అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2
దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -2
2013 ఆగస్ట్ నుంచి
351-మరుగున పడిన మతాలూ ,మతాచార్యులు-33భాగాలు 352-సరసభారతి సమైక్య కవి సమ్మేళనం 353-‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తెగని నారీ జ్ఞాపకాలు-8భాగాలు 354-కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2 భాగాలు 355-సకల కళా ప్రపూర్ణుడు-డి.హెచ్ .లారెన్స్-2భాగాలు 356-అన్నే ఫ్రాంక్ –నాజీ దురంతాలపై డైరీ రాసిన 16ఏళ్ళ జర్మన్ బాలిక 357-అమెరికా నాటకరంగాన్ని మరో మలుపు త్రిప్పిన టేన్నేసే విలియమ్స్ -2భాగాలు 358-ఎడిత్ వార్టన్ అమెరికన్ నవలారచయిత్రి ,359-ట్వెల్వ్ యాంగ్రి మెన్-రోనాల్డ్ రోస్ నాటక విశేషాలు 360-సాహితీ నల్లవజ్రం –మాయా ఏంజె లో361-ది సీ అండ్ ది బెల్స్ –చిలీ దేశపు నోబెల్ పురస్కార గ్రహీత పాబ్లో నెరూడా కవితాత్మ 362-జ్వలించే అగ్నిపర్వతం ఎజ్రా పౌండ్ 363-శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ విశేషాలు 364-98నాటౌట్ ప్రముఖ పాత్రియుడు కుష్వంత్ సింగ్ చెప్పిన జీవిత అత్యాలు 365-వేయిపడగలు –రేడియో ధారావాహిక నాటకం పై నా స్పందన 12భాగాలు 366-అపర అన్నపూర్ణ నిరతాన్న దాత శ్రీమతి డొక్కా సీతమ్మగారిపై సర్సభారతి నిర్వహించిన రెండు సభల విశేషాలు 367-ఆ నాటి ‘’య౦గ్ టర్క్’’ లాంటి వాళ్ళే ఈనాడు కాంగ్రెస్ ను కాపాడగలరు 368-‘’బాపి’’ బావ 369-ఉయ్యూరులో శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు కు సన్మాన విషయాలు 370-ఉత్తమ దేశికుడు ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు డా.ధామస్ ఆర్నోల్డ్ 371-కథ కంచికి –హాస్య రచన 372-ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కనిపించిన దోషాలు గుణాలు 373-మెక్సికో మహిళా దీపం రోసారియా కాష్టలనాస్ 374-అపర భగీరదీయం –ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం -5భాగాలు 375-రాజకీయ ‘’ద్విప్లెట్స్’’కవితలు 376-‘’అశోక్ ది గ్రేట్’’-ఎన్జీవో నాయకుడు 63రోజులు దిగ్విజయంగా సమ్మె నడిపిన సందర్భంగా 377-హృదయస్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’శంకరాచార్య –సినీ రివ్యు 378-శ్రీదేవి భండాసుర వధలో అంతరార్ధం -8భాగాలు 379-ఉయ్యూరు యోగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఎక్కిరాల వేదవ్యాససంస్మరణ సభా విశేషాలు 380-బాధితుల బాధలు స్వీకరించి అనుభవించిన యోగిని –తెరేసే న్యూమన్
2014
381హోమర్ నుండి జాయిస్ దాకా 2భాగాలు 382గోవిందరాజు చక్రధర్ రాసిన ‘’మీడియా సంగతులు ‘’అనే పెద్దబాలశిక్ష –నా సమీక్ష 383రావూరి భరద్వాజ పై అమరవాణీ స్కూల్ లో సరసభారతి జరిపిన అవగాహన సదస్సు విశేషాలు 384సినీ అష్టావధాని ‘’బహు’’ మతి భానుమతి 385-గురువులకు గురువు ,దేవీస్వరూపిణి-ఆన౦దమయీ మా 386-వాయుసేనలో మొదటి మహిళా మార్షల్ –పద్మావతి బందో పాధ్యాయ 387-నాటకాల ఎసెట్ సామ్యుల్ బెకెట్ 388-చిత్తూర్పులో ఆచార్య పింగళి జయంతి వర్ధంతి సభా విశేషాలు 389-గొల్లభామ సువర్ణ సుందరైసీతమ్మ తల్లిగా రూపాంతరం చెందినఅంజలీ (అంజనీ )దేవి390-సూర్య భాగావానునిద్వాదశ నామాల వివరణ -6 భాగాలు 391-ఆచార్య పింగళి లక్ష్మీకాంత దర్శనం,మూర్తిమత్వం 392 హఠాత్తుగా అస్తమించిన ‘’ఉదయ కిరణం ‘’393-బాల్జాక్ 394 –బిల్ పోర్టర్ 395-జీన్ జాక్వెస్ రూసో 396-హాస్యనాటకకర్త –మోలియర్ 397-పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 398-చల్లపల్లిలో కేసిపిసియివో శ్రీ జి వెంకటేశ్వరరావు గారింట్లో మహాశివరాత్రి పై ఉపన్యాసం 399-అత్తుకాల్ భగవతి ఆలయం –కేరళ 400-మొదటి తర౦ ఆసియా మహిళా డాక్టర్ –కాదంబినీ గంగూలీ
401-ఆస్కార్ వైల్డ్ -2భాగాలు 402-ఉయ్యూరు మునిసిపల్ ఎన్నికల సందర్భంగా లోకల్ చానెల్ వారు ఏర్పాటు చేసిన సమావేశం లో నాప్రసంగం 403-పుల్లెల వారి ప్రస్తావనలు -3 భాగాలు 404-ఆర్ధర్ మిల్లర్ నాటకం ‘’డెత్ ఆఫ్ ఎ సేల్స్ మాన్’’ విశేషాలు 405-వ్యాకరణ పా(వా )ణి పాణిని406-పురాణం సూరి శాస్త్రి గారి నాటక విమర్శ విశేషాలు -2భాగాలు 407-మేరికన్ రచయిత హెమింగ్ వే చివరి రోజులు 408-ఇద్దరు ప్రముఖ అమెరికన్ నాటక రచయితలు 409-కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్యు మీచ్యు ‘’విశేషాలు -4భాగాలు 410-మహిళా రచనా సవ్య సాచి –చంద్రికా బాలన్ 411-దక్షిణాఫ్రికా కథలు విశేషాలు 412-బ్రౌన్ సాహిత్య గుడి పూజారి –స్వర్గీయ శ్రీ జానుంద్ది హనుమచ్చాస్త్రి 413-జర్మన్ రచయిత తత్వవేత్త గోథే రాసిన ఫాస్ట్ నాటకం విశేషాలు -2భాగాలు 414-విదేశాలలో హారర్ సాహిత్యం
415-శ్రీవాణి పలుకుల లో ఆబాల గోపాలం –ఉయ్యూరు ఫిలిం క్లబ్ విశేషాలు 416-అమెరికా తత్వవేత్త కవి విశ్లేషకుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2భాగాలు 417-అమెరికాలో సర్సభారతి జరిపించిన శ్రీ శంకర జయంతి 418-బూతులు ఆగి బూత్ పని ప్రారమభం –ఎలెక్షన్ కవిత 419-అమెరికా నాటక నాలుగవ స్థంభం థారంటన్ వైల్డర్ 420—అమెరికన్ రచయిత జాన్ అప్ డైక్,చైతన్య శిఖరం ఎలీస్ వాకర్ 421-ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్422-అమెరికా నవలాకారుడు హెర్మన్ మెల్ విల్లీ 423-పేద ముత్తేవి ఓరియెంటల్ హైస్కూల్ వార్షికోత్సవం లో నా ప్రసంగం 424-శ్రీ జయనామ సంవత్సర ఉగాది వేడుకల విశేషాలు 425-మాణిక్యాలకు మాణిక్యం –శ్రీ చలపాక ప్రకాష్ 426-జయ (వసంత )హేల –కవిత 426-శ్రీ రామాయణ పరమార్ధం 427-శ్రీరామునికి ఇష్టమైన హేమంత ఋతువు 428-ఉయ్యూరులో ఉగాదికి ఒక రోజు ముందే కూసిన కోయి(ఈ )ల –శ్రీ జయ ఉగాది వేడుకల విశేషాలు ఈల శివప్రసాద్ కచేరీ 429-మహిళామాణిక్యాలు పుస్తకం అంకితం పొందిన శ్రీమతి మైనేని సత్యవతి గారి పరిచయం 430-ఈల ఘనాపాఠీ కొమరవోలు శివప్రసాద్ 431-శ్రీ జి వల్లీశ్వర్ పరిచయం 432-గుజరాత్ మహిళా సాంఘిక సంస్కర్త –విద్యా గౌరీ నీలకంఠ 433-హాలిక కవి రాబర్ట్ బర్న్స్ 434-మోడీ చంద్రోదయం తర్వాత –కవిత 435-నాన్సెన్స్ ఈ సీరియళ్ళు ఆపండి 436-ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక –ఎన్నికల కవిత 437-విద్యారణ్య స్వామిది ధర్మపురి అంటున్న డా సంగనభట్ల నరసయ్య 438-ఆంధ్రత్వం ఆంద్ర తేజం –చారిత్రకులు న్యాయవాది స్వాతంత్ర్య సమారా యోధులు శ్రీ దిగవల్లి శివరావు గారి గురించి 439-సోనియా సభ వెలవెల-ద్విప్లేట్స్ కవిత 440-సాంఘిక సేవలో తరించిన మేరీ క్లబ్ వాలా జాదవ్ 441-ఒక పిండం బయట పడ్డాక –తెలంగాణా ఎన్నిక పై ద్విప్లేట్ 442-చిన్న ‘’బుష్’’ ది పెద్ద చరిత్రే 443- తాజా (టీ) మోడీ –కవిత 444-ఖజురహో ఆలయాలు ఇచ్చే సందేశం ఏమిటి 445-జటాయు –రావణ యుద్ధం 446-బు(డ్డి)ద్దిమంతుడు సినీ సమీక్ష 447-డిం.టిం.ప్రజ-సరదా రచన 448-ఎ(వి)లక్షణీయం-సరదా జరదా449-కొల్లూరి కి సరసభారతి జరిపిన సంతాప సభ విశేషాలు 450-స్వర్గీయ ఆలూరి భుజంగరావు గారి గురించి జ్ఞాపకాలు
గబ్బిట దుర్గాప్రసాద్ -20-2-20-ఉయ్యూరు