వే”మురి”కి చెత్త పలుకు
ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి” రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా కంపు పంపుకొట్టుడు ”గా ఉన్నాయి .ఇప్పటిదాకా జ్యోతి పత్రిక అంటే గొప్ప గౌరవమున్న నాకు ఇది జుగుప్స కలిగించింది ..ఏహ్యభావం కలిగింది రోత పుట్టించింది .ఇది రెండో సారి ఇలా దిగజారి ఆయన రాయటం .మళ్ళీ రిపీట్ చేయరని . ఇకనుంచైనా జాగ్రత్త గా ఉండమని మనవి . ”చెప్పేవి శ్రీరంగనీతులు — గుడిసెలు ”సామెత రుజువు చేసుకోరని భావిస్తున్నాను -దుర్గాప్రసాద్
ధూ నీ యవ్వ. పచ్చ మీడియా పైశాచికం తగలెయ్య.