ప్రముఖులకు సరసభారతి నివాళి
ఇటీవల నెల రోజులలో మరణించిన ప్రముఖ రచయితలు1- శ్రీ రామతీర్థ , 2-మహాస్వప్న ,3-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి ,4-దర్శకులు శ్రీ గిరీష్ కర్నాడ్ 5-,శ్రీమతి విజయనిర్మల ,6-నటుడు శ్రీ రాళ్ళపల్లి ,7-సాంఘిక విద్యా సేవకురాలు శ్రీమతి వి కోటేశ్వరమ్మ గార్లకు నివాళి కార్యక్రమాన్ని సరసభారతి 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గం లకు స్థానిక ఏ సి గ్రంధాలయం లో నిర్వ హిస్తోంది .సాహిత్య సంగీతాభిమానులు పాల్గొని నివాళి సమర్పించవలసినదిగా కోరుతున్నాము
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
మాదిరాజు శివ లక్ష్మి -కార్యదర్శి
20-7-19 -ఉయ్యూరు
—