సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది

[: సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది
సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు -సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య ఈ శివరాత్రి పర్వదినం 21-2-20 సాయంత్రం 4-30కు 7,16,760 అక్షరాలా ”ఏడు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై ”అని తెలియ జేయటానికి మహదానందంగా ఉంది .సంఖ్య 5లక్షలు దాటాక ,మళ్ళీ ఇవాళే చూడాలనిపించిచూసి ఆశ్చర్య ఆనందాలు పొందాను మీకూ ఆ అనుభూతి ని పంచుతున్నాను .సరసభారతిపైనా ,నిర్వహించేకార్యక్రమాలపైనా ,పెడుతున్న పోస్ట్ లపైనా మీ అందరికి ఉన్న అభిరుచికి ఇదే నిదర్శనం .ఈ విజయం మన అందరిది అని సవినయంగా మనవి చేస్తున్నాను –
మహాశివరాత్రి శుభాకాంక్షలతో
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -21-2-20–ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.