12-2-20బుధవారం ఉయ్యూరు దగ్గర చాగంటిపాడు శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం లో ఆలయ వంశపారంపర్య అర్చకులు ,ఉయూరులో ఆయుర్వేద వైద్యులు శ్రీ దీవి చిన్మయ గారి మనవడు (కూతురు, అల్లుడు దంపతులకుమారుడు )చి సూర్య శ్రీ కిరణ్ ఉపనయన వేడుక ,అనంతరం మేమిద్దరం ,మాకోడలు రాణి ,ఒకప్పటి రేవుపట్టణం ,బౌద్ధ క్షేత్రం అయిన ఘంటసాల లో శ్రీ బాలపార్వతీసమేత జలదీశ్వరాలయ సందర్శనం (ఒకే పానువట్టం పై శివలింగం ,అమ్మవారు ఉన్న అరుదైన దేవాలయం ) అన౦తరం ,ఆంద్ర శాతవాహనుల రాజధాని ,రాయలు ఆముక్తమాల్యద ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టిన,గాయకసార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు జన్మించిన శ్రీకాకుళ క్షేత్రం లోని ,కాసుల పురుషోత్తమకవిచే సేవల౦దుకొన్న ఆంద్ర మహావిష్ణువు దేవాలయ దర్శన చిత్రాలు
