అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-3 దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -3

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-3

దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -3

2014జులై నుండి

451-అమెరికాస్వరమాదుర్య సంగీతకారుడు జార్జ్ జేస్విన్ -2భాగాలు 452-అమెరికన్ నవలా కదా రచయితా-స్కాట్ ఫిట్జ రాల్డ్ 453-జర్మనీ నియంత –అడాల్ఫ్ హిట్లర్ -4భాగాలు 454-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు చార్లీ చాప్లిన్ -4భాగాలు455-చంద్ర శేఖరం గారి ‘’కవితా చంద్రహారం –పుస్తక సమీక్ష 456-కోట మాస్టారి గురుపూజోత్సవం 457-ఆధునిక కవిత్వ మార్గదర్శి టి.ఎస్.ఇలియెట్-2భాగాలు 458-ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు 459-అమెరికా మొదటి సాహిత్య నోబెల్ పొందిన సింక్లైర్ లేవిస్ -2భాగాలు 460-జెక్ నవలా రచయిత ఫ్రాంజ్ కాఫ్కా-3భాగాలు 461-మల్లినాథ సూరి వంశీకుడు –శ్రీకోలాచలం  వెంకటరావు  జీవిత విశేషాలు -2భాగాలు462-విజయవాడలో మా అన్నయ్య కవితా సంకలనం ఆవిష్కరణ విశేషాలు  463-మామేనమామ కొడుకు విశ్వనాథం464-లిబరలిజం తో నాల్గు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రూజ్ వెల్ట్-4భాగాలు 465-‘’మునిగిపోతున్న బల్లకట్టు ‘’శ్రీ ఎ.వి.రెడ్డి శాస్త్రి ఉత్తరాంధ్ర  కథ విశ్లేషణ ,నాకంఠ స్వరం తో 466-ప్రపంచ ప్రసిద్ధ నైరూప్య చిత్రకారుడు పాబ్లో పికాసో -4భాగాలు 467-పుట్టపర్తి వారి పుట్ట తేనే పలుకులు –నాదధ(త)నువు-త్యాగయ్య 468-కృష్ణా జిల్లా కాటూరులో సరసభారతి నిర్వహించిన  సినీ సంగీత దర్శకుడు పెంద్యాలనాగేశ్వరావు 30వ వర్ధ౦తి సభా విశేషాలు 469-ఓంకార సంకేతమే వినాయక స్వరూపం 470-మంచి కథ కు’’ ఆది’’భట్ల నారాయణ దాసుగారు 471-విదేశాలలో వినాయకుడు 472-ఆంటోని డీసెంట్ ఎక్సూపరి అనే పైలట్ పై ఎం.డి.రాబిన్సన్ నవల –విశేషాలు 473-పూర్వా౦గ్ల కవిత్వ ముచ్చట్లు –గ్రంథావిష్కరణ సభ  విశేషాలు 474-వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన నవలాకారుడు -జార్జ్ ఆర్వెల్ 476-సోమర్సెట్ మాం జీవిత రచనా విశేషాలు 477-దిస్పిరిట్ ఆఫ్ క్రిస్మస్,మరియు నధింగ్ ఈజ్ ఇమ్పాస్సిబుల్  పుస్తకాల విశేషాలు 478-వాన్టింగ్ ఫర్ గాడెట్-సామ్యుల్ బెకెట్ నాటక విశేషాలు 479-వడ్డనల ఇ డ్డేనలు-అసెంబ్లీ సమావేశాలపై కవిత 480-చిన్నారి చైనా కథలు481-కవి తత్వవేత్త –జార్జి శాంతాయన 482-అల్జీరియా రచయితఆల్బర్ట్ కామూ నవల ‘’ది స్ట్రేంజర్ ‘’విశేషాలు 483-

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి –ఒల్టైర్-3భాగాలు 484-డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారు రచించిన శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ప్రబంధం పై నాసమీక్ష 485అమెరికన్ రచయితా కాన్రాడ్ రిచెర్ –రచన -హ్యూమన్ వైబ్రేషన్స్ లో విశేషాలు 486-పరమేశ్వరి విశ్వవ్యాపకత్వాన్ని ,విశ్వ రూపాన్నీ దర్శించిన గణపతి ముని 487-కొసరు కోతికొమ్మచ్చి –బాపు రమణ –విశేషాలు

488-ఉమా దేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని 489-గణపతి ముని చేసిన ఆధ్యాత్మిక సర్వోపచార పూజ 490-ఆజోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా –రాణి మంగై వేలునాచియార్ 491-జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ సభ విశేషాలు 492-కేరళ మహిళా స్వాతంత్ర్య సమారాయోధులు -4గురిగురించి 493-అయో (య్యో)ధ్య పుర విశేషాలు 494-ఒరిస్సా చిన్నారి మదర్ తెరిస్సా ,స్వాతంత్రోద్యమనాయకురాలు పార్వతి గిరి 495-మధ్య ప్రదేశ్ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం 496-అస్సాం స్వాతంత్ర్య సమరయోధురాళ్ళు –కనకలతా బారువా ,అమరజీవి కుశాల్ కొన్వార్ 497-మధ్యభారత ఈవన వాహిని నర్మదానది 498-మనం మరచిన బీహారీ స్వాతంత్రోద్యమ నాయకులు 499-గణపతి ముని వర్ణించిన అర్ధనారీశ్వర తత్త్వం 500-మహారాష్ట్ర స్త్రీవిముక్తి ఉద్యమనాయకురాలు పండిత రమాబాయి .

   551-రామాయణ కల్ప వృక్షం లో సాహితీ రీతులు 552-పుట్టపర్తి వారి సందేశం లో గ్రామ వర్ణన 553-భారత తొలికార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి 554-ఫిలాసఫర్ క్వీన్ –రాణి అహల్యాబాయ్ హోల్కార్ 555-94ఏళ్ళ వయసులోనూ’’ రజనీ ‘’గంధమైన గానం -556-భారత స్వాతంత్రోద్యమం లో ముస్లిం మహిళలు -3భాగాలు 557-సముద్ర మాధనానికి యోగ శాస్త్రం చెప్పిన గణపతి ముని 558-హిందూ స్థాన్ ఇండియా అంటే -559-ఇండియా అంటే –డయానా లెక్ రచనా విశేషాలు 560-పద్మరాజు శతజయంతి సభా సమాచారం 561-‘’రేడియో ఉల్లి—ఇది చాలాఘాటు గుర్రో ‘’దసరా సరదా హాస్య వ్యంగ్య రచన 562-దశదిశలా దశమి  563-దసరా జోకట్లు –హాస్యరచన 564- శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం –త్రికూట రహస్యం 565-ఇలపావులూరి వారి శ్రీ సహస్రిక 566-సర్సభారతి ఒకేనెలలో 3ఊళ్ళల్లో 5 సభల విశేషాలు 567-శ్రీ షీలా వీర్రాజు గారికి బాపురమణ ల స్మారక పురస్కార సభా విశేషాలు 568-పుట్టపర్తి వారి పుట్టతేనే చినుకులు -15భాగాలు 569-కొందరు గురు శిష్యులను గురించి –గురుపూజోత్సవం సందర్భ రచన 570-మైనేనివారుపంపిన -రీనె గునాన్ –అబ్దుల్ వహీద్ యాహ్వా –ఆధ్యాత్మిక వ్యాస సంపుటి విశేషాలు 571-గుడ్బై బాపూజీ –కవిత 572-అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు –4భాగాలు 573ఇజ్రాయిల్ శాంతికాముక రచయిత్రి ఆదాఅహరోని 574రమణ చెప్పిన బాపు కథ- 574-తుస్సు టపాసులు –సరదా రచన 575-హూదూద్దుదంతం –తుఫాన్ పై కవిత -576-చీటీతలస్వామి అవధూత వెంకయ్య స్వామి 577-తోలిజంటకవయిత్రి ,సాంఘిక సేవాతత్పరురాలు –పొనకా కనకమ్మ

778-దసరా జోకు కేకులు -579-కార్య సిద్ధికి శమీపూజ 580-శ్రీమాతా శ్రీ మహా రాజ్ఞీ-581-ఉయ్యూరు బెజవాడ చీరాలపట్ట ణా లలో గాంధీజీ 582-జయాపజయా –దసరా ద్విపదలు –కవిత 583-ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం 584-మొట్టమొదటి ముస్లిం స్త్రీవాద రచయిత్రి రోకియా సఖావాత్ హుసేన్ 585-శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం- వర్గల్ 586-ద్విభాషా రచయిత్రి –కేతకీ కుశారీ దిషాన్ 587-త్రిపుర పూర్ణమి అనే కార్తీక పూర్ణమి 588-సరస భారతి జరిపిన శంకరం బాడి సుందరాచారి శత జయంతి ఉత్సవ విశేషాలు 589-ఆంగ్లనాతకాన్ని అనువదించిన తొలికవి-వావిలాల వాసుదేవ శాస్త్రి 590-సర్వాంగ సుందరంగా వికలాంగ కథలు -2భాగాలు 591-ఉయ్యూరు పెన్షనర్స్ డే విశేషాలు 592-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ 593-మద్రాస్ లో ముళ్ళపూడి బాపులతో గడిపిన మధుర క్షణాలు 594-హరిజన సేవలో ధన్యురాలైన రామినేని రామానుజమ్మ 595-మరో అన్నపూర్ణ ,కరుణాన్తరంగ శ్రీమతి కైవారం బాలాంబ 596-ధర్మ శాస్త్ర నిధి న్యాయాదీశకవి –గుండూరావు హర్కారే 597-ఆల్బర్ట్ కాము భావనలు 598-వితంతు సమస్యల నవలా రచయిత్రి –నిరుపమా దేవి 599-మహా వ్యాఖ్యానకర్త –శ్రీ అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 600-దర్శనీయ దైవ క్షేత్రాలు –ఆవిష్కరణ సభా విశేషాలు

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.