కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు
క్రింద శ్రీమాన్ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యుల చిత్రాలను పొందుపరుస్తున్నానండి.
చిత్రంలో వరుసగా …
- శిరస్సునందు కపిలవాయి పెదరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద అన్నయ్య } గారు
- హృదయం లో కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారు
- వామపక్షంలో కపిలవాయి చినరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న అన్నయ్య} గారు
- దక్షిణ పక్షంలో కపిలవాయి గణపతిశాస్త్రి గారు
- పుచ్ఛం (తోక భాగం) లో, కపిలవాయి వేంకటేశ్వర శాస్త్రి గారు ( కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద కుమారులు), కపిలవాయి రామశాస్త్రి ( కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న కుమారులు ) గారు మరియు కపిలవాయి గణపతి శాస్త్రి గారి అబ్బాయి కపిలవాయి రామకృష్ణశాస్త్రి గారు
భవదీయుడు