అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-8 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -8

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-8
దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -8

1001-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వెంకటశాస్త్రి 1002-కూర్చేది ఒకరైతే ఊడ్చేది వేరొకరు –బ్యాంకుల దీన స్థితి 1003-సంస్కృత బాల విధవ కర్త –దీనారావు దయాలు 1004-బ్రహ్మాండ భా౦డోత్సవాలు –శ్రీకాకుళ౦తెలుగు భాషా దినోత్సవాల సమీక్ష 1005-ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే –లోక్ సభా దృశ్యాలపై 1006-ఆంద్ర మాలవ్యా –శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ పంతులుగారు 1007-దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు 1008-శుభం భూయాత్ –జివిఎల్ నరసింహారావు రాజ్య సభ సభభ్యుడైనందుకు 1009-విశ్వనాథ వారి నా రాముడు 1010-విలంబికి వికసించిన కవితల అనప పువ్వులు –హోసూర్ వారి ఉగాది కవితా సంకలనం పై సమీక్ష 1011-వరకవి యోగి కైవారం తాతగారికి ఘన ‘’వసంత కైవారం ‘’-హోసూరు వారి పుస్తకం విశేషాలు -3భాగాలు 1012-భూమి తిరగటం లేదా లేక మోసం గుర్రో కథ 1013-ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ వస్తాయా –ప్రస్తుత రాజకీయం పై 1014-లలితా సంగీత రే( రా)జు –మోహనరాజు 1015-షార్లెట్ లో ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘ఆవిష్కరణ విశేషాలు 1016-మొవ్వ ఉగాదికార్యక్రమం నా ఉపన్యాసం వగైరా విశేషాలు 1017-నటనలో వెలుగులు ,జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందరశాస్త్రి 1018-సరసభారతి శ్రీవిలంబి ఉగాది వేడుకల విశేషాలు 1019-శ్రీ జయేంద్ర స్వామికి సరసభారతి శ్రద్ధాంజలి ప్రొఫెసర్ గబ్బిట ఆంజనేయశాస్త్రి గారి ఉపన్యాసం 1020 –దక్షిణ కొరియా మహిళా తేజం –యూన్ మీరే 1021-మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి –డా మక్కేన శ్రీనుగారి కవితా సంపుటి సమీక్ష 1022-త్రిపుర సంహారం –త్రిపురలో కమ్మీలు డమ్మీలైన సందర్భంగా 1023-మానవీయ మూర్తి శీ జయేంద్ర సరస్వతి 1024-ఉయ్యూరు విష్ణాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ 1025-నా తెలుగు రచనకు ఉయ్యూరు నాటకోత్సవ పురస్కార విశేషాలు 1026-తృప్తిగా తల్లి ఋణం తీర్చుకొన్న తనయులు –మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం పై 1027-మా దుర్గక్కయ్య –ఎన్నెన్నో జ్ఞాపకాలు-5భాగాలు -1028-మోడీ దీక్ష –నా పాతజ్ఞాపకాలు 1029-ఎల్బి శ్రీరాం హార్ట్ ఫిలిం –పసుపు కుంకుమ –సమీక్ష 1030-కర్ణ కఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’సినీ సమీక్ష 1031-బ్రెజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మావానా రౌసెల్ 1032-అనుకోకుండా హైదరాబాద్ లో 2-4-18 మా మనవడు ఛి శ్రీకేత్ ఉపనయన సందర్భంగా జరిగిన సరసభారతి 121కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి 1033-క్విజ్జో క్విజ్జు –కవిత 1034-పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్దుల అపూర్వ సమ్మేళన విశేషాలు 1035-ర( మ )ణదీక్షితులు 1036-చూసే వ్యక్తి ఎత్తును బట్టి అంతే ఎత్తులో కనిపించే తొలితిరుపతి ‘’శృంగార వల్లభ స్వామి ‘’1037-రెంటికీచేడ్డ’’ రేవణ్ణ’’ కర్ణాటక రాజకీయం 1038-నెలలోపే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం-రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి 1039-మూల భారతం లో లేని పాత్ర సృష్టి తో ‘’కిరాతార్జునీయం ‘’కు కావ్య పుష్టి కలిగించిన భారవి కవి 1040-గుడ్డిరాజుకు కూడా లేనంత పుత్రప్రేమ –దేవగౌడ పై 1041-నోరు మెదపలేదేం-కర్నాటక రభస 1042-ఎడ్డీ నడ్డి విరిచిన సుప్రీం 1043-నడిరోడ్డున ప్రజాస్వామ్యం 1044-రాజకీయ కలగూర గంప 1045-దక్షిణ నాయకుడొచ్చేశాడు జాగ్రతొ౦ జాగ్రత 1046-కవిరాజమౌళి, కవి సార్వభౌమ ,మధురకవి ,అష్టావధాని ,కనకాభి షేకి బ్రహ్మశ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ కవి 1047-మూడవ ‘’జలప్రళయం ‘’సమీక్ష 1048-చిన్న రసం పెద్ద మోసం గురో 1049-బాత్ నీత్-హాస్యరచన 1050-మాతృత్వ ,కర్తృత్వ నేత్రుత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీ బాయ్ కేల్కర్
1051-సరసభారతి శ్రీ విలంబి ఉగాది వేడుకలలో ఏక వీర నవలపై 2గంటలు ఏక ధాటిగా ప్రసంగించిన శ్రీమతి బెల్లంకొండ శివకుమారి ప్రసంగం అభినందనల విశేషాలు 1052-అడ్డాడ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా నేను చేసిన ప్రయోగాలు ,సాధించిన సాఫల్యాలు 1053-హెర్మన్ మెల్విల్లీ రచనా వైభవం -2భాగాలు 1054-హెమింగ్ వే రచనా చాతుర్యం-2భాగాలు 1055-సాహితీ కితకితలు –ద్వా నా శాస్త్రి రచన విశేషాలు 1056-ఉత్తరా’’ శోక’’ ఖండం –కేదార్ నాథ్ వర్ష ఖడ్గ ప్రహారం పై -1057-చైతన్య స్రవంతి ప్రక్రియ పోషకుడు –విలియం ఫాక్నర్ -2భాగాలు -1058-అమెరికా మహర్షి హేన్రిడ్ డేవిడ్ థోరో-అమెరికా ప్రెసిడెంట్ ఏబ్ లింకన్ గురించి కొన్ని విశేషాలు 1059-ముప్పాళ్ళ లో అమ్మ లాంటి సీతారామమ్మ గారు 1060-బుద్ధిగడ్డితిని’’ఇద్దరమ్మాయిలు ‘’తో వెళ్ళా –సినీ విశేషాలు 1061-శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఘంటసాల గారి మేనల్లుడు శ్రీ ఆమంచి చంద్ర శేఖర్ సంగీత విభావరి విశేషాలు 1062-కోన సీమ అందాలకు పవిత్ర వేదం సొబఅగులు,సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -20భాగాలు 1063-గురుపూర్ణిమ –వ్యాస జయంతి విశేషాలు 1064-విన్ధ్యవాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం 1065-బ్రహ్మజ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి 1066-సరసభారతి 122కార్యక్రమం వ్యాస జయంతి విశేషాలు 1067-చారిత్రకమైన గుజరాత్ ప్రసిద్ధ దిగుడు బావులు 1068-శ్రీపతి ‘’శయన ‘’సల్లాపాలు -శయన ఏకాదశి సందర్బహంగా శ్రీ కి, శ్రీపతికి మధ్య జరిగినట్లు ఊహించిన సరదా సంవాదం 1069-తొలి లేక శయన ఏకాదశి విశేషాలు 1070-సాలగ్రామ స్వయం భూ క్షేత్రం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవాలయం –వికారాబాద్ 1071-జుమ్లా ఫిదా –రాహుల్ మోడీ ని కౌగలించిన విషయ విశేషాలు 1072-డా .మొవ్వ వృషాద్రి పతిగారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8భాగాలు 1073-వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి -1074-నిజంగానే మట్టి పొరల్లోంచి పెల్లుబికిన కవితా ధార –సోమేపల్లి వారి కవితా సంపుటి సమీక్ష 1075-డా.మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’విశేషాలు -6భాగాలు 1076-సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు 1077-సరసభారతి 126వ కార్యక్రమం-ప్రతిభామూర్తులు రజని పెద్దిభొట్ల ,యద్దనపూడి లపై డిగ్రీ విద్యార్ధులకు అవగాహన సదస్సు –విశేషాలు 1078-నటుడు హరి కృష్ణ –ఒక పరిచయం 1079-అపర శ్రీరామ చంద్రమూర్తి మా తోడల్లుడు శ్రీ శంభుని శ్రీ రామ చంద్ర మూర్తి అస్తమయం 1080-సరసభారతి రోటరీక్లబ్ కలిసి నిర్వహించిన గిడుగు 188జయంతి విశేషాలు 1081-129 వసరసభారతి కార్యక్రమం -శ్రీ కోట గురువరేణ్యుల గురుపూజా మహోత్సవ విశేషాలు 1082-వాజ్ పేయి ,వేదగిరి,ఉలదీప్ నయ్యర్ ల మరణానికి సరసభారతి నిర్వహించన నివాళి విశేషాలు 1083-సరసభారతి శ్రీ కృష్ణాష్టమి కార్యక్రమ విశేషాలు 1084-కథా ‘’వేదగిరి శృంగం’’డా.రాం బాబు 1085-పాకిస్థాన్లో హింగోలా దేవిమహా శక్తి పీఠం1086- కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం-తిరుప్పరం కుండ్రం 1087-పరమ శివుడు వ్రాసిన పద్యం 1088-శ్రావణ మాస విశిష్టత –సరసభారతి కార్యక్రమ విశేషాలు 1089-దక్కన్ సుబేదార్ ఔరంగా జేబు విలువైన పత్రాలను భద్రపరచిన ఘనుడు -1090-బందరు గురుమహరాజ్ –శ్రీ పెర్నేటి గంగాధరరావు గారు 1091-రెండవ ప్రపంచ యుద్ధం లో’’ స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ ‘’గా విఖ్యాతురాలైన మహిళ-నూర్ ఇనాయత్ ఖాన్ 1092-ఎవరీ ఆర్యముడు ?1093-‘’117వ మూలకం టెన్నిస్సిన్’’ ఆవిష్కరించిన ఆంధ్రే శాస్త్ర తేజం డా ఆకునూరి వెంకట రామయ్య 1094-రోజూ రెండు గంటలు మాత్రమె తెరచి ఉండే వారాహీ దేవాలయం –వారణాసి 1095-లైట్ కా౦బర్ ఎయిర్ క్రాఫ్ట్ ,సూపర్ సానిక్ రూప శిల్పి –డా.కోట హరినారాయణ 1096-ఎవరీ చిత్ర రధుడు 1097-యోగి నివృత్తి నాథుడు 1098-సానెట్ లకు సానబెట్టిన 95ఏళ్ళ డా రాచ కొండ నరసింహ శర్మగారు 1099-బ్లాక్ అండ్ వైట్ టి.వి. రూపకర్త –యు.వి .వర్లు-1100 –ఇండియన్ హానిమన్ –హోమియో డాక్టర్ ఎం.గురురాజు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-2-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.