Monthly Archives: మే 2018

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి  చేకూర్చిన  భారవి ‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ

గుడ్డి రాజు ”కు కూడా లేనంత పుత్ర ప్రేమ  చంద్ర బాబు ఎంపిక చేస్తే ప్రధాని అయిన దేవ గౌడ కు పుత్ర వాత్సల్యం మితి మీరి  పోయిందట .మొన్న కర్ణాటక రిజల్ట్స్ రాగానే గెలిచిన  జేడీఎస్ సభ్యులందరినీ పోగేసి కూర్చోబెట్టి ”నాకు 87యేళ్లు వచ్చాయి .ఇక ఎంతకాలం బతికి ఉంటానో తెలీదు .చనిపోయేలోగా మా అబ్బాయి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

నోరు మెదపలేదేం 

నోరు మెదపలేదేం కర్ణాటక లో ప్రాజాస్వామ్యం బాలి అవుతుంటే విలువలు మాన్తా గలుస్తుంటే  న్యాయం అన్యాయం అవుతుంటే టే మన రాష్ట్రానికి చెందిన యువ నాయకులు మాజీ సి ఏం కొడుకు,మాజీ కేంద్రమంత్రి  తమ్ముడు కిమ్మనకుండా కూర్చున్నారు .తప్పు ఎక్కడున్నా తప్పే అని చెప్పగలిగే ధైర్యమే లేదా ?రేపెప్పుడో పనికొస్తుందేమో మౌనంగా ఉంటె అనే సంకేతమా ?ఇలాంటి జన … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 

యెడ్డీ నడ్డి విరిచిన సుప్రీం దారులన్నీ మూసుకు పోయాయి .అనుక్షణం ప్రపంచమంతా ప్రజలు వీక్షించే ఏర్పాటు . కొనుబడి  బయట పడే టేపుల లీకులు . కమలం ఆకర్షణకులోనుకాము , ససేమిరా రాము అన్న  కాంగీ ,జెడి ఎస్ ల గట్టి  నిర్ణయం .ఇప్పటికే పరువు కావేరిలో కలిసిపోయింది ఇక చాప చుట్టుకుని బయటపడమని మాంత్రిక ద్వయం … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం, సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

  నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం  

              నడి రోడ్డుపై ప్రజాస్వామ్యం కర్ణాటకలో గవర్నర్ తీరు సరైనది కాదన్నట్లు వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ ,ఆయనిచ్చిన 15 రోజుల గడువు సరికాదని  మర్నాడే బలనిరూపణ జరగాలని నిన్న మళ్ళీ ఉత్తర్వు లిచ్చింది .ప్రోటెం స్పీకర్ సమక్షం లో బలనిరూపణ జరగాలని చెప్పింది .కానీ ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడిచిన ఆయన స్పీకర్ విషయ౦  లో న్యాయం చేస్తాడనే, అంటే … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు 

శ్రీ పెద్ది భొట్ల ఇకలేరు ప్రముఖ కథకులు  లెక్చరర్ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత , శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు 82 వ ఏట ఈ రోజు విజయవాడలో మరణించారని తెలియజేయటానికి విచారిస్తున్నాను  . వారిఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను  .తెలుగు  సాహిత్యం లో వారు లేని లోటు పూడ్చలేనిది -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ కలగూరగంప

రాచకీయ కలగూరగంప ఎడ్డీ జిడ్డీ ముఖం నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ  వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య

దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత

‘’దక్షిణ నాయకు’’ డొచ్చేశాడు –జాగ్రతో౦ జాగ్రత ‘’త్రిపుర’’నే ఓట్లతో సంహారం చేసి ,కమ్మీల ఇరవై  ఏళ్ళ పాలనలో  అసలు రెండు వేల రూపాయల నోటు మోహమే చూడని సామాన్యజనానికి ఒక్కసారిగా చేతిలో అలాంటివి పది నోట్లు పెట్టి(ఆర్. కే.కొత్తపలుకు ఆధారం )  అసలు మార్క్సిజం ఉందా అని దిమ్మ తిరిగేట్లు చేసి  ముందస్తు వ్యూహం తో కమ్మీకోటలు బద్దలు కొట్టి అధికారాన్ని … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కవి రాజ మౌళి ,కవి సార్వభౌమ మధురకవి,అష్టావధాని,కనకాభిషేకి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ

91 ఏళ్ళ వయసులోనూ అద్భుత కవితా సృష్టి చేయగల చేవ ఉన్న విద్వత్ కవి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు . గుంటూరు జిల్లా అచ్చమ్మ పేట మండలం కోగంటి పాలెం అగ్రహార నివాసి .చింతలపాటి  వెంకట నరసమాంబ ,వెంకట రామ శాస్త్రి దంపతులకు 26-6-1927జన్మించారు .కృష్ణా జిల్లా చందర్ల పాడు లో విద్యాభ్యాసం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

మూడవ జల’’ప్రళయ౦ ‘’

        చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి  బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక  రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి