అంతర్జాలం లో నా సాహితీ ప్రస్దానం –4 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -4

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్దానం –4

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -4

2015 నుంచి

601-చలపాక ‘’జీవితం ‘’సమీక్ష 602-శ్రీమతి వారణాసి సూర్యకుమారి శతకం ‘’శ్రీ ఆంజనేయం ‘’సమీక్ష 603-హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ 604-సరసభారతి నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవా విశేషాలు 605-పుస్తక సరస్వతీ సందర్శనం –బుక్ ఫెస్టివల్  విశేషాలు 606-దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన శ్రీమతి చుండూరి రత్నమ్మ 607-శ్రీ వెలగా వెంకటప్పయ్య  శ్రీ గూడపాటి కోటేశ్వరరావు గార్ల మృతికి సంతాప సభ విశేషాలు 608-దేవులపల్లి కృష్ణ శాస్త్రి పై సరసభారతి అమరావాణి స్కూల్ లో నిర్వహించిన అవగాహన సభా విశేషాలు 609-అభినవానంద వర్ధన ,రస జగన్నాథ శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ 610-శివరాత్రి స్పెషల్ ద్విప్లెట్స్-కవిత్వం 611-మినీ ద్విపద్స్-3 612-‘’భారతం పై తుదితీర్పు ‘’ప్రసాదరాయ కులపతి వగైరాల ప్రదర్శనపై విశేషాలు 613-పడుగు పేకల మధ్య వీర్రాజు గారి జీవితం –శీలా వీర్రాజు జీవితం పై వ్యాఖ్యానం -6భాగాలు 614-కాశ్మీర్ లో మతసహనం బోధించిన ఇద్దరు మహిళామణులు 615-కోస్తాంధ్ర మధ్యతరగతి కుటుంబాలు –మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలకోసం పరిశోధనా పత్రం 616-బందరులో కవితా ప్రసాద్ కు శ్రద్ధాంజలి  కార్యక్రమం లో ప్రసంగం 617-వీర్రాజీయ శీలం -2భాగాలు 618-సరసభారతి మన్మధ ఉగాది వేడుకలు 619-శ్రీవారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు 620-క్రిస్టియన్స్ సైన్స్ ఉద్యమకారిణి –మేరీ బెకర్ 621-ప్రాచీన గ్రీకు కవయిత్రి –సఫో 621-తాపోపశమనం –బావ బామ్మర్ది హాస్య రచన 623-అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు –మార్క్ ట్వేన్-4భాగాలు 624-ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజొన్ని625-విమర్శనా విరాణ్మూర్తి-కాశీభట్ల బ్రహ్మయ్య గారు -6భాగాలు 626-భానుడి  భగభగ-గప్పా గొప్పల్  -సరదా రచన 627-రెడియోనాటకం –రావణ -దాన్యమాలి పై స్పందన 628-ఆనంద రామాయణం విశేషాలు -10భాగాలు 629-ఎండ టు దిపవర్ ఆఫ్ ఎండ -630-రెండుముక్కలాట –రాష్ట్ర విభజనపై సరదా రచన 631-ఇటలీ శాంతి కాముక ఉద్యమ మహిళ లిద్దరు632-అమ్మకు వందనం –కవిత 633-బందా గారి మహర్షి భరద్వాజ చరిత్ర పై స్పందన 634-తెల్లవారిపై కోర్టు కేసు గెలిచిన నల్లజాతి మహిళ –సౌజర్నార్ ట్రూత్ 635-గోపాల కృష్ణాష్టకం –మైనేని గారిపై వ్యాసం -2భాగాలు 636-వికలాంగుల స్పూర్తి హెలెన్ కెల్లెర్ 637-పతంజలి చేసిన మహోప ‘’యోగం ‘’638-శశి బిటెక్ –టివి సీరియల్ శశిరేఖా పరిణయం లో శశిపాత్ర దారిని పై స్పందన 639-అమెరికా సాంఘిక సంస్కర్త ,క్వేకర్ ఉద్యమనాయకురాలు –లుక్రేషియా కాపిన్ మోట్ 640-రాలిన 80వసంతాల మోదుపూ(వు)లు –దాశరధి రంగాచార్య 641-ఉప్పలధడియం వెంకటేశ్వర రచన’’ పాఠం ‘’ సమీక్ష -2భాగాలు 642-ఇద్దరు యువ నార్వేజియన్ రచయిత్రులు 643-నింగికెగిరిన ధ్రువతార భారతరత్నఅబుల్  కలాం 644-సుమధుర గాయకుడు రామకృష్ణ 645-గోదావరి పుష్కర యాత్ర 646-వైభవ జన పుష్కర గోదారి –కవిత 647-విప్లవాన్నీ వేదాన్నీ సమాదరించిన అక్షర వాచస్పతి –రంగాచార్య –రమ్యభారతి కోసం వ్యాసం 648-పుష్కర ప్రమాదం తిలాపాపం తలాపిడికెడు 649-తిరుపతి వెంకన్న గంట అవతారమే  వేదాంత దేశికులు -2భాగాలు 650-కలికాల సర్వజ్ఞుడు హేమచంద్రసూరి -4భాగాలు ‘

   651-విజయవాడ రేడియోలో సూక్తి సుధ-5భాగాలు 652-దిక్కు లేని తెలుగు 653-పెద్దనగారి పెద్ద ఉత్పలమాలిక కు పతంజలి గారి వ్యాఖ్యానం పై స్పందన 654-‘’మేము సైతం’’ వికలాంగ కదల సంకలానికి  నా ముందుమాటలు 655-పాణిని-2భాగాలు 656-అర్ధరాత్రి స్వాతంత్ర్యం మొదలైన కవితలు 657-సుత్తి కొట్టకండి మహాప్రభో 658-కలాం కు నివాళి  పరిమ్కాయల జూనియర్ కాలేజిలో ప్రసంగం 659-విశ్వనాథ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం 660-విశ్వనాథ రాయాలనుకొని రాయని రచనలు 661-విశ్వనాథ సోదరులు కర్త ,కర్మ ,క్రియలు 662-విశ్వనాథ’’ కొంటె కోణంగి’’ 663-విశ్వనాథ మెత్తని ఎద 664-విశ్వనాథ వర్షం కురిపించగలడా ?665-రామాయణ మహా భారతాలకు ఖచ్చితమైన కాల నిర్ణయం 666-హర్ష నైషదదర్శన పరామర్శ చేసిన –డా శ్రీ ముళ్ళపూడి జయసీతారామ శాస్త్రి గారు 667-శ్రీ ఎస్ ఆర్ భల్లం ‘’వేకువ పిట్ట ‘’రచన విశేషాలు 668-శ్రీ భల్లం రచనలు 669-పేదలకు సేవ చేసినా  వారికి పట్టక బాల్కనీకే పరిమితమైన’’ శ్రీమంతుడు—సినీ రివ్యు 670-డా.వెంకటేశ్వర గారి మధ్యాక్కరలు  -సమీక్ష 671-‘’తెలుగు భాషోద్యమం –విశ్వనాథ ప్రేరణ ‘’విజయవాడ లో ‘’విశ్వనాథ సాహితీ వైభవ సదస్సు’’లో నా పాత్ర సమర్పణ వ్యాసం  672-బాల త్రిపుర సుందరీమంత్ర మహా యోగి –బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు 673-81వ సమావేశం గా సరసభారతి నిర్వహించిన గురుపూజోత్సవం విశేషాలు 674-‘’నీ అన్యాయం సిగ గొయ్య ‘’అని మేస్టారి నే అన్న ‘’విశ్వనాథ’’ 675- అచ్చెరువు గొలిపే డా.చరువు సత్యనారాయణగారి  గీర్వాణభాషా శేముషి -3భాగాలు 676- భరద్వాజ విందు –తెలుగు వెలుగు లో ప్రచురితమైన వ్యాసం 677-ఎమెచ్యూర్ రేడియో –అనే హాం రేడియో -4భాగాలు

678-దోమాత్మ –సరదా రచన 679-కపోతానికి శరణిచ్చి ,డేగకు శరీర మాంసాన్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి ;;కపోతెశ్వరుడైన ‘’చేజెర్ల విశేషాలు 680- క్వాంటం సిద్ధాంత ప్రవక్త –మాక్స్ ప్లాంక్ -2భాగాలు 681-అన్నిటా ప్రథమ౦గా నిలచిన డా ముత్తు లక్ష్మీ రెడ్డి 682-తెనాలి వారి ‘’బాపు రస రేఖ ‘’పుస్తకం విశేషాలు -3భాగాలు 683-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్ -2భాగాలు 684-ఒంటరితనం అమ్మతనం ,,కమ్మదనం కలబోసిన శీలా సుభద్రాదేవి ‘’ఏకాంత సమూహాలు ‘’  సమీక్ష 685-లోతైన శాంతి వేదాంతం వైపుకు -2భాగాలు 686-విశ్వనాథ సాహిత్య యుగ దశలు -4 687-విశ్వ నాథీయం 688-ఈకాలానికి తగిన నాటిక ‘’తూర్పు పడమర ‘’డా మాదిరాజు రామలింగేశ్వర రావు గారి రచన లోని విశేషాలు 689-రాజకీయ ‘’భోగరాజు ‘’పట్టాభి సీతారామయ్య 690-నవ్యాంధ్ర ననవ నిర్మాణం ‘’పై విజయవాడలో సరసభారతి రమ్యభారతి కలసి నిర్వహించిన కవిసమ్మేలనం విశేషాలు 691-లింగోద్భవ వృత్తమాలికా స్తుతి –బాలకవి చెరువు సత్యనారాయణ శాస్త్రి 8ఏళ్ళ వయసులో రాసిన సంస్కృత పద్యాల పరిచయం -5భాగాలు 692-అక్కినేని వ్యక్తిత్వ వికసనం –డా గోవిందరాజు చక్రధర్  రచనా సమీక్ష 693-ఇంప్రెషనిస్ట్ పెయింటర్ –హెన్రి డీ టొలేసే లాట్రే-2భాగాలు 694-ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన బేగం షా నవాజ్ 695-బీహార్ ఠపాసులు బీహార్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల విశేషాలు 696-జిల్లెళ్ళమూడి అమ్మ పై సంస్కృత స్తుతి సుప్రభాత కర్త –డా పన్నాల రాధాకృష్ణ శర్మ 697-‘’ఐతే ఒకే ‘’తో కొండంత హాస్యం సృస్టించిన కొండవలస ఆవలి తీరాలకు’’ వలస’’ పోయాడు 698-చిన్న కథకు ప్రాణం పోసిన చెకోవ్ -3భాగాలు 699-ప్రపంచ సంగీతానికే కొత్తఇంప్రెష నిస్ట్  వెలుగులు అద్దిన-క్లాడ్ ఏషిలీ డెబూసీ-3భాగాలు  700- భాషా శాస్త్రవేత్త,న్యాయ విద్యా ప్రవీణ ,బెనారస్ హిందూ యూనివర్సిటి వేదా౦తా చార్య డా .గబ్బిట ఆంజనేయ శాస్త్రి  

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-20-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.