కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి వారికి శ్రద్ధాంజలి
కంచి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి నిర్యాణం సందర్భంగా సరసభారతి 6-3- 18 మంగళవారం సాయంత్రం 6-30 గం .లకు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ స్వామీజీకి శ్రద్ధాంజలి నిర్వహిస్తోంది . కంచి పీఠం తోనూ ,శ్రీ జయేంద్ర స్వామి వారితోనూ సన్నిహిత సంబంధం ఉన్న బెనారస్ హిందూ విశ్వ విద్యాలయ న్యాయ దర్శన శాఖాధిపతులు డా .శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ అనుభవాలను వివరిస్తారు . అందరం పాల్గొని స్వామీజీ కి ఘన నివాళి అర్పిద్దాం . దుర్గా ప్రసాద్ -3-3-18
—