అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-5 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -5

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-5

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -5

2015డిసెంబర్ నుంచి

701-ప్రపంచ౦ లో అతిశక్తివంతమైన తొలి మహిళా ప్రధాని –సిరిమావో బండారునాయకే 702-కోటప్పకొండ వైశిష్ట్యం 703-కోరి కొలువైన కైలాస వాసుడు 704-మహా మహోపాధ్యాయ,తర్కవేదాంత బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు 705-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన హెచ్ .జి .వెల్స్-3భాగాలు 706సంక్షేమకార్యక్రమ స్పూర్తి –సంఘాల్ మన్మోహిని జెట్టి

2016నుంచి

707-సరసభారతి జరిపిన త్యాగరాజ ఆరాధనోత్సవం 707-నవీన పతంజలి శ్రీధర పేరుసూరి 708-అనాదల పాలిటి అమ్మ –సింధూ తాయ్   సష్కల్ 709-చైనా రిపబ్లిక్ పిత –సన్యట్ సేన్ 710-కేమోటాలజి పిత డా కొలచల సీతారామయ్య –పుల్లేరు నుంచి ఓల్గా దాకా పుస్తకావిష్కరణ సభ విశేషాలు 711-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ –ఫ్రాంక్ లాయడ్ రైట్ 712-రామాయణ సారోద్ధారం చేసిన –శ్రీ ములుకుట్ల నరసి౦హావధాని-2భాగాలు 713-తూములూరు వారి ‘’పద్య యోగ వైభవం ‘’పై సమీక్ష -2భాగాలు 714-జర్మనీలో భారత స్వాతంత్ర్య  పతాక ఆవిష్కరించిన –మేడం కామా 715-భౌతిక ,ఖగోళ శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ 716-ఉయ్యూరు నారాయణ టెక్ని ఇ స్కూల్ లో ముఖ్యఅతిధిగా నాప్రసంగం 717-రేడియో యాక్టివిటి కనిపెట్టి నోబెల్ అవార్డ్ పొందిన –మేరీ క్యూరీ -3భాగాలు 718-ఒరిస్సా ఖగోళ శాస్త్రవేత్త –పటాని సమ౦త్ 719’కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య 720-‘’అరణ్య పర్వాన్ని నన్నయ్యే రాశాడు ‘’అని నొక్కి వక్కాణి౦చిన శ్రీ కోడూరు పాండురంగారావు 721-తమాషా కలయిక  722—యక్ష ప్రశ్నల సమాధానాలలో యుధిష్టిరుడు ప్రదర్శించిన ధీశక్తి చతురత ,లోకజ్ఞత -7భాగాలు 723-వేస్సవిలో ఒక చల్లని ‘’కథా’’సాయంత్రం –హైదరాబాద్ శ్రీ అనిల్ అట్లూరి గారింట్లో సాహితీ కార్యక్రమ సమీక్ష 724-అమెరికన్ విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి నలంకరించిన –మేరీ చర్చ్ టెరెల్ 725-ఐలూరు దగ్గర కూడేరు లో మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారి టెంపుల్ కాంప్లెక్స్ లో నా ధార్మిక ప్రసంగం 726-సరసభారతి జరిపిన శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకల విశేషాలు727-భరద్వాజ ,పుట్టపర్తి ల శివ తాండవం 728-భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -10భాగాలు 729-ఈ విజయం ఉయ్యూరు కళాభిమానులదే-ఉయ్యూరు లో జరిగిన తెలుగు నాటక రంగ దినోత్సవ కార్యక్రమం లో ప్రదర్శించిన నాటకాలపై సమీక్ష 730-అని నేనన్నాన౦టే ఏమీ అనుకోకండి -3భాగాలు –పద్మశ్రీ పురస్కారాలపై బాధ ఆక్రోశం ఆవేదన 731-సంపాదకులకే సంపాదకుడు సి.రా-అంటే సింగరాజు రామచంద్రరావు -2భాగాలు 732-బ్రెయిల్ వీర నారి –రాణి దందార దాస్  పాల్మర్ 733’’ఆ సంస్కారానికి నమస్కారం’’ –శ్రీ దుర్ముఖి  ఉగాది వేడుకలలో మాకు తెలీకుండా గుట్టు చప్పుడుకాకుండా పాల్గొని, బెజవాడ ఇంటికి వెళ్లి ఫోన్ చేసి అభినందించిన డా ముళ్ళపూడి జయ సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వ ఆవిష్కరణ  -734-20వ శతాబ్ది అత్యుత్తమ నవలా రచయిత-మార్సెల్ ప్రౌస్ట్ -3భాగాలు 735-బుద్ధ ప్రసాద్ గారిపై ప్రచురించిన ‘’బుద్ధయానం ‘’లో నారచన 736-బ్రదర్స్ డే సందర్భంగా శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో ‘’మా అన్నయ్య ‘’పుస్తకావిష్కరణ 737-భరద్వాజ మహర్షి ‘’శివకర్ణామృతం ‘’లో శివ సంసారం ,శృంగారం ,పంచాక్షరి ,రామాకృతి శివాకృతి వైభవాలు -3భాగాలు 738-శ్రీ శంకరం లోక శంకరం -3భాగాలు 739-ఆధునిక సాహిత్య రథ సారధి –జెర్ ట్రూడ్ స్టెయిన్ -3భాగాలు 740- విక్టోరియా యుగపు వేశ్యావృత్తిసంస్కరణోద్యమ నాయకురాలు –జోసెఫిన్ బట్లర్ 741-వీణ వైభవం విన్నారా కన్నారా 742-ఆధునిక సమకాలీన నృత్యానికి ప్రాణం పోసిన –ఇసడోరా డంకన్-3భాగాలు 743-ప్రతీకాత్మక ,హాస్యాత్మక ,పురాణ నవలా రచయిత-థామస్ మాన్-3భాగాలు 744-జర్మన్ సంగీత స్రష్ట ఆర్గాన్ నిర్మాత ,వేదాంతి –ఆల్బర్ట్ స్క్వీజర్ -3భాగాలు 745-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన ఎర్నెస్ట్ హెమింగ్ వే-3భాగాలు 746—బలమున్న వాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత –అడాల్ఫ్ హిట్లర్ -4భాగాలు 747-చంద్ర శేఖరయ్యగారి ‘’కవితా చంద్రహారం ‘’పుస్తక సమీక్ష 748-ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ లో కోట మాస్టారి గురుపూజోత్సవం విషయాలు 749-మా శర్మన్నయ్యచిరంజీవి –కవిత 750-సాహిత్యం లో మొదటి మొదటి నోబెల్ పొందిన అమెరికన్ రచయిత-సింక్లేర్ లెవిస్

751 –ఆంగ్ల ఆస్ట్రో ఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డి౦గ్టన్ 752-నైరూప్య చిత్రకారుడు శ్రీ ఎస్ వి రామారావు గారికి ఉయ్యూరులో  సరసభారతి ఘన సన్మాన సభా విశేషాలు 753-మట్టిపరిమళ౦ గుబాళించినచిక్కని చక్కని కవితలే ‘’వెన్ను విరిగిన కంకులు ‘’డా మక్కేన శ్రీనుగారి కవితా సంపుటి సమీక్ష 754-మధురం మధురం మాధవనామం –మధుర శ్రీకృష్ణాలయ విశేషాలు 755-కన్నయ్య సన్నిధిలో చూడయ్య –మిత్రుడు టి.వి .సత్యనారాయణ కథ పరామర్శ  756-కృష్ణం వందే జగద్గురుం –కృష్ణాష్టమి రచన 757-కృష్ణా పుష్కరాల ఆయాస అనుభవ ఆకాంక్షలు 758-పుష్క(ల )ర హాస్యం-2భాగాలు  759-స్వాతంత్ర్యోద్యమ అస్సాం అమర నారీమణులు –కనకలతా బారువా ,సతి జయమతి 760 –కళాప్రపూర్ణ వీణ చిట్టిబాబు 761-నా కృష్ణా పుష్కర అనుభవాలు,అలంపురం విశేషాలు  -4భాగాలు 762-హోసూరు తెలుగులా ఉసురు పోసుకోకండి 763-ఆమని కోయిల సంగీత మహామహోపాధ్యాయ- ఈమని శంకరశాస్త్రి -8భాగాలు 764-శివ కర్ణామృతం రాసిన సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -2భాగాలు 765-నా క్కృష్ణాపుష్కరానుభవం 765-జ్వలించే విప్లవభావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి ,నియో రొమాంటిక్ సర్రలిస్ట్  కవి –డిలాన్ థామస్-2భాగాలు 766-తాడినాడ భాస్కరరావు గారి ‘’అమ్మ ;;కవితా గీతికల సమీక్ష 768-ఉత్తరాంధ్ర దరిద్రం పై శ్రీమతి శీలా సుభద్ర కథ’’వానావానా కన్నీళ్లు ‘’సమీక్ష769-దేవీ ప్రాశస్త్యం –ధార్మిక ప్రసంగం 770-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -41 భాగాలు 771-మణిపూర్ ఉక్కు మహిళ-ఐరాం షర్మిల 772-లాభా పేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ రాజమండ్రి గౌతమీ కంటి హాస్పిటల్ 773-సరస్వతీ పుత్రుని వీక్షణం లో విశ్వనాథ-3భాగాలు 774-కోటి కొక్కడైన కోలాచలం వెంకటరావు -2భాగాలు 775-ఉయ్యూరు శాంతినికేతన్ హైస్కూల్ లో ‘’కాలుష్యరహిత  దీపావళి ‘’అవగాహన సదస్సులో ప్రసంగం 776-జర్మనీ రైతుల తిరుగుబాటు బావుటా 777-దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తిగారి’’విశ్వ విలాపం ‘’సమీక్ష 778- సర్జికల్ దసరా సరదా –హాస్య రచన 779-ఉభయకవిమిత్రులు ,సంస్కృత సాహిత్య రత్న –శ్రీ కొరిడె రాజన్న కవి 780 –కెనడా యోగి ,తత్వవేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ ఉడ్ 781 –అమెరికా యోగిని జ్యోతిప్రియ అనే జూడిత్ టైబెర్గ్ 782-రామదాసుతో రామయ్య సొద- ఊహాత్మక రచన 783-మణిపూర్ మత,సాంఘిక, స్వాతంత్రోద్యమ నాయకురాలు –పద్మభూషణ్ రాణి గైదేన్లూ784-ఋగ్వేదాన్ని  స్వంత గొంతుతో చదివి రికార్డ్ చేసిప్రచురించిన బ్రిటిష్ భాషాపండితుడు ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్ 785-ఆంగ్లో-ఇండియన్ పద నిఘంటు కర్త-ఆర్ధర్ కోక్ బర్నేల్ 786-సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 787-హితోపదేశంపై పరిశోధన చేసిన –జోహాన్నెస్ హెర్టేల్-788-లలిత విస్తారసూత్రాన్నిఅనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్ 789-సేద దీర్చి హాయి గూర్చే ఉప్పలధడియం వారి ‘’దక్షిణా నిలం ‘’సమీక్ష 790-గీర్వాణ ఆంద్ర  భాషా మేలి చెరువు శ్రీ మేళ్ళ చెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు-2భాగాలు  791-రద్దు లో పనిలో పనిగా –పెద్ద నోట్లరద్దు పై  792-ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు 793-ఆంధ్రపత్రిక శత వసంతోత్సవం విశేషాలు 794-పుష్పదంతుని శివ మహిమ్న స్తోత్రం –వేదుల వారి రచన విశేషాలు-7భాగాలు 795-95ఏళ్ళ ఉవాకుదితో 77 ఏళ్ళ నేను –శ్రీ పివి సన్యాసి రావు గారి గురించి 796-ఇమాన్యుల్ కాంట్ దృష్టిలో వికాసం అంటే ఏమిటి 797-విశ్వ విజేత అలేగ్జాండర్ అవాక్కైన సదర్భం 798-‘’నిజమైన కవి స్వభాషలోనే రాయాలి ‘’అని చెప్పిన జర్మన్ కవి-జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డేర్799-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అని చెప్పిన –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్  800-విస్తృత పరిశోధకుడు –సంస్కృత ప్రొఫెసర్ ప్రమోద్ గణేష్ లాల్యే

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-20-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.