ఆ”పాత” మధురాలు -10
ఆ”పాత” మధురాలు -10
1-2002 మొదటి అమెరికాప్రయాణం లో మాకు సెండాఫ్ ఇచ్చి బాన్ వాయేజ్ చెప్పిన మాతమ్ముడు మోహన్ ,కొడుకు రాజు వగైరా ,అమెరికాలో శిశిర రుతు అనే ”ఫాల్ ”సౌందర్యం
హూస్టన్ స్పెస్ సెంటర్లో మేమిద్దరం ,మనవడు శ్రీకేత్
-మిచిగాన్ లోని ట్రాయ్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి బిందు ,కూతురు –
2-హూస్టన్ లో శ్రీకేత్ కు అన్నప్రాసన పూజా వగైరా
పుట్టిన రోజు పండుగ
నా ఒడిలో శ్రీకేత్
3-హూస్టన్ లో మేమిద్దరం మా అమ్మాయి, అల్లుడు ,మనవడు
వేలూరి పవన్ ,కూతురు ,వాళ్ళమ్మగారు లతో శ్రీకేత్ మిచిగాన్ లోని స్టెర్లింగ్ హైట్స్ లో
పోజులరాయుడు శ్రీకేత్
4-ఉయ్యూరులో ఆడపిల్లవేషం లో శ్రీకేత్
బర్త్ డే హడావిడి ,చప్పట్లు కేరింతలతో శ్రీకేత్
5-పుట్టిన రోజు పండుగ వాళ్ళమామ్మగారు ,కేక్ కటింగ్ హడావిడి
6-విన్యాసాల మనవడు శ్రీకేత్ ,స్ కూల్ బస్ లో శ్రీకేత్
7-మిచిగాన్ లో రంగులపూల చెట్లకింద శ్రీకేత్
మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి అనూరాధ కూతురు తో ,తమ్ముళ్లు ఆశుతోష్ ,పీయూష్ లతో అన్న శ్రీకేత్
2002 హోస్టెల్ వాల్ మార్ట్ లో మా అమ్మాయి తీయించిన మా ఫోటో