ఆ”పాత”మధురాలు 11
మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి కి డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో 2005 డిసెంబర్ 9న ఒక నిమిషం తేడాతో జన్మించిన ”ట్విన్స్ ”చి ఆశుతోష్ ,చి పీయూష్ ల బాల్యచిత్రాలు
1-హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన ట్విన్స్ తో మా అమ్మాయి విజ్జి
తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరితో ,
2-చిన్నారి ఆశుతోష్ ,పీయూష్ ల హావభావాలు
3-ట్విన్స్ పోజులు
4-పైన పీయూష్ ,కింద నోటిలో వేళ్ళతో కవల సోదరులు ,ఉత్సాహంగా దేన్నో చూస్తూ ట్విన్స్
5-అమెరికా పార్క్ లో ఆటలాడుతున్న ట్విన్స్ ,పోజుల రాయుళ్లయిన సోదరులు
6-అమెరికాలో ఆటలలో ,నవ్వుల్లో చిన్నారి సోదరులు
7-తలిదండ్రులతో ట్విన్స్
ముగ్గురన్నదమ్ములు శ్రీకేత్ ఆశుతోష్ ,పీయూష్
మురిపెంగా ట్విన్స్
8-శిశువు ఆశుతోష్
స్టెర్లింగ్ హైట్స్ లో పీయూష్ ను ఆడిస్తున్న మా అమ్మాయి స్నేహితురాలు శ్రీ మతి అనూరాధ కుమార్తె
సీరియస్ గా పీయూ ,హాపీ గా ఆశు
అమెరికాలో మన శిశిర ఋతువు (ఆకు రాలేకాలం )ను ”ఫాల్ ”అంటారు ఆ సౌందర్యం చూడండి
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-20 -ఉయ్యూరు