శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
శ్రీ కృష్ణాష్టమి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో 14-8-17 సోమవారం రాత్రి 7 గంటలకు సరసభారతి ఆధ్వర్యం లో బాలబాలికలకు శ్రీ కృష్ణ ,రాధా ,గోపిక వేష ధారణపోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయబడును . ఉత్సాహ వంతులైన తలిదండ్రులను తమ పిల్లలను దీనిలో పాల్గొనేట్లు చేయవలసినదిగా కోరుతున్నాము . కార్యక్రమాన్ని సరసభారతి కోశాధికారి శ్రీ గబ్బిట వెంకటరమణ ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,అర్చకస్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణ నిర్వహిస్తారు .
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
మరియు ఆలయ ధర్మకర్త
—