పాత పెంకుటిల్లు నుంచి కొత్త డాబాకు మార్పు ,పెంకుటింట్లో సావిడిలో గోడలకు ఫోటోలు వగైరా
1-పెంకుటింటి వాకిలి వసారా లో మేమిద్దరం ,మాకోడలు సమత మేనకోడలు జయ
వెనకున్న పెంకుటిల్లు ముందు కొత్తగా కట్టిన రెండస్తులభవనం లోకి గృహప్రవేశం ,కుటుంబ సభ్యులు
2-నా షష్టి పూర్తి వేడుకలో హోమం ,కుటుంబ సభ్యులు
ముందు పెంకుటిల్లు వెనక కొత్తభవనం ,కొత్త బిల్డింగ్ ముందు మేమిద్దరం మాకుటు౦బ స్నేహితురాలు శ్రీమతి భవానిగారు
3-దొడ్లో కొబ్బరి చెట్టు తో నేను ,కొత్త డాబా ముందు మా దంపతులం
4-దీపావళి దీపాల వెలుగులో రెండస్తులభవనం ,భవనం ముందు మా ఇద్దరితో మా అమెరికా మేనల్లుడు శాస్త్రి ,ఫస్ట్ ఫ్లోర్లో సంక్రాంతి బొమ్మలకొలువు
5-పాత పెంకుటింట్లోని సావడి లో దేవుళ్ళ ఫోటోలు , వీడియోకాన్ టివి .
మీ -దురాప్రసాద్ -19-1-20-ఉయ్యూరు
—