26-2-20బుధవారం ఉదయం ఉయ్యూరు దత్త గుడి కళ్యాణ మండపం లో చి .సౌ. మాదిరాజు బిందు దత్తశ్రీ వివాహ౦,కంటి డా. జయశ్రీ గారితో మా శ్రీమతి ,అన౦తరం ఎయలమర్రు లో ప్రొఫెసర్ శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారింట్లో మనవడు(రెండవకుమారుడు ప్రొఫెసర్ మాణిక్య శాస్త్రి తనయుడు) చి.జయకార్తీక విశ్వనాథ్ఉపనయనం ,అక్కడే నాకు మానికొండ హైస్కూల్ లో 53 ఏళ్ళ క్రితం శిష్యుడు ,ఇంటిపేరుతో సహా నాపేరే ఉన్నసహనామధేయుడు గబ్బిట దుర్గా ప్రసాద్ (తెల్లమీసాలు ఉత్తరీయం )మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉన్న చిత్రాలు