వేదసభలు వాయిదా
సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో ఏప్రిల్ చివరి వారం లో నిర్వహించాలనుకున్న ”వేద శాస్త్ర సభలను” ప్రస్తుత పరిస్థితుల ననుసరించి డా శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రై గారితో ఈ రోజు చర్చించి వాయిదా వేయాలని ,.అందరకు అనుకూలమైన సమయం లో నిర్వహించాలని నేడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో జరిగిన సభ లో నిర్ణయం చేసి ప్రకటించామని అందరికి తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గా ప్రసాద్
—