13-12-19 శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10గంటలకు 61 గంటలకు మినీ మూడు రోజులయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఒంటిమిట్ట మృకండమహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ,బ్రహ్మగారు సమాధి అయిన కందిమల్లయ్యపల్లి అనే బ్రహ్మంగారి మఠం గ్రామం చూసి ,త్లిసిన వారింట్లో భోజనం చేసి,పోరు మామిలళ్ళ, ,బేస్తవారి పేట ,,గుంట,మీదుగా త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి ,వినుకొండ ,నరసరావు పేట ,మీదుగా గుంటూరు చేరి టిఫిన్ చేసి రాత్రి 10తలకు ఉయ్యూరు సుఖంగా చేరాం
మా వొంటిమిట్ట ట్రిప్ -13-12-19 శుక్రవారం ఉయ్యూరునుంచి కనిగిరిమీదుగా వొంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దేవాయం ,డా.శివ,శ్రీమతి పద్మ దంపతుల ఆతిధ్యం ,తాళ్ళపాక అన్నమాచర్య జన్మస్థలం ,ఆయన తండ్రి శివార్చకుదుగాఉన్న శివాలయం ,లక్ష్మీ చెన్నకేశవ ఆలయం ,108 అడుగుల అన్నమయ్య విగ్రహం ,14వ తేదీ వొంటిమిట్ట ఆలయ శిల్ప సౌందర్యం ,రామ ,లక్ష్మణ తీర్దాలు ,పుష్పగిరి పీఠం,శ్రీ వైద్యనాధ ,కామాక్షీ అమ్మవారు శక్తి పీఠం,,దేవుని గడప లక్ష్మీ వేంకటేశ్వరాలయం ,కడప బ్రౌన్ లైబ్రరి,,శివ దంపతులకు మా చిరు సత్కారం ,,సిద్ధవటం లో పెన్నానది సొయగాలు ,సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ నీరు ,పెన్నవరదలలో జ్యోతిగ్రామంలో 60అడుగుల ఇసుకలో కూరుకు పోయి 15ఏళ్ళ క్రితం బయటపడ్డ 50అడుగులగోపురం ,సిద్దేశ్వర కామాక్షీ దేవాలయాలు , సిద్ధవటం లో సిద్ధవటేశ్వరస్వామి,15వ తేదీ ,వొంటిమిట్ట లో మార్కండేయుల తండ్రి మ్రుకండమహర్షి ఆశ్రమ౦ ,బ్రహ్మంగారి మఠం(కందిమల్లయ్యపల్లి ),ఆయనతవ్విన బావి వగైరా ,శివగారి బంధువులింట్లో ఆతిధ్యం ,త్రిపురాంతక౦ లో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శక్తిపీఠం,శ్రీ త్రిపురంతకేశ్వర సందర్శన చిత్రమాలిక ,