అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -1

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం  -1

https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D

 

తల్లి తండ్రులు

జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా

తలిదండ్రులు –గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి –

విద్య

-ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ .

భార్య

ప్రభావతి

ఉద్యోగం

ఫిజికల్ సైన్స్ టీచర్, పదానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998)

కుటుంబం

కొడుకులు కోడళ్ళు మనుమలు/మనుమరాండ్రు
గబ్బిట మృత్యుంజయ శాస్త్రి సమత సంకల్ప్,భువన్ సాయి తేజ
లక్ష్మీ నరసింహ శర్మ ఇందిర శ్రీ హర్ష సాయి ,హర్షి తాంజని
నాగ గోపాల కృష్ణ మూర్తి రాణి గౌతమ శ్రీ చరణ్ ,రమ్య
వెంకట రమణ మహేశ్వరి
కూతురు అల్లుడు
కోమలి విజయలక్ష్మి సా౦బావధాని శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్

సాహితీ పురస్కారాలు[

వరుస సత్కారం వివరాలు
1 సాహిత్య పరిషత్ –మచిలీ పట్నం  వారి పురస్కారం
2 చిన్నయసూరి పురస్కారం
3 విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం జనవరి 2017
4 శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం ఏప్రిల్ 2019
5 సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019
6 శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ జూన్ -2019
7 నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం త్యాగరాజ గానసభ –హైదరాబాద్
8 ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం నవంబర్ 2019.

సాహిత్య వ్యాసంగం

–  అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు

– 10 ఏళ్ళలో 150 కార్యక్రమాల నిర్వహణ .ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహి౦ఛి  ప్రముఖులను సన్మాని౦చటం

– జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం ,పుస్తకావిష్కరణలు .

— ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త

–స్వామి సేవలో, అనునిత్య సాహితీ  వ్యాసంగం లో .సరసభారతి ,శ్రీ సువర్చలాజనేయ అనే 2 బ్లాగుల నిర్వహణ .నిత్యం అంతర్జాల రచన.

— విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలో ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 90 మంది మహిళా మాణిక్యాలపై వ్యాసాలు

ముద్రి౦పబడిన స్వీయ రచనలు –

వరుస పుస్తకం పేరు వివరాలు
1 ఆంధ్ర వేద శాస్త్ర విద్యాలంకారులు
2 జనవేమన
3 దర్శనీయ దేవాలయాలు
4 శ్రీ హనుమత్ కథా నిధి
5 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం
6 సిద్ధ యోగిపు౦గవులు
7 మహిళా మాణిక్యాలు
8 పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు 125 మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర
9 దర్శనీయ దైవ క్షేత్రాలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు 1090 సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు
11 గీర్వాణ౦- -1 146 కవుల జీవిత విషయాలు
12 గీర్వాణ౦- -2 482 కవుల జీవిత విషయాలు
13 గీర్వాణ౦- -3 462 కవుల జీవిత విషయాలు
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు 422 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
14 మొదటిభాగం [1] దేశ ,విదేశాలలోని 201 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
15 రెండవ భాగం 221 ఆంజనేయ దేవాలయాల విశేషాలు
16 కేమోటాలాజి పిత డా.కొలాచల సీతారామయ్య ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతిక శాస్త్రజ్ఞుడు
17 దైవ చిత్తం ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజినాఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన
18 బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి  కరదీపిక
19 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)
20 షార్లెట్ సాహితీ మైత్రీ బంధం pdf (2012,2017) అమెరికా నార్త్ కరోలిన లోని షార్లెట్ నగర సందర్శనం -అక్కడి వ్యక్తుల ,సాహిత్య సాంస్కృతిక సంస్థల ,,సరసభారతి స్థాపన ,కార్యక్రమాల విశేషాల యాత్రా సాహిత్యం
21 అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య 117 వ మూలకం టెన్నిస్సిన్ –‘’Ts’’ ను ఆవిష్కరించిన ఆంధ్ర అణుశాస్త్ర వేత్త)  తెలుగులో వీరిపై వెలువడినతొలి పుస్తకం –అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఆవిష్కరింపబడిన అరుదైన పుస్తకం
22 ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత –డా .పుచ్చా వెంకటేశ్వర్లు జర్ కిరణాలపై అత్యద్భుత ప్రయోగాలు చేసి ,ఎందరికో మార్గదర్శి యై ,ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ. ఐ .టి.,అలబామా అగ్రికల్చరల్ అండ్  మెకానికల్ యూని వర్సి టీల స్థాపన ,అభి వృద్ధిలో భాగస్వామి ఐన ఆంద్ర శాస్త్ర సాంకేతిక వేత్త )-వీరిపై తెలుగులో వచ్చిన మొట్ట మొదటి పుస్తకం
వరుస పుస్తకం పేరు వివరాలు
22-3-20 సరసభారతి 150 వ కార్యక్రమంగా  నిర్వహిస్తున్నశ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరి౦పబడే   పుస్తకాలు
23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా
24 సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)
25 ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధరంగాలకు చెందిన 62మంది ఆంద్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన అమోఘ కృషి )

సంపాదకత్వం లో సరసభారతి ప్రచురించిన పుస్తకాలు

వరుస రచన వివరాలు
1 జ్యోతిస్సంశ్లేషణం [2]
2 ఉయ్యూరు ఊసులు [3]
3 నవకవితా వసంతం
4 మా అక్కయ్య
5 ‘’ఆదిత్య ‘’హృదయం [4]
6 త్యాగి పే’’రెడీలు’
7 శ్రీరామవాణి
8 మా అన్నయ్య
9 శ్రీ సువర్చలా వాయు నందన శతకం [5]
10 శ్రీ సువర్చలా మారుతి శతకం [6]
11 శ్రీ సువర్చలేశ్వర శతకం [7] [8]
12 వసుధైక కుటుంబం
13 సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )

అంతర్జాలం లో రాసి,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు[

వరుస రచన వివరాలు
1 గణిత శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్
2 సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్
3 కోన సీమ ఆహితాగ్నులు
4 వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష
5 అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు
6 యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం
7 కాశీఖండం
8 భీమఖండం
9 గౌతమీ మహాత్మ్యం
10 నా దారి తీరు స్వీయ చరిత్ర
11 కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం
12 ప్రపంచ దేశాల సాహిత్యం
13 గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి
14 ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు
15 కిరాతార్జునీయం
16 గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం 550 మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు
17 పంచారామ క్షేత్ర విశేషాలు
18 చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం
19 కృష్ణా జిల్లా సంస్థానాలు సాహిత్య సేవ
20 అమరగాయకుడు ఘంటసాల
21 విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం
22 శ్రీ కృష్ణ తత్త్వం
23 సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం
24 ఫాహియాన్ సఫల యాత్ర
25 స్వామి శివానందుల ఉపనిషత్ సారం
26 కన్యాశుల్కం లో కరటక శాస్త్రి
27 దర్శనీయ శివాలయాలు
28 దర్శనీయ దేవీ ఆలయాలు
29 దర్శనీయ వినాయక దేవాలయాలు
30 కేతు విశ్వనాధ రెడ్డి కథలు
31 మధురాంతకం రాజారాం కథలు
32 గొల్లపూడి కథామారుతీరావు
33 వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు
34 కాళిదాసు శకుంతల
35 పుట్టపర్తివారి శివతాండవం
36 విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
37 ప్రాచీన కాశీ నగరం
38 ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర
39 వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం
40 బ్రాహ్మణాల కథా కమామీషు
41 వీక్లీ అమెరికా
42 అమెరికా డైరి
43 వరద సాహితీ స్రవంతి
44 కొందరు హిమాలయ యోగులు
45 అలంకారిక ఆనంద నందనం
46 శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం
47 గాంధీజీ 21వ శతాబ్ది
48 ఇది విన్నారా కన్నారా సంగీత జ్ఞుల విశేషాలు
49 బాపు-రమణీయం
50 ఖడ్గతిక్కన కావ్య సమీక్ష
51 దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు
52 మహా భక్త శిఖామణులు
53 అనుభూతికవి తిలక్
54 అధర్వవేదం –వ్రాత్య ’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం
55 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి
56 చరిత్ర కెక్కని చరితార్ధులు
57 అమెరికాలో జర్మన్ హవా

 

5-అంతర్జాలం లో నేను రాసి,గ్రంథ రూపం దాల్చని  వివిధ రచనలు

1-గణిత శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్ 2-సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ 3-కోన సీమ ఆహితాగ్నులు 4-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష  5-అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు 6-యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం 7-కాశీఖండం 8-భీమఖండం 9-గౌతమీ మహాత్మ్యం 10-నా దారి తీరు (స్వీయ చరిత్ర )11-కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం 12-ప్రపంచ దేశాల సాహిత్యం 13-గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 14-ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు 15-కిరాతార్జునీయం 16-గీర్వాణకవుల కవితా  గీర్వాణం-4 వ భాగం -550మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు 17-పంచారామ క్షేత్ర విశేషాలు 18-చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం 19-కృష్ణా జిల్లా సంస్థానాలు –సాహిత్య సేవ 20-అమరగాయకుడు ఘంటసాల 21-విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం 22-శ్రీ కృష్ణ తత్త్వం 23-సదా శివ  బ్రహ్మేంద్ర  కీర్తనలలో అద్వైతామృతం 24-ఫాహియాన్ సఫల యాత్ర 25-స్వామి శివానందుల ఉపనిషత్ సారం 26-కన్యాశుల్కం లో కరటక శాస్త్రి 27-దర్శనీయ శివాలయాలు 28-దర్శనీయ దేవీ ఆలయాలు 29-దర్శనీయ వినాయక దేవాలయాలు 30-కేతు విశ్వనాధ రెడ్డి కథలు 31-మధురాంతకం రాజారాం కథలు 32-గొల్లపూడి కథామారుతీరావు  33-వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు34-కాళిదాసు శకుంతల 35-పుట్టపర్తివారి శివతాండవం 36-విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 37-ప్రాచీనకాశీ నగరం 38-ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర 39-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం 40-బ్రాహ్మణాల కథా కమామీషు 41-వీక్లీ అమెరికా 42- అమెరికా డైరి 43-వరద సాహితీ స్రవంతి 44-కొందరు హిమాలయ యోగులు 45-అలంకారిక ఆనంద నందనం 46-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం 47-గాంధీజీ -21వ శతాబ్ది 48-ఇది విన్నారా కన్నారా (సంగీత జ్ఞుల విశేషాలు )49-బాపు-రమణీయం 50- ఖడ్గతిక్కన కావ్య సమీక్ష 51-దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు (త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు ).52-మహా భక్త శిఖామణులు .53-అనుభూతికవి తిలక్ 54-అధర్వవేదం –వ్రాత్యఖండం ‘’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం 54-చరిత్ర కెక్కని చరితార్ధులు 55-శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి 56-అమెరికాలో జర్మన్ హవా

మొదలైనవి

5-విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలో ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 90మంది మహిళా మాణిక్యాలపై రాశాను .వారి అవార్డ్ కూడా అందుకొన్నాను .

పొందిన సాహితీ పురస్కారాలు

1-సాహిత్య పరిషత్ –మచిలీ పట్నం  వారి పురస్కారం

2-చిన్నయసూరి పురస్కారం

3-విహంగ వెబ్   మహిళా మాసపత్రిక పురస్కారం –జనవరి 2017

4-శారదా స్రవంతి-విజయవాడ  ఉగాది పురస్కారం -2019ఏప్రిల్

5-సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు –ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019

6-శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ  –జూన్ -2019

7-నోరి చారిటబుల్ ట్రస్ట్  వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం –త్యాగరాజ గానసభ –హైదరాబాద్

8-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం –నవంబర్ 2019.

2011నుంచి అంతర్జాలం లో రాసిన వ్యాసాలూ కవితలు –  దుర్గా’’ వ్యాస కవితా  ‘’ ప్రసాదం

2011

1-రక్తపోటు తగ్గించే పుచ్చకాయ 2-రవణ ఆసెం 3-ముళ్ళపూడి –బాపు దర్శనం 4-బాపు రామనలకు ఈ ఏడు కూడా పద్మ పురస్కారాలు రాలేదు (సరదా రచన )5-దేవుడి సొత్తు తింటే విపత్తే(ఆలోచనాలోచనం )6-ఆరుద్ర సినీముద్ర 7- చిత్ర కళా విశ్వనాధుని కీర్తి కిరీటం లో అమూల్యాభరణం –శంకరాభరణం 8- శ్రీ అరవిందులు 9-అద్భుత శాంతి (మైకేల్ ఎంజేలో ‘’ఎమేజింగ్ పీస్ ‘’కవిత కు అనువాదం10 –తెలివైన వోటరు (కవిత )11-విపరీత వింత ప్రతిజ్ఞా అనే పేరడీ 12-పేరడీకాదు గారడీ కాదు అసలైన నా మనో భావం 13-భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహాభారతం 14-కీచక వధ –తిక్కన నేర్పు 15-భరాగో గారి హాస్యం 16-విరాటపర్వం లో తిక్కన విరాట్ స్వరూపం 17-విజయవాడ లో సుశ్రుత ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభోత్సవం లో ప్రసంగం 18-డింగరి కి అప్పుడే 60 ఏళ్ళా19-శాశ్వతానందం –ఆలోచనాలోచనం 20-వినదగు నెవ్వరు చెప్పిన –ఆలోచనాలోచనం 21-కొల్లేరు అవినీతి వ్యాసాలు 22-pun పసంద్- కవిత 23-తిక్కన పద్య సౌరభం 24-పద్య విత్తం లో దాగి ఉన్న భావ వృక్షం 25-పూజను బట్టి పురుషార్ధం –ఆలోచనాలోచనం 26-నవ్వులపువ్వులు 27-ఆనంద రమణాయణం-కోతి కొమ్మచ్చి 28-తెలుగు నాటక దినోత్సవ సందర్భంగా 29-గొల్లపూడి జన్మదిన సందర్భంగా ఒక కద30-తల్లికి పిల్లపై సమాన ప్రేమ ఉండాలి –ఆలోచనాలోచనం 31-ఉయ్యూరులో గాంధీ స్మృతి శాంతియాత్ర 32-చిలుకూరి వెంకటేశ్వర్లు శ్రీమద్రామాయణ రచన 33-శ్లేష క్రీడలు –కవితలు 34-మరో జయప్రకాష్ నారాయణ్ –అన్నా హజారే 35-నిత్య పరిశోధకుడు ఆరుద్ర 36-ఉయ్యూరులో గణిత అష్టావధానం  37-టుమ్రీలు –కవితలు 38-చిట్టికవితల చిట్టా 39-కొమ్మ బొమ్మ అమ్మ –కవిత 40-గద్య నన్నయ చిన్నయ సూరి 41-శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం 42-సువర్చలాన్జనేయం 43-నిర్ వచనాలు –హాస్యరచన 44-మే ఎండలు –కవిత 45-ఏపులు మన పూర్వీకులే 46-ఫ్రాన్స్ నాటకకర్త సామ్యుల్ బెకెట్ 47-కళా స్రష్ట విశ్వనాద్48-డాల్ఫిన్లు మనకజిన్లు 49-అన౦తత్వం –ఇన్ఫినిటి 50-ప్రయాణం లో పదనిసలు –హాస్య రచన 51-అమెరికా నాటక రచయిత టెన్నెస్సీ విలియమ్స్ 52-వారస్త్వమా ?53-చివరకు మిగిలేది –శ్యాం నారాయణ్ కు జాబు 54-‘’ఎర్ర పొద్దు ‘’గుమ్కిందా? ఎన్నికల విశ్లేషణ 55-గంగా పుష్కరం 56-ప్రతిమ –ప్రతీక 57-ఆముక్తమాల్యద –ముక్తిమాల్యద 58-ఉత్తర కాండ –శ్రీరామ తత్త్వం 59-సృష్టి రహస్యాలు 60-కరుణశ్రీకి కవితాంజలి 61-కట్-కట్-కట్-రాంగ్ నంబర్ –కధానిక 62-సాహితీ సంపెంగలు 63-డుంబు బుజ్జాయి 64-సాహిత్య సమోసాలు –రెండో వాయి 65-రహస్యం దాగదు –ఆలోచనాలోచనం 66-అబ్బూరి వరప్రసాద్ గాత్ర సంపద 67-రవి కవికి అక్షర అర్ఘ్యం 68-వంద వందనాలు 69-ఆధ్యాత్మిక జ్యోతి ఆది శంకరులు 70-అమ్మకో రోజు –కవిత 71-ఒకరికంటే ఒకరు ఘనులు –ఆలోచనాలోచనం 72-శ్రీశ్రీ జయంతి కానుక 73-విశ్వనాధ విరాట్  స్వరూపం 74-జనశ్రీ శ్రీ –కవిత 75-స్వర్ణయుగం –అక్షయ తృతీయ కవిత 76-తెలుగు కధలలో జీవిత సత్యాలు 77-ప్రాచీన భారతం లో పశు పెంపకం  78-సరసభారతి 2 వ వందనాలు 79-యాభై ఏళ్ళ ప్రతిభా చంద్ర గ్రహణం –సైంటిస్ట్ చంద్ర శేఖర్ కు నోబెల్ రావటం ఆలస్యమైన విషయం80-గ్రామీణ క్రీడలు 81-జనక మహోత్సవం –ఫాదర్స్ డే 82-కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు-2భాగాలు   83-ఫాదర్స్ డే –కవిత 84-ఎవరు తల్లీ –కవిత 85-ఎల్లలు –కవిత 85-నిత్య హరిత శ్రీశ్రీ – 3భాగాలు 86-బాలెట్-బాలే –చిన్ని కవితలు 87-మరకమంచిదే –కవిత 88-అతిధి సంరక్షణ –ఆలోచనాలోచనం 89-తృష్ణ అనర్ధం –ఆలోచనాలోచనం 90-అపాయం తప్పిన్చెఉపాయమ్ –ఆలోచనా లోచనం 91-నటరాజ జ్ఞాపకాలు 92-మూడు ముత్యాలు –శ్యాం నారాయణ పంపిన మూడు పుస్తకాలపై స్పందన ,93కొడవటిగంటి చెప్పిన మూడు కధకాని కధలు 94-మాదీస్వతంత్ర దేశం గీత రచన లో రజని ప్రతిభ 95-రేపటి తెలుగు ప్రజలు -96-పద్య మందహాసం 97-రెండు మహోన్నతశిఖరాలు –నటరాజ రామకృష్ణ ,ఎఫ్ ఏం హుసేన్98-ప్రసాద్ punch చేసే గాయాలు –కవితలు 99-నృత్య తపస్వి నటరాజ రామకృష్ణ పద్మశ్రీ 100-మల్లాది వారి ‘’కృష్ణా తీరం ‘’నవలలో అన్నప్ప అన్న వైబోగం 101-రాయల వసంతరుతు వర్ణన 102-రాయల గ్రీష్మరుతు వర్ణన 103-రాయల శరద్రుతు వర్ణన 104-శ్రీ మధురాంతకం రాజారాం 105-అస్పృశ్యత పై సమరం మహాత్ముని కంటే ముందే ప్రారంభమైంది 106-ఇంటింటికీ విద్యుత్ కేంద్రం 107-శంకర్ బొమ్మలకొలువు 108-ఆరుద్రాభి షేకం 109-సరసభారతి ప్రగతి 110-ఎంఎస్ సుబ్బులక్ష్మికి స్మృతి గీతం –సమీక్ష 111-ఆరుద్రునికి ఇంకో రుద్రం -112-ఆరుద్ర మరోపార్శ్వం –సినీవాలి 113-సంస్కృత ముక్తకాలు 114- రెండవ ప్రపంచ తెలుగు రచయితల సభల సమీక్ష -7 భాగాలు 115-చెంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్రబాబు 116-శాస్త్రవేత్త ఆర్ధర్ సి క్లార్క్ 117-చంద్రయానం 118-మూడు దేశాలు భిన్నభావాలు 119-కృష్ణ బిలం-బ్లాక్ హోల్స్  -2 భాగాలు 120-కుజ గ్రహ నివాసం 121-థాయ్ లాండ్ విశేషాలు 122-డా.వసంత్ రచన తెల్లకొక్కెర తెప్పం పుస్తక పై సమీక్ష 123-టర్కీ రచయిత ఓర్హం పానుక్ 124-శ్రీరమణ వాణి 125-హోరెత్తిస్తున్న హోసూర్ ప్రజావాణి-4భాగాలు 126-అలాస్కా విశేషాలు 127-అన్నం పెట్టిన చేతులతోనే అడుక్కు నే స్థితిలో సైంటిస్ట్ హేబర్128-అమెరికా జాతీయ కవి –వాల్ట్ విట్మన్ -3భాగాలు 129-మరిన్ని స్టీన్ బెక్ స్మృతులు130-వైద్యో నారాయనో హరి డాక్టర్ వి 131-పీయూష లహరి 132-అమృత బిందువులు 133-సుధా సింధు 134-ధర్మదార 135-ఆలోచనామృతం 136-హిమాలయ యోగుల దివ్య భావనలు 137-బ్లూ వేల్స్-blue whales 138-హమ్మింగ్ బర్డ్ 139-హాస్యపు ఉండ్రాళ్ళు 140-శ్రీ గణేష్ శ్రీ కృష్ణ 141-దివి సీమ గాంధి శ్రీ మండలి రాజగోపాలరావు గారు 142-అవినీతి వ్యతిరేక ఉద్యమం –ఉయ్యూరు రోటరిక్లబ్ లో నా ప్రసంగం 143-శ్రీ కృష్ణ తత్త్వం –గోపికా భక్తి-2 భాగాలు  144-దేశీయ ప్రభుత్వం ఏర్పరచాలి –దేశం క్లిస్టపరిస్థితులలో ఉంది 145-నన్నయ నుంచి నారాయణ రెడ్డి దాకా –నారాయణీయం 145ఆంద్ర ప్రదేశ్ లో హాలిడేమూడ్ 146-ఏడు కొండలపై అయిదడుగుల అందగాడు 147-‘’మో’’హరించిన జ్ఞాపకాలు 148-సంపూర్ణ ఆహారం –అవిసె 149-నాకు నచ్చిన రెండు మంచి కవితలు 150-శ్రీరమణ కథ –మిధునం 151-నేను చదివిన ‘’ఓ మధుర జ్ఞాపకం ‘’152-సర్వే పల్లి జన్మ దినమే గురు పూజోత్సవం 153-ఆంధ్రా బిర్లా –ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ 154-విశ్వాత్మ లోకి విశ్వ నరుడు నండూరి రామమోహన రావు 155-అవసర రచనలతో అందరి వాడిన అవసరాల రామకృష్ణారావు 156-సాఫ్ట్ కార్నర్ నియంతలు 157-కాసేపైనా నవ్వు కో౦డి –దీపావళి స్పెషల్ హాస్యం 158-దీపావళి టపాసులు –హాస్య రచన 159-తెలిసిన పాటలు –తెలియని మాటలు 160-నవ దీపావళి –కవిత 161-ప్రపంచ తెలుగు తొలి అడుగు సభ 162-మంచి నియంత –గడాఫీ 162-గురజాడ కన్యా శుల్కం సమీక్ష  -7భాగాలు 163-ఉయ్యూరు సరసభారతి జరిపిన గురజాడ టాగూర్ 150వ జయంతి సభ విశేషాలు164-మార్టిన్ గార్డనర్ -2భాగాలు ,165 –డాంబికుడు,దార్శనికుడు మాల్ రక్స్ -2భాగాలు 166-పద్మ ప్రాభ్రుతకం(తామర పువ్వు కానుక )లో అలంకార సంపద -3భాగాలు 167-నాటకకర్త –వైల్డేరిజం 168-ముక్కోతి కొమ్మచ్చి లో రమణ నానుడి 169-సత్యం శివం సుందరం –సత్యసాయి పై నా ఆంగ్లకవిత .

170నాటక రచయిత వైల్డర్,171-ఫాహియాన్ సఫల యాత్ర ,172-సర్వం పూజ్యం ‘’శ్రీరామ రాజ్యం173- ‘’పూజ్యం లో ఆజ్యం ,174-తెలుగు జాతి రత్నాలు 175-రెండు చారిత్రిక మహానగరాలు 176-కార్తీకమాస శోభ 177-విజయవాడలో నవంబర్  21కవిసమ్మేళనం విశేషాలు 178-ఒక ‘’కీర్తి ‘’శేషురాలు 179-సరికొత్త వేదిక నిర్మిద్దాం -44వ గ్రంధాలయ వార్షికోత్సవం లో నా కవిత 180-మానవీయ మూర్తి –సినేకా వేదాంతి-4భాగాలు 181-కార్టూన్ రంగం లో సంచలనం –చార్లెస్ ఎం షుల్జ్ .182-‘’చివరికి మిగిలేది ‘’ఎన్ని భాషలలో వచ్చినా నటనాపరంగా చివరికి మిగిలేది సావిత్రే183-భారత చరిత్ర భాస్కరులు శ్రీ కోట వెంకటాచలం 184-పేరడీ –కవిత 185-ముదిమిలోను యవ్వనోత్సాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వరావు -6భాగాలు 186-విశ్వం చాలని కవి కవిసామ్రాట్ విశ్వ నాథ 187 –రావికవి రవీంద్రనాథ టాగూర్ 188-నిమ్బార్కర్ ఆచార్య వేదాంత దర్శనం -2భాగాలు 189-బౌద్ధంలో వచ్చిన పరిణామాలు -3భాగాలు 190-అన్నిటికంటే ఆవల –హాప్కిన్ శాస్త్రవేత్త సృజన హైపర్  డైమెన్షన్ వస్తువులు -2భాగాలు 191-సరసభారతి ఐదు వందనాలు 192-రస గంగాధరుడు జగన్నాథ పండితరాయలు 193-భారత భూ భారం మోసే ‘’సహస్ర ఫణ్’’-కవిత 194-అమ్మో పూలు –కవిత 195-కేతు విశ్వనాథ రెడ్డి గడ్డి కథ 196-మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లినాథసూరి 197-ఇలను వీడిన ‘’ఇలపావులూరి’’198-సదా సంచారి సాంకృత్యాయన్ 199-దివ్య ధామ సందర్శనం –కేదార్ బదరి వగైరా యాత్ర -12భాగాలు 200-గానవాటిక –పొన్నాడ ప్రకాశరావు 201-ఆదిత్య ప్రసాద్ సంగీత సభ విశేషాలు   202- శ్రీ గురుభ్యోం నమః –ప్రాధమిక సెకండరీ విద్యా గురువుల  స్మరణ 203-నాటి రాజరిక వ్యవస్థ 204-కృష్ణా జిల్లా రిటైర్డ్ హెడ్ మాస్టర్ల సరదా సమావేశం విశేషాలు 205-వేదంవారి ప్రతాపరుద్రీయ నాటకం -8భాగాలు 206-డిజిటల్ లైబ్రరి –శ్యాం నారాయణ కృషి 207-ఘంటసాల 89వ జయంతి నాడు అమరవాణి స్కూల్ లో నా ప్రసంగం 208-కవితా పారిజాతం తిమ్మన పారిజాతాపహరణం -2 భాగాలు 209-శివరామ కథామృతం-శకునం 210-భగవద్గీత నవీన కర్మ సిద్ధాంతం 211-నవ్య న్యాయ సిద్ధాంతానికి కాణాచి –నవద్వీపం

2012

212-కాళిదాసు ప్రియం వద -3భాగాలు 213-ధీర వనిత రాణిమా214-పద్య పుష్పకం –కవిత 215-శుభాకాంక్షలు –కవిత 216-బ్రిటన్ లో తెలుగు బ్రౌన్ –గూటాల కృష్ణమూర్తి 217-కళకు రిటైర్మెంట్ లేదు 218-మచిలీపట్నం సాహితీ మిత్రుల సభలో నా ప్రసంగం 219-విహారి పదచిత్ర రామాయణం 220-మధ్యధరాలో ఆ రాత్రి 221-పొంగల్ హంగామా –సరదా రచన 222-ఏదో కొత్త క్రాంతి some క్రాంతి –కవిత 223-శని రాత్రి –దీర్ఘ కవిత 1977దివిసీమ ఉప్పెనపై 224-నన్నయ కళా సమితి పాతబంగారం 225-ఆకాశ దేవర  -నగ్నముని విలోమ కథ 226-‘’పోతన’’లో తాను -6భాగాలు 227-ముక్కోటి ప్రాముఖ్యం 228-అల౦కార శాస్త్రకర్త విద్యా నాథ కవి చంద్రుడు 229-మున్నీటిపై నారాయణుడు -2భాగాలు 230-మహాభారతం లో యక్ష ప్రశ్నలు 231–ముగ్గురు మహిళా మణులు232-చేమకూర కవి విజయ విలాసం 233 –నవ్వితే మీసోమ్మేదీ పోదు నవ్వండి –హాస్య రచన 234-ప్రాచీన కాశీనగరం-5భాగాలు 235-తెలుగు వాడి వ్యంగ్యనాడి ఆగిపోయి ఏడాదయిందా  236-యజ్ఞ నృత్య సృష్టి కర్త –సప్పాఅప్పారావు-4భాగాలు  237- శ్రీ శైల సందర్శనం -6భాగాలు 238-శ్రీపాద వారి అనుభవాల జుంటి తేనెలు ,జ్ఞాపకాల దొంతర మల్లెలు -8భాగాలు 239-వ్యాస, వాల్మీకి హృదయ మర్మజ్ఞులు శ్రీ కాళూరి వ్యాసమూర్తి 240-దివ్యయోగి అక్కమహాదేవి 241-మహాత్ముని ప్రభావం 242-ఏకైక అమెరికన్ 243-నలుని కథలో భారత కథ 244-విశ్వ నాథ జాన్సన్ కు బాస్వెల్ శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు-3భాగాలు  245- అసమాన జాతీయకవి మంగిపూడి వెంకటేశ్వర శర్మ 246-బొచ్చు –హాస్యకవిత 247-వేలూరి వారి  డిప్రెషన్ చెంబు కథ-5భాగాలు 248-అభద్ర భారతం –కవిత 249-వేలూరి వారి కథ –దేవుడు 250-వేలూరి వారి –ఒకటే చీర 251-వేలూరి వారి –వరప్రసాది 252-వేలూరి వారి నమశ్శివాయ -253-వింత ఆలయాలు విచిత్ర విశేషాలు -50 దేవాలయాలపై 254-వేలూరి వారి గన్నేరు 255-వేలూరి వారి సిపాయి-2భాగాలు 256-అందరి నేస్తం చార్లెస్ డికెన్స్ -7భాగాలు 257-మనం మరచిన మహా వీరుడు అన్నప్రగ్గడ 258-ఉగాది సందడి  -సరదా రచన 259-ఆనంద నందనుడు –ఉగాది కవిత 260-మంచికి పెద్దమనిషి శ్రీదేవినేని మధుసూదనరావు 261-కలాం మీకు సలాం 262-ధార్మిక విప్లవ వీరుడు

263–పద్మశ్రీ తుర్లపాటి కలం గళం  బలం -3భాగాలు ,264-శ్రీ టివి సత్యనారాయణ మధుర సుధలు పై సమీక్ష శ్రీకృష్ణ లీలామృతం కథలు 265-రాజకీయ ‘’బాల్’’ ఆటాడిన  ‘’దాకరే ‘’

266-వైష్ణవ జనతో గీత రచయితా భావం 267-పేలని కాలని టపాసులు –హాస్య కవిత 268-దివి ఆణిముత్యం కృత్తి వెంటి శ్రీనివాసరావు 269-అవును వాళ్ళిద్దరూ –బాపు రమణలపై కవిత 270-విహారిగారి పదచిత్ర రామాయణం అరణ్యకాండ –నా మనోభావం 271-అన్నిటా ము౦దున్న అమెరికన్  మహిళ- లిడియా మేరియా చైల్డ్ 272-పివి కి నివాళి 273-రుక్మిణీ పరిణయ సంజీవని -5భాగాలు 274-మోక్షం ఇచ్చే ముక్కోటి 275-కాలక్షేపానికి కమ్మని కబుర్లు -3భాగాలు 276-శ్రీరమణ మిధునం పై మధనం 277-వంచన ,వివక్షతకు గురైన వనితా శాస్త్రవేత్త –లైస్ మీట్నర్ 278-ఉయ్యూరులో జరిగిన ప్రపంచ తెలుగు సభలు 279-నూజివీడులో జరిగిన ప్రపంచ తెలుగు సభలు 280-తొట్లవల్లూరు తెలుగు సభలు

2013

281-సీత అయోధ్యకు తిరిగొచ్చాక 282-షహజాన్పూర్ శ్రీ రామ చంద్ర మహారాజ్ -2భాగాలు 283-‘’మురళీ కృష్ణ ‘’హారర్ కథలలో కొత్తదనపు ‘’కస్తూరి గుబాళింభాగాలు పు-3భాగాలు  284-భ.కా.రా. మేస్టారి చమత్ ‘’కారాలూ మిరియాలూ -6 285-సీతమ్మ లేదు వాకిలీ లేదు సంపదా లేదు మల్లెకు ప్రాధాన్యం లేదు –సినీ రివ్యు 286-సంక్రాంతికి గోచీలు నూలుపోగులూ స్కెచ్ 287-మకర సంక్రాంతి విశేషాలు 288-సితార రత్న రవి శంకర్ ,మరియు తెలుగు వైభవం కవితలు 289-తెన్నేరు లో దేవినేని వారింట మాజీ హెడ్ మాస్టర్ల సమావేశం 290-చిలుకూరి వారి వచన రామాయణం పై సమీక్ష -7 భాగాలు 291-వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న’’ మిధునం ‘’292 విజయవాడ పుస్తక మహోత్సవంలో ఆచార్య తిరుమల రామచంద్ర జయంతి సభ  విశేషాలు 293 –అశోపహతుల పాలిటి స్వర్గం Carinton Care 294-రాలిన కథా గంధం శ్రీ  వే౦కా స్వామి శర్మ295-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం -6భాగాలు 296-నవ్వులపందిరి కాట్రగడ్డ వెంకట్రావ్ రచనపై సమీక్ష 297-శ్రీ శంకర స్మరణం 298-ఎల్లలు దాటినా ఎల్లా మృదంగ నాదం -2భాగాలు 299-చిత్రకళ 300-ప్రజాస్వామ్య విజయ సూచీ సూకీ –కవిత 301-లాటిట్యూడ్ జీరో 301-మై స్ట్రోక్ ఆఫ్ లక్-హాలీవుడ్ నటుడు కర్క్ డగ్లాస్ రచనా విశేషాలు 302-లెర్నింగ్ టు ఫాల్-ఫిలిప్స్ సమ్మన్స్ రచనలో విశేషాలు 303-టెర్రా ఫర్మ-జేమ్స్ లారెన్స్ పావెల్ రాసిన పుస్తకం విశేషాలు 304-మన’’ అగాధమీ’’లు  305-చినుకు నవ వసంత సంచికపై విశ్లేషణ 306-రిడెమ్షన్ సాంగ్ (విముక్తి గీతం )–బెర్టైస్ బెర్రీ నవలా విశేషాలు 307-లాఫింగ్ బాయ్ –ఆలివర్ లా ఫోర్జ్  రాసిన  పోయేటిక్ ప్రోజ్  నవల సంగతులు 308-ఇంగ్లాండ్ సాహస కన్య –గ్రేస్ డార్లింగ్ 309-టు సీ అగైన్ –ఆలిస్ ఆడమ్స్ కథా సంపుటి విశేషాలు 310-ది ఫిషర్ మాన్స్ సన్-మైకేల్ కొవ్ నవలా విశేషాలు 311-విశ్వనాథ కల్ప వృక్ష వైశిష్ట్యం 312-శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం –కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని రచనలో విశేషాలు 313-మహర్షి స్థానానికి జ్ఞాన పీఠ స్థానానికి ఎదిగిన రావూరి భరద్వాజ 314-అన్నమయ్య స్మృతిలో -2భాగాలు 315—కొందరు ఆధునిక రెడ్డి కవులు -7భాగాలు 316-ఆధునిక విమర్శకు యుగ పురుషుడు సి ఆర్ .రెడ్డి 317-మా గరుడా చలం  మాస్టారు 318-నా పేరడీ ,మరియు నల్లూరి బసవ లింగం గారి పద్యాలు 319-పూసపాటి వారి విజయనగర కోట వైభవం 320-ఆశుకవి ఒగిరాల సుబ్రహ్మణ్యంగారి ‘’అర్థ శతకం ‘’ సమీక్ష న

321-అగాతా క్రిస్టీ 322-ఆంధోనీ ట్రాలోప్ 323-దేనియల్ డీఫో 324-జేమ్స్ జాయిస్ 325-నేర ప్రవృత్తి నివృత్తికి అంకితమైన –లేడీ కార్పెంటర్ 326-వందమంది బాలికల తల్లి –లేనోర్ కరోల్ నవలా విశేషాలు 327-కాంటర్ బారీ టేల్స్ –చాజర్ రాసిన కథల విశేషాలు 328-మేధావి శాస్త్ర వేత్త ఆల్డస్ హక్స్లీ 329-క్వయట్ లైఫ్ (ప్రశాంత జీవితం )జపాన్ రచయిత కంజబారోఓయీ నవలా విశేషాలు 330-ప్రయోగాత్మక అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓనీల్ 331-రచయితల రచయిత-కేధరీన్ మాన్స్ ఫీల్డ్ 332-అభాగిని సిల్వియా పాత్ 333-మేధావి ఐయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు 334-వాయు వీరుడు చార్లెస్ లిండ్ బర్గ్ 335-అమెరికా పై స్పానిష్ ప్రభావం 336-నల్లజాతి ముస్లిం మత పెద్ద –మాల్కం ఎక్స్ 337-విజిల్ విజార్డ్ ఈల పాట శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ -2భాగాలు 338-ఆమెరికా ఆది వాసీలు –చెరోకీలు 339-నాట్యకళా విభూషణ వెంపటి చినసత్యం 340-తిక్కన యుద్ధ పంచకం లో వికసించిన మానవ ప్రకృతి -8భాగాలు 341-విశ్వావిర్భావం 342-శాస్త్ర  సామాజిక  రాజకీయ వేత్త –బెంజమిన్ ఫ్రా౦క్లిన్ 343-మొదటి సారి  అమెరికా అధ్యక్షులైన తండ్రీ కొడుకులు 344-పో’’పై చీకటి వెలుగులు 345-పరమాచార్య పథం346-జెఫర్స నీయం 347-సింహబల శూరుడు –బీ ఉల్ఫ్348-అమెరికాలో ఆంద్ర తేజం –కూచిపూడి’’నృత్య రత్న’’  రత్నపాప 349-అలెగ్జాండ్రియా గ్రంథాలయం350-అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

మీ -గబ్బిట  దుర్గాప్రసాద్ -19-2-20 -ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -1

  1. sriramsir says:

    పరమ అద్భుతం మాస్టారూ.
    మీ జీవన ప్రస్థానం మరియు మీ సాహితీ వ్యాసంగం..
    భగవంతుడు మీకు సకల శుభాలనూ ఇవ్వాలని కోరుకొంటూ…

    – మిత్రుడు శ్రీరాం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.