Monthly Archives: ఆగస్ట్ 2019

కృష్ణుడు సూర్యుడి అవతారమా . 

కృష్ణుడు సూర్యుడి అవతారమా .  — Andukuri Sastry భారత భాగవతాలు చూస్తే బహుశ వ్యాసుడు ఉద్దేశ్యం అదేనేమో ననిపిస్తుంది . సూక్ష్మంగా చెప్పాలంటే భారతం లో మొట్టమొదట కృష్ణుడు కనపడటం ద్రౌపది స్వయం వరంలో .అంతరార్థాళోకి వెళితే అర్జునుడు పంచభూతాలలో అగ్ని. పాండవులు వరుసగా ఆకాశం వాయువు అగ్ని జలం భూములు .ఈదేవతలకు ఎప్పుడూ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ

శ్రీ కృష్ణ జననాది వివరాలు అనే శ్రీ కృష్ణ డైరీ గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ ,విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ,మరియు సరసభారతి ఆధ్వర్యం లో కృష్ణాష్ష్టమి వేడుకలు

‘స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మాననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలోచనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ ”    శకటాసురిడిని చంపి ,ఏమీ తెలియనట్లు ,హాయిగా యశోద స్తన దుగ్దామృతం తాగుతు,చిరునవ్వులు చిందిస్తున్న  బాలకృష్ణుని భవ్య దివ్య  మూర్తిని హరివంశం లో ఎర్రన  వర్ణించిన  పద్యం ఇది .  రేపు 23-8-19 … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12   తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  12 తమిళ సాహిత్య నిర్మాత ఇలంగో తెలుగులో నన్నయ ఆదికవి .అంటే మహాభారతం వంటి ప్రౌఢరచన చేసినకవి .అలాగే తమిళం లో ఇలంగో ‘’శిలప్పదికారం ‘’అనే కావ్యం రాసి తమిళ సాహిత్య నిర్మాత అయ్యాడు .రాజపుత్రుడే అయినా రాజ్యం చేయకుండా జైన సన్యాసి యై ‘’ఇలంగో అడిగళ్’’అయ్యాడు .అడిగళ్ అంటే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  11 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -2(చివరిభాగం )   ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో  గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు .బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ ప్రకాశం ‘’అనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి  నిలువెత్తు దర్పణం,  నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు

భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి  నిలువెత్తు దర్పణం,  నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు 1946లో జన్మించి ,73 ఏళ్ళకే 19-8-19 సోమవారం నాడు శివైక్యం చెందిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు విజ్ఞానఖని ,నడిచే విజ్ఞాన సర్వస్వం ,మూర్తీభవించి భారతీయ సంస్కృతీ, సాహిత్యం .మహావక్త .గొప్ప కథానికా రచయిత.’’పంచ్ ఆబ్ ‘లాగా, … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం – 10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  10 భారతీయ తత్వ శాస్త్రానికి ఆంధ్రుల అమోఘ సేవలు -1 భారతీయ మహర్షుల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన ఉపనిషత్తులు అందులోని రహస్య విజ్ఞానం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞానం అందరికి అర్ధంకాదు .ప్రత్యక్షం నే  ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే బౌద్ధులు సామాన్యజనాలను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం –

భాగవత కృష్ణుడు ,భారత కృష్ణుడు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి ‘’సారా౦శ నవనీతామృతం – శ్రీ కృష్ణుని జీవితాన్నిబట్టి చూస్తె  భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు రచించినట్లు ,కృష్ణబాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణుని ఉత్తర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టేపొంగలి ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు  ఏర్పాటు చేయబడినాయి . సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్  లెక్కల … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం

ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం మచిలీపట్నానికి చెందిన ప్రముఖ విద్యావేత్త తెలుగు సంస్కృతం ఇంగ్లిష్ హిందీ భాషావేత్త బహు గ్రంధకర్త  మహా వక్త గొప్ప ఆలోచనా పరులు సహృదయశీలి ,అమృతహృదయులు నాకూ సరసభారతి మిక్కిలి ఆప్తులు డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ లో 19-8-19 సోమవారం మరణించినట్లు సరసభారతి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | 1 వ్యాఖ్య