అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-7 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -7

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-7

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -7

2017 మే నుండి (2017 ఏప్రిల్ నుండి అక్టోబర్ 3వరకు అమెరికాలో ని షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో నెట్ లో రాసినవే అన్నీ )

901-అమెర్రికాలోని షార్లెట్ యూని వర్సిటి బంగారు గని కార్మికుని శిలా విగ్రహం ,ఆ యూని వర్సిటీకి పునరుజ్జీవనం తెచ్చిన మహిళ నెర్స్ బొన్నీ కోన్ 902-మనవడు సంకల్ప్ షార్లెట్ యూని వర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్సవ విశేషాలు 903-షార్లెట్ లో మా అమ్మాయిగారింట్లో  నా 53వ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి విశేషాలు 904-టు కిల్ ఎ మేకింగ్ బర్డ్ రాసిన  అమెరికా నవలా కారుడు హార్ఫర్ లీ విశేషాలు 905-షార్లెట్ లో సత్యసాయి మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ జయంతి విశేషాలు 906-షార్లెట్ లో బంధువు వేలూరి పవన్ ఇంట్లో వాళ్ళమ్మాయి బంతి భోజన విశేషాలు 907-జర్మన్ లో నాజీల ఘోరకలి -5భాగాలు 908-ప్రసిద్ధులైన అయిదుగురు హవాయ్ మహిళలు 909-వైకింగ్ శకం -3భాగాలు 910షార్లెట్ లోకుమారి గాయత్రికి సరసభారతి  ‘’షార్లెట్ స్కైలార్క్ ‘’బిరుదు,పురస్కార విశేషాలు  911-అస్సాం లో సంస్కృత రచనా వ్యాసంగం 912-శ్రీ ఆంజనేయస్వామి రాసిన శ్రీ హనుమద్రామాయణ–విశేషాలు  913-గజపతులకాలం లో ఒరిస్సాలో వర్ధిల్లిన గీర్వాణ సాహిత్యం 914’’డి.జె.’’ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ ,మైండ్ బ్లోయింగ్ –దువ్వాడ జగన్నాధం సినీ సమీక్ష 914-ఆశ్వశాస్త్ర కర్త –శైలఘోషుడు 915-యధా –తధా-నాన్ స్టిక్ వస్తువుఅలపై తమాషా రాత 916-కాశ్మీర్ శైవ వాజ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ 917-షార్లెట్ మా అమ్మాయివిశేషాలు గారింట్లో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం  918-వివిధ రుశులపెర్లతో వర్ధిల్లిన బ్రాహ్మణాలు 919-విశ్వంభర నారాయణీయం –నారాయణ రెడ్డి గారిపై రచన 920-కాశ్మీర్ సర్వజ్ఞ శారదా పీఠం921-లల్లవాక్యానికర్త –లల్లాదేవి 922-అమెరికన్ జానపద సాహిత్య పోషకురాలు-జోరా నీలే హర్ స్టన్923-సినారె మరణానికి సంతాపం 924-అశ్వనీ దేవతలపై స్తోత్రం రాసిన- ఘోష బిసి-1500  924-కస్తాల కడగళ్ళ నుంచి విశ్వ చైతన్య పరవళ్ళ వరకు –బౌద్ధ యోగిని పాటాచార్య 925-రాణీ మృగావతీ రాకుమారి మల్లినాథ926-శ్రీ రమణ భగవాన్ సన్నిధి 927-ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3భాగాలు 928-అఘోరీ బాబా -2భాగాలు 929-రాంకీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ విశేషాలు 930ఇచ్ఛా  మరణం ఇచ్ఛాగమనం పొందిన యోగి –బెంగాలీ బాబా 931-చచ్చి ,బ్రతికి ,బోధించి దేహత్యాగం చేసిన యోగి -934-స్వామిరామా చేసిన గుగ్గురు దర్శన విశేషాలు -3భాగాలు 935-56వ సుందరకాండ పారాయణ విశేషాలు 936 –భారతీయ కళా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసిన శ్రీమతి పుపుల్ జయకర్ 937-భూమిపై మూలకాలకు ,అంతరిక్ష మార్పులకు సంబంధం ఉన్నదా-2భాగాలు 938-హిమాలయాలలో పరమ హంస ధామం 939-బ్లండరే బ్లండర్-4భాగాలు –అయిన్ స్టీన్ ధీరీపై పప్పులో కాలేసిన వారి విషయాలు 940-సమన్వయ యోగ ప్రచారకులు –స్వామి శివానంద 941-చతుర్వర్గ చింతామణి కర్త –హేమాద్రిపంత్ 942-ధనుర్వేద కర్త –సారంగధర 943-పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 944-వేదగణిత గ్రంధకర్త డా. రేమెళ్ళ అవధానులు 945-సంస్కృత క్రీస్తుభాగవత మహాకావ్య కర్త –దేవాస్సియా 946-నడయాడే సంస్కృత సర్వస్వం –పండిట్ ముఫ్తీ మొహమ్మద్ సర్వార్ ఫరూకి 947-సంస్కృత ఖేట కౌతుకం కర్త –అబ్దుల్ రహీం ఖాన్ ఎఖానా 948-సంస్కృత దేవాలయస్య దీపః –కర్త పద్మశ్రీ నహీద్ అబీది 949-విషాద లహరి కర్త –కవిచక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి 950-హాస్యపు ఉండ్రాళ్ళు –సరదా రచన .

951-సమయ సార గ్రంథకర్త –ఆచార్య కుందకుంద-క్రీ.పూ .8వ శతాబ్ది 952-తంజావూర్ సంగీత చతుస్టయం-953-భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొన్న గోవా మహిళామూర్తులు -954-మా అమ్మయిగారింట్లో కృష్ణాష్టమి విశేషాలు 955-సంసారం లో రిగమపదనిసలు –ఆటగాళ్ళ భార్యల మనోగతం –సరదా రచన 956-పుట్టపర్తి సాయిబాబా ఆంతరంగికుడు ,సనాతన సారధి సారధి బాబా చరిత్ర రాసిన కస్తూరి పై ‘’కస్తూరి’’ సేవా పరిమళ వ్యాప్తి -5భాగాలు 957-సంస్కృత దర్శనమాల కర్త-నారాయణ గురు 958-ఆంగ్ల సామ్రాజ్యం సంసృత మహాకావ్యకర్త  -ఎ.ఆర్ .రాజవర్మ 959-సుదాపరిమళ వ్యాఖ్యకర్త శ్రీ రాఘవేంద్రస్వామి 960-దశాశాల దసరా పై  నీళ్ళు జల్లినవేళ -961-మా బామ్మర్ది డౌట్లు –సరదా రచన 962-భక్త పురందరదాసు 963-భక్త కనకదాసు 964-నవరాత్రి సుందరకాండ పారాయణ విశేషాలు 965-షార్లెట్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా విశేషాలు 966-పాకిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం 967-మధ్యప్రదేశ్ రాష్ట్ర సంస్కృత సేవ 968-18ఏళ్ళతర్వాత ధర్మపురి పునర్దర్శనం 968-వైష్ణవ కవి శైవకవిగా మారిన చక్రపాణి రంగనాధుడు 969-నిరంతర సాహితీసేవలో కవిరత్నం అంబటి పూడి వెంకట రత్న కవి 970-సత్య దుర్గేశ్వర కవులు 971-పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు 972-నో నో స్టాపిట్ స్టాపిట్ –టివి ప్రభావం పై వ్యంగ్యరచన 973-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం -12భాగాలు 974-ఏనాటి అనుబంధమో ?షార్లెట్ లో కలిసిన 52ఏళ్ళక్రిందటి శిష్యురాలు శ్రీమతి పసుమర్తి లక్ష్మి విశేషాలు 975-షార్లెట్ లో సరసభారతి దసరా సరదా సాహితీ కదంబం విశేషాలు 976-జగదానండా రామం –నిరతాన్న దాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి మునిమనవడిగారబ్బాయి శ్రీ డొక్కా రామభద్ర (ఆస్టిన్ అమెరికా)రాసిన ‘’ఆత్మా రామం ‘’పుస్తక సమీక్ష 977-విజయవాడ లో 50వ గ్రంథాలయ వారోత్సవం లో నా కవిత –‘’మాదుర్యపాత్ర ‘’978-ప్రపంచ రెండవ మహిళా రాయబారి –రష్యాకు చెందిన-అలెక్జాండ్రా  మైఖేలో వానా దొమెంటో విచ్ 979-ఆంద్ర బిల్హణ,ఆంద్ర –సంస్కృత నిఘంటుకర్త –శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి 980-సర్సభారతి 116వ సమావేశంగా రేపల్లెలో’’ గ్రంథద్వయ ‘’ఆవిష్కరణ విశేషాలు 981-షట్కర్మ యుక్తా 982-మనిషిలో మనిషి గుజరాత్ శాసనసభ ఎన్నికల విశేషాలు 983-మనవాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త –డా పుచ్చా వెంకటేశ్వర్లు -14భాగాలు 984-తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు –గుజరాత్ ఎన్నికలపై 985-భారత తొలి మహిళామంత్రి –రాజకుమారీ అమృతకౌర్.

2018

986- అమోఘ మాఘ మాసం –ప్రసంగం 987-గణతంత్ర లో తంత్రమే మిగిలింది-యెవరికీ పట్టని రిపబ్లిక్ డే గురించి 989-సంస్కృత ఖురాన్ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా 990-హోసూర్ జానపద గాథా షడ్విమ్శతి శతి’’ దణి’’సమీక్ష 991-సాంబశివుని ‘’శ్రీరామ తీర్ధం ‘’-విజీనగరం సాహితీపిపాసి శ్రీ వేలమూరి నాగేశ్వరావు గారి పరిచయ విశేషాలు 992-చిట్టి రాష్ట్రానికి పోట్టి గవర్నర్ శ్రీ బూర్గుల రామ కృష్ణారావు –సాహితీ మనీష 993-ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతిడొక్కా సీతమ్మగారు 994-సరసభారతి అరిపిన త్యాగరాజ ఆరాధనోత్సవం 995-మహిళాస్పీకర్ -సుశీలానయ్యర్ 996-అభినవ కాళిదాసు-శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి -4భాగాలు 997-కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం-998-కథక ముని ‘’రాజు ‘’మునిపల్లె రాజు గారిపై 999-అమృత హాస్యం ,అతిలోక సౌందర్యం అస్తమయం –హాస్యనటుడు గు౦డు హనుమంతరావు ,వెండితెర దేవత శ్రీదేవి మరణం పై 1000-తెలుగు కవి తేజం –విస్మృత కవుల గురించి .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-20-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.