సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్)
అక్షరం లోక రక్షకం
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు
119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక
సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్న కీ.శే.శ్రీ మైనేని వేంక\టనరసయ్య,శ్రీ మతి సౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంథాలయం(శాఖా గ్రంధాలయం ) లో విశ్వనాథ వారి’’ ఏక వీర ‘’నవలపై ఏక ధాటి ప్రసంగం , ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,రెండు పుస్తకాల ఆవిష్కరణ , ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము ‘.
అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభా కాంక్షలతో సాదర ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి,సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు
విశిష్ట అతిధి – –డా .ఈమని శివ నాగి రెడ్డి –,సి ఇ వో –కల్చరల్ సెంటర్ విజయవాడ అమరావతి ,స్థపతి.
విశేష అతిధి- శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి –ముఖ్య ఆంధ్రోపాధ్యాయిని ,ఏక వీర స్పెషలిస్ట్ –నరస రావు పేట
ఆత్మీయ ఆతిధులు- శ్రీ పరవస్తు ఫణి శయన సూరి ,పరవస్తు పద్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు – –విశాఖ పట్నం
శ్రీ చలపాక ప్రకాష్ –ప్రధానకార్య దర్శి ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు
శ్రీ వసుధ బసవేశ్వరరావు ,మినీ కవిత్వ సారధి ,ఆంధ్రా బాంక్ మేనేజర్ ,గుడివాడ
కార్య క్రమం
మధ్యాహ్నం -2-30 గం.లకు –అల్పాహార విందు
3- గం నుండి -4-30 – గం.వరకు –సాహిత్య ప్రసంగం
శ్రీ మతి బెల్లంకొండ శివ కుమారి చే –‘’ఏక వీర ‘’నవల పై గంటన్నర సేపు ఏక ధాటి ప్రసంగం .
4-30 -గం నుండి – 5- గం.వరకు – శ్రీమతి శివ కుమారి కి ఆశీరభి నందనలు –శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం ,శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీదెందుకూరి .దుర్గాప్రసాద్ ,శ్రీ జి.వి ఎస్ .డి. ఎస్.వర ప్రసాద శర్మ ,శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి గుడిపూడి రాధికా రాణి .
5–గం నుండి -5-30 గం వరకు –పుస్తకావిష్కరణ
1-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన –షార్లెట్ సాహితీ మైత్రీ బంధం –
ఆవిష్కర్త లు –డా.ఈమని శివ నాగిరెడ్డి ,శ్రీ వై వి బి .రాజేంద్ర ప్రసాద్
2-వసుధైక కుటుంబం –శ్రీ హేవిళంబి ఉగాది కవితా సంకలనం –
ఆవిష్కర్తలు –శ్రీ పరవస్తు ఫణి శయన సూరి ,శ్రీ వసుధ బసవేశ్వర రావు –మేనేజర్ ఆంధ్రా బాంక్ ,గుడివాడ
సాయంత్రం 5-30-.గం నుండి -6–గం వరకు –శ్రీ విళంబి ఉగాది పురస్కార ప్రదానం
కీ .శే .గబ్బిట భవానమ్మ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు
గ్రహీతలు -1-డా ఈమని శివ నాగి రెడ్డి
2- శ్రీమతి బెల్లంకొండ శివ కుమారి
3- శ్రీ పరవస్తు ఫణి శయన సూరి
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులు
గ్రహీతలు – చి వంశీ ,ప్రముఖ గాయకుడు ,”పాడుతా తీయగా పేమ్ ”.
శ్రీమతి పడమటి భువనేశ్వరి ,మహిళా స్ఫూర్తి వెల్ పేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు -ఉయ్యూరు
శ్రీమతి పామర్తి రాజి ,జాగృతి పొదుపు సహకార సంస్థ అధ్యక్షురాలు -ఉయ్యూరు
మరియు ఇద్దరు ప్రముఖ సామాజిక కార్యకర్తలు
కార్యక్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి
సాయంత్రం -6- గం నుండి -7 -30గం వరకు –‘’ ఆశించి భంగ పడ్డ ఆంద్ర ‘’ అంశం పై ప్రముఖ కవులచే కవి సమ్మేళనం
నిర్వహణ –శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీమతి పుట్టి నాగ లక్ష్మి,
మనవి-4 పద్యాలు లేక 15 పంక్తుల వచన కవితకు పరిమితం .చదివిన కవితను సరసభారతికి అందజేయండి.
పాల్గొను కవి మిత్రులు –శ్రీ చలపాక ప్రకాష్ , ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ , ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ఉమామహేశ్వరి ,శ్రీమతి కోనేరు కల్పన ,శ్రీ మతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి కొమాండూరి కృష్ణ ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ . శ్రీమతి పద్మావతి శర్మ, శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కందాళ జానకి (విజయవాడ ) శ్రీ జి విజయకుమార్ (నందిగామ ) ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు ), శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ) శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లె ) ,శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు ),శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,(మారేడు మాక ) గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీ మహమ్మద్ సిలార్ , (మచిలీ పట్నం ),శ్రీమతి సింహాద్రి పద్మ (అవనిగడ్డ ), మాదిరాజు శ్రీనివాసశర్మ ,శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి , కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )
జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ఉగాది శుభాకాంక్షలతో
మాదిరాజు శివలక్ష్మి ,కార్య దర్శి గబ్బిట దుర్గాప్రసాద్
గబ్బిట వెంకట రమణ ,కోశాధికారి సరస భారతి అధ్యక్షులు
వి.బి.జి.రావు ,సాంకేతిక నిపుణులు సెల్-9989066375
ఫోన్ -08676-232797
మనవి-ముద్రించిన ఆహ్వానాలు ఫిబ్రవరి నెలాఖరులో పంపిస్తాము