Monthly Archives: ఆగస్ట్ 2018

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం       తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది  పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి  ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

పరమ శివుడు రాసిన పద్యం -వ్యాస బృందం -ఆగస్టు సంచిక -సదాశివ బ్రహ్మేంద్ర ఆశ్రమము ,చిల్లకల్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

యోగాఢ్య బలి -కేశవస్వామి భాగా నాగర్కర్ నేను రాసిన సిద్ధ యోగిపు౦గవులు పుస్తకం లోని ”యోగాఢ్య బాలి-కేశవస్వామి భాగానార్కర్ వ్యాసం ఆగస్ట్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రితం

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు

నీటి పారుదల సాంకేతిక నిపుణులు –శ్రీ కుడితిపూడి శ్రీ రామ కృష్ణయ్య,మరియు శ్రీ సర్దేశాయ్ తిరుమలరావు గారు గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర బేతపూడి లో శ్రీ కుడితిపూడి శ్రీ రామకృష్ణయ్య 3-3- 1927 జన్మించారు .మద్రాస్ అన్నామలై యూని వర్సిటిలో చదివి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖలో నలభై … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

  శ్రావణమాస విశిష్టత

  శ్రావణమాస విశిష్టత    శ్రావణ శుక్రవార వరలక్ష్మీ పూజ శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం .  మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి  చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు

దక్కన్ సుబేదార్ ఔరంగజేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొడుకు ,ఆరవ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు జీవితం లో ఎక్కువభాగం అంటే చివరి 27 ఏళ్ళు దక్షిణాపధం లో నే యుద్దాలలోనే  గడిపాడు .ఔరంగజేబ్ అంటే’’ సింహాసనానికి వన్నె తెచ్చేవాడు ‘’అని అర్ధం అతనికి ‘’ఆలంగీర్’’ అనే పేరు ఉంది దీనర్ధం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

  బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు

బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో  మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్ జనన విద్యాభ్యాసాలు: బ్రిటన్ లో మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్ గా ఉన్న నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమిత ఫ్రాన్స్ కు ఫ్రెంచ్ రెసిస్టన్స్ సాయం కోసం రెండవ ప్రపంచ యుద్ధం లో … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఎవరీ అర్యముడు ?

ఎవరీ అర్యముడు ? దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది – ‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’ నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య

117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి రామయ్య శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్  ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు  వాండర్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి