అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6

2016  డిసెంబర్ నుంచి

801-నువ్వైనా చెప్పవమ్మ మోడీకి –కవిత 802-నడయాడే దైవం –కంచిపరమాచార్య 803-నైరూప్య చిత్రకారులు –డా.ఎస్వి రామారావు –పై రేడియో నా టాక్ 804-పంచశతికవి మూకకవి -3భాగాలు 805-బోల్తా కొట్టి౦ది లే బుల్ బుల్ పిట్టా –పెద్దనోట్ల రద్దు బోమేరాంగ్ పై కవిత 806-మోతాదు మించిన మోదుడు

2017

807-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్య శలాక రఘు నాథ శర్మ 808-భక్త రామదాసు జన్మ దినాన శలాక వారు గ్రంథ కర్త రామప్ప ను సంస్మరణ చేసిన తీరు -809-కాలిదాస శ్లోక శతపత్రం –శలాక వారి రచన విశ్లేషణ 810 –దాశరధ మహారాజు నిస్సంగత్వం –శలాక వారి వివరణ విశేషాలు 811-కంప్యూటర్ తిట్ల దండకం –సరదా రచన 812-కోపం లో జమదని ఆప్యాయతలో హృదయ దఘ్ని-చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారిపై 813-ఎందుకో అనుకొంటి గొంగూరకీ –హాస్య కవిత 814-చిలిపి ‘’వరద ‘’అబ్బూరి వరద రాజేశ్వరరావు పై 815-హాస్యపు’’ వరద ‘’-అబ్బూరిపై 816-శ్రీ’’ పూర్ణ’’సుబ్బారావు గార్లు  పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు పై 817-మనుస్మృతికి మహా భాష్యకర్త –మేదాతిధి-క్రీ.శ.1000 818 –శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారలపై ‘’శతక త్రయం ‘’ఆవిష్కరణ విశేషాలు 819-సాహో సాయీ ,చిరంతన ,బాల,క్రిష్ శాతకర్ణి సామ్రాట్ –శాతకర్ణి సినీ సమీక్ష 820-రాస్ట్రీయ సంస్కృత సంస్థాన్  వైస్ చాన్సలర్ –డా వెంపటి కుటుంబ శాస్త్రి-2భాగాలు  821-గోగోగో గోవి౦దారామ –బందరు పోర్ట్ పై కవిత 822-వెయ్యి శ్లోకాల’’ చైతన్య నందనం’’ –డా బ్రహ్మశ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్కృత రచనా విశేషాలు 823-రాజమండ్రి నన్నయ విశ్వ విద్యాలయం లో  విహంగ మహిళా వెబ్ మాసపత్రిక నాకు పురస్కారం అందించిన సభా విశేషాలు 824-వరంగల్ వాసి డా టి.రంగస్వామిగారితో 22ఏళ్ళుగా సాగుతున్న సాహితీ అనుబంధం 825-మహిళామహిమ ‘’విహ0గ ‘’  విహంగ సేవ పై వ్యాసం 826-సరసభారతి జరిపిన త్యాగరాజఆరాధన  ,బాలమురళీ  సంస్మరణ  సభ ,పురస్కార ప్రదానం  విశేషాలు  – 827-నాద బ్రహ్మ ద్వయం –త్యాగయ్య బాలమురళీ లపై వ్యాస౦ -828-సంస్కృత చలన చిత్ర దర్శకుడు .జి వి అయ్యర్ 829-అమృతం వంటిదే ఫ్యన్ బకెట్ కూడా 830-నాకూ ఓ చాన్స్ ఇవ్వండి –సరదా రచన 831-భారత తొలి,ఫ్రెంచ్ రచయిత్రి-తోరు దత్ 832-సంస్కృత యదువంశ మహాకావ్యకర్త –గలగిరి రామా చార్య-833-ముక్కోటి పరమార్ధం 834-ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త –అన్నాహస్లాం  835-విశ్వనాథ వేయి పడగలు నవలకు సంస్క్రుతానువాదం చేసిన డా .అయ్యగారి ప్రభావతీ దేవి -3భాగాలు 836-బెజవాడ పుస్తకమహోత్సవం లో బాలమురళి సంస్మరణ సభ విశేషాలు 837-మోపి దేవి హై స్కూల్ పూర్వ  విద్యార్ధి సమ్మేళన విశేషాలు 838-డా అయ్యగారి ప్రభావతీ దేవి గారి పరిచయ విశేషాలు 839-పద్యానికి బ్రహ్మరధం పట్టిన శ్రీ కాకుళం పద్య కవితా బ్రహ్మోత్సవాలు -2భాగాలు 840-వరద –‘’కవన కుతూహలం—విశేషాలు -3భాగాలు 841-డా రాళ్ళబండి కవితా ప్రాసాద్ ‘’ఒంటరి పూలబుట్ట ‘’కు సంస్క్రుతానువాదం చేసిన డా రాణి సదాశివ మూర్తి 842-పోలవరం ప్రాజెక్ట్ ‘’తెలుగు తల్లికి జలమణిహారం ‘’ సందర్శన విశేషాలు -3భాగాలు -843-పన్నీరు కన్నీరు మున్నీరు –తమిళ రాజకీయం పై రచన 844-పోస్ట్ ఇప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్-పాల్ సిజేన్845-వరద జ్ఞాపకాల వెల్లువే’’  వరదకాలం ‘’846-ధృత రాష్ట్రలో (కౌ )గిలి -3భాగాలు 847-మైక్రో నానీ పై మాక్రో పరిశోధన చేసిన చలపాక 848-బాపు మెచ్చిన పద్యకవి గబ్బిట వెంకటరావు 849-అమెరికాలో మైనేని వారి వేటపాలెం అనబడే హ౦ట్స్ విల్ లో ఉయ్యూరు డాక్టర్ కాకాని ప్రసాద్ గారింట్లో మైనేనిగారు నేనూ గడిపిన మధుర క్షణాలు 850-శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి –విజయవాడ ‘’నవ్య నాద నీరాజనం ‘’విశేషాలు

851-పోనాకా సమస్య పై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లాప్లెషీ -852-శ్రీ సూర్య నారా (నామా )యణం-853-రథ సప్తమి ఎలా చెయ్యాలి ?854-స.సు.మ.కాసేపు  నవ్వుకోటానికే అని మర్చి పోరుగా855- ఉగాది ‘’పచ్చడి పచ్చడి’’తిన్నవాళ్ళు –కవిత 856-సరసభారతి హేవలంబి ఉగాది వేడుకలవిశేషాలు  857-శ్రుతిసార సముద్ధరణ కర్త –తోటకాచార్య-8వశతాబ్ది 858-మాండూక్య కారికకర్త –గౌదపాదుకాచార్య  859-శ్రీ గోవింద భగవత్పాదులు 860-శ్రీ గోవింద భగగవత్పాదులు 861-మిలీనియం సంస్కృత పురస్కారగ్రహీత –పద్మశ్రీ దేవీదత్తశర్మ 862-డైరీని సంస్కృతం లోనే రాసుకొన్నయాత్రా సాహిత్యపిత  రాహుల్  సాంకృత్యాయన్ 863-చేజెర్ల దేవాలయ విశేషాలు 864-మమతామయి శ్రీమతి చర్ల సుశీల -2భాగాలు 865-కవి సార్వభౌమ ,మహామహోపాధ్యాయ కవిరాజ ,కవి కళాపూర్ణ ఆంధ్రప్రదేశ్ఆస్థాన కవి బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు -2 866-మా విశాఖ విజిట్ 867-విజయవాడలో జరిగిన బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారిశాతజయంతి ఉత్సవ సమీక్ష  868-అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు 869-ప్రాతిశాఖ్యానం పరిచయః ‘’కర్త –డా గబ్బిట శ్రీనివాస శాస్త్రి 870-ఆధునిక ఆంగ్ల సాహిత్య సారధి –జెర్ ట్రూడ్ స్టెయిన్ 871-కరపత్రా స్వామి అధ్యాతిక కరదీపికలో విశేషాలు 872-జ్యోతిర్మఠం పీఠాధిపతి-స్వామి బ్రహ్మానంద సరస్వతి 873-మణిద్వీప పూజ 874-కొందరు హిమాలయ యోగులు -2భాగాలు 875-బైజాంటిన్ నాగరకత -3భాగాలు 876-సోమలత ను గుర్తించిన ఆధునిక వైద్యుడు- వైద్య భైరవ దత్త 877-పుట్టపర్తి సాయి గాయత్రి  మంత్రంరాసిన –ఘండికోట వెంకతసుబ్బారావు 878-గ్రీకు నావికా దళ పిత –డేమిస్టో క్లెస్ 879-నేతి-నేతి- ఏతి 880-హిమాలయ గుహాంతర   ఆశ్రమ (మఠ)జీవిత విధానం 881-విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానంబెట్టి దనిన-882-ట్రోజన్ హార్స్ నిజమా కల్పనా ?883-గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత –సోలోన్ 884-‘’వరద’’ లో తేలిన తేట ఊట -7భాగాలు 885-బ్రాహ్మ రాజాధి రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి 886-అయిదవ సారి అమెరికా ప్రయాణం లో ‘’పదనిసలు ‘’887-ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరీ దేశ  రాయబారి –రోసికా హ్విమ్మర్ 888-నాగయ్యగారి త్యాగయ్య రామ సుధారస పానం 889-దేవతల దివ్య ధామం –హిమాలయాలలోని ‘’జ్ఞానగంజ్ ‘’890-ఆపన్న హస్తాలు –హిమాలయ మహిమాన్విత యోగి విశేషాలు 891-అమెరికా అమర వీరుల సంస్మరణ దినం 892-అమెరికాలో ఫియట్టీ లో జరిగిన సత్యసాయి రిట్రీట్ విశేషాలు -2భాగాలు 893-ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం గడిపి వెళ్ళాడా ?894-గణిత వేదాంతం 895-యోగి భోగి రోగి –హిమాలయ ఋషుల కొన్ని విశేషాలు 896-నోర్సేగాడ్స్ 897-మధ్యయుగాల వైద్య విధానం -2భాగాలు 898-భయాందోళనలు ఎలాపోతాయి ?899-పీఠాధిపత్యం బందిఖానాయై పారిపోయిన పీఠాదిపతి 900-గెలాక్సిఆఫ్ కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్స్ -2భాగాలు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-20-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.