ఆ”పాత”మధురాలు -2
ఆ”పాత”మధురాలు -2
1987లో మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయ పునః ప్రతిస్తాపనోత్సవ చిత్రాలు
1-దేవాలయం ఏరియల్ వ్యూ ,ఆధ్వర్యులు శ్రీమాన్ వేదాంతం రామాచార్య ,మూల విరాట్ప్రతిస్తలో మా దంపతులతోపాటు కెసీపి ప్లాంట్ మేనేజర్ శ్రీ ఇంజేటి జగన్నాధరావు గారు
2-మూల విరాట్ ప్రతిష్ట
3-కలశ స్థాపనలో ఉయ్యూరు శాసనసభ్యులు శ్రీ అన్నే బాబూరాగారు మా అబ్బాయి రమణ ,,కళ్యాణ
4-శ్రీరామపంచాయతనంతో ఆలయ ప్రదక్షిణ లో విగ్రహాలు కానుకగా ఇచ్చిన ఎస్ టివోఆఫీస్ అటెండర్ …నా చిన్ననాటి మిత్రులు శ్రీ పెద్దిభొట్ల ఆదినారాయణ శ్రీ సూరి నరసింహం ,స్వామిఅలంకారం
5మొదటిసారి లడ్డుపూజ ,,స్వామివార్ల గ్రామోత్సవం అనే ఊరుఎరిగింపు
—