సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం
కార్యక్రమ వివరాలు
7-12-19 శనివారం ఉదయం 5గం .లకు సుప్రభాతం అనంతరం అష్ట కలశ స్నపన ,మ న్యుసూక్తముతో స్వామి వార్లకు అభిషేకం ,నూతనవస్త్ర ధారణ
ఉదయం 8 గం లకు -గంధ సిందూరం ,చేమంతి పూలు ,వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర సహస్రనామ పూజ ,అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం ,తీర్ధ ప్రసాద విని యోగం
8-12-19 ఆదివారం -ఉదయం 9 గం లకు అరటిపండ్లు వివిధ ,ఫలాలతో విశేష అర్చన అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం ,తీర్ధ ప్రసాద విని యోగం
9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి -శ్రీ హనుమద్వ్రతం
ఉదయం 9 గం కు పంపా కలశ పూజ,13ముడుల తోర పూజ ,మంత్రం తో తోర ధారణ, తమలపాకులతో అష్టోత్తర సహస్రనామ పూజ
అనంతరం శ్రీ హనుమద్వ్రత0 ,అయిదు కథల వివరణ – అనంతరం నైవేద్యం హారతి మంత్రపుష్పం ,తీర్ధ ప్రసాద విని యోగం
గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -30-11-19
మరియు భక్త బృందం