శ్రీ శంకరాచార్య జయంతి
20-4-18 వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం శ్రీ అది శంకరాచార్య జయంతి సందర్భంగా సరసభారతి 122 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ శంకర జయంతి నిర్వహిస్తోంది .
20-4-18 శుక్రవారం -ఉదయం -9-30 గం లకు శ్రీ శంకరాచార్య స్వామికి అష్టోత్తర పూజ
శంకర స్తోత్ర పఠనం
సాయంత్రం -6-30 గం లకు -శంకరాచార్య జీవితం -అద్వైత భావన అంశం పై ధార్మిక ప్రసంగం
అనంతరం శ్రీ శంకర స్తోత్ర లహరి -సామూహికంగా ,వ్యక్తిగతం గా శ్రీ శంకర స్తోత్ర గానం
సాహిత్య సంగీత ఆధ్యాత్మిక అభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన –
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరస