Monthly Archives: మే 2018

 ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’

        ‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’ ఒకప్పుడు నూజి వీడు   చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ  ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

   బుడ్డికి ”బుడ్డి ”

బుడ్డికి ”బుడ్డి ” ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామివార్ల  పరమభక్తుడు ,కార్తీక దీపోత్సవ విజయాలకు హంగుదారుడు ,సరసభారతి కార్యవర్గ సభ్యుడు”బడ్డీ  బుడ్డి”అని మేమంతా ఆత్మీయంగా పిలిచే బుడ్డి  కి ఈ రోజు ”బుడ్డి ”జన్మించి అందరకు ఆనందం పంచాడు వాళ్ళ కుటుంబానికి శ్రీ స్వామి వారల శుభాశీస్సులు .మా అందరి అభినందనలు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2                      విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged , | వ్యాఖ్యానించండి

 బాత్ నీత్

              బాత్ నీత్ గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ  చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య

   నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

   నాదారి తీరు -110   అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1              త్రాగు నీరు సరఫరా ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ  గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  21/04/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం

నా దారి తీరు – 109 ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి  విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్  ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు  గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్ నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు

పామర్రు విద్యార్థినీ విద్యార్థులు 1-5-18 మంగళవారం మధ్యాహ్నం మా ఇంట్లో 1987-88 పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ ఎస్ ఎస్ సి .విద్యార్థినీ విద్యార్థులు -27-5-18 పామర్రులో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను ఆహ్వానించటానికి వచ్చారు -దుర్గాప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి