శ్రీ వాజ్ పాయ్ ,శ్రీ వేదగిరి లకు శ్రద్ధాంజజలి
భారతరత్న భారత మాజీ ప్ర ధాని ,ప్రముఖ కవి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయ్ ,ప్రసిద్ధ కథానికుడు డా . శ్రీ వేదగిరి రామ్ బాబు గార్లమృతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ప్రత్యేక కార్యక్రమాన్ని సరసభారతి 25-8-18 శనివారం సాయంత్రం 6 గం .స్థానిక శ్రీ మైనేని వెంకటనరసయ్య శ్రీ సౌభాగ్యమ్మగార్ల స్మారక గ్రంధాలయం (ఎసి లైబ్రరీ )లో నిర్వహిస్తోంది .సాహిత్యాభిమానులు ల పాల్గొనవలసినదిగా కోరడమైనది – గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు