3-9-18 సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ,శ్రీ కృష్ణ జయంతి సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ కృష్ణఅష్టోత్తర పూజ ,విష్ణుసహస్ర నామపారాయణ ,సాయంత్రం ఆలయం అంతా బాలకృష్ణుని పాద ముద్రలతో అలంకారం , శ్రీ కృష్ణ అష్టోత్తర పూజ ,అనంతరం డా శ్రీ వేదాంతం శ్రీ ధరాచార్యులుగారిచే ధార్మిక ప్రసంగం తర్వాత బాలబాలికలచే శ్రీ కృష్ణ ,గోపీకల వేషధారణ కార్యక్రమం నిర్వహింపబడును .అందరూ విచ్చేసి జయప్రదం చేయ మనవి
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త -21-8-18