Monthly Archives: సెప్టెంబర్ 2019

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు   క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు   .లక్ష్మీశ్వరం అనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 రాయసము గోవింద దీక్షితులు

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 5-రాయసము గోవింద దీక్షితులు చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి నుంచి ఫోన్

నిన్న సాయంత్రం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల నుంచి ఫోన్ చేసి ,తాను ఈమధ్య విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,ఆయనరాసి సరసభారతి ప్రచురించిన ”శ్రీ సువర్చలా వాయు నందన శతకం ”తనకు ఇచ్చారని ,ఇంకా రెండు శతకాలు కూడా రాయించి సరసభారతి ప్రచురించినట్లు దానిని బట్టి తమకు తెలిసిందనీ ,ఉయ్యూరు శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 4-తరిగొప్పుల దత్తన మంత్రి విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది ‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ  వ్యగతి  శ్రితపారిజాతమై  ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ 

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ బావా -”నా హేపీ బర్త్ డే అని  పేస్  బుక్ లో వాట్సాప్ లో పెట్టాను  నీ నుంచి స్పందనే లేదు -బామ్మర్ది నన్న కనికరమూ నీకు లేదు”అన్నాడు బామ్మర్ది బ్రహ్మ0 నేను -అది సరేరా . మీరు పంపే  బర్త్ డే లలో ”యు ఆర్ థింకింగ్ ఆఫ్ మై … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

దేవుని బుట్ట నిండా మా చెట్టు పారిజాత పుష్పాలు

బొమ్మ | Posted on by | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు  భవనాలు కట్టించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గోదావరివారి కృష్ణాతీర సభ

గోదావరివారి కృష్ణాతీర సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2 2-చెల్లకి గంగాధర మంత్రి వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -1

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన  గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది . 1-రావుల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి