సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో కెసీపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో సరసభారతి 150వ కార్యక్రమంగా శ్రీ శార్వరినామ ఉగాది వేడుకలను ఉగాది(25-3-20)కి మూడు రోజులముందు 22-3 -2020 ఆదివారం మధ్యాహ్నం 3గంటలనుండి నిర్వహిస్తున్నాము .సంగీత విభావరి ,మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం ,ప్రముఖులకు ఉగాది పురస్కారాలు స్వయం సిద్ధ పురస్కారాలు ,శ్రమ శక్తి పురస్కారాలు ప్రదానం జరుగుతాయి .అతిధులు కవి మిత్రులు ,పురస్కార గ్రహీతలు సంగీత సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయమని ప్రార్ధన .
1- ఈ కార్యక్రమలో పాల్గొను సాహితీ ప్రముఖులు
–1-డా.కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన పోతన భాగవత ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి
2-ఆచార్య వంగపల్లి విశ్వనాథం-యువభారతి కన్వీనర్ –హైదరాబాద్
3-డాశ్రీమతి చిల్లర భవానీదేవి –బహుప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్
4-డా.వెలుదండ నిత్యానందరావు –తెలుగు శాఖ –ఉస్మానియా విశ్వ విద్యాలయం –హైదరాబాద్
5-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరరావు –తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత –చెన్నై
5-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు
మొదలైనవారు
11- ఆత్మీయ అతిధులు
1-శ్రీ జి.వి.ఎల్ .నరసింహారావు –రాజ్యసభ సభ్యులు
2-శ్రీ వై.వి.బి .రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు
3-శ్రీ జి.వెంకటేశ్వరావు –సియివో-కె.సీ.పి.-ఉయ్యూరు
4-శ్రీ ఇ.కోటిరెడ్డి – రోటరీ క్లబ్ అధ్యక్షులు
5-శ్రీ కోట సోదరులు –శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట రామకృష్ణ ,శ్రీ కోట సీతారామాంజనేయులు ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్
6-డా .జి.శివకుమార్ ,శ్రీమతి పద్మజ దంపతులు –ప్రముఖవైద్యులు సామాజికసేవకులు –ఒంటిమిట్ట
7-శ్రీమతి చర్ల మృదుల –ఆర్ష విజ్ఞాన పరిషత్ –చర్ల సుశీల వృద్ధాశ్రమ నిర్వాహకులు –నిడదవోలు
8-శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి –వరల్డ్ రికార్డ్ విన్నర్ ,వీణ వోకల్ ఆర్టిస్ట్ –నిడదవోలు
9-శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,బాడ్మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్
10-శ్రీ శిస్టుసత్య రాజేష్ –గోదావరి రచయితల సంఘం అధ్యక్షులు –అమలాపురం
11-శ్రీ చిలుకూరి లక్ష్మీనరసింహ శర్మ –విశాఖ పట్టణం
మొదలైనవారు
111–ఆవిష్కరి౦పబడు గ్రంథాలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి సరసభారతి వెలువరిస్తున్న -1-ఊసులలో ఉయ్యూరు 2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వ నాథ్ వరకు -6 రాష్ట్రాలల లో క్షేత్ర సందర్శన -యాత్రాసాహిత్యం 3-ఆధునిక ఆంద్ర విజ్ఞాన వేత్తలు –వివిధ రంగాలకు చెందిన62మంది ప్రముఖ సైంటిస్ట్ ల జీవిత చిత్రణ ‘
1V–ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కారం శ్రమశక్తి పురస్కార ప్రదానం
V-కవి సమ్మేళనం –‘’మా వూరు –మా వాళ్ళు ‘’అంశం పై జిల్లాలోని ప్రముఖ కవుల చేత కవి సమ్మేళనం
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షు రాలు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ
మరియు ఉయ్యూరు రోటరీ క్లబ్
మరిన్ని వివరాలతో ఫిబ్రవరి రెండవ వారంలో మరో మాదిరి ఆహ్వానం ,మార్చి మొదటి వారం లో పూర్తి వివరాలతో ఫైనల్ ఆహ్వానం అందజేస్తాము