అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-9 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -9

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-9

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -9

1101-సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి 1102-అణు ఇంధన కల్పన పిత –డా.నిడమర్తి కొండలరావు 1103ప్రముఖ గణాంక శాసత్ర వేత్త పద్మభూషణ్ సివ.ఆర్.  రావు  1104 –‘’ఏక్ దిన్ కా సుల్తాన్ ‘’లా మొఘల్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజు పాలించిన నీళ్ళు మోసే –భిస్టీ నిజాం 1105-నైమిశారణ్యం లో శ్రీ లలితా  దేవి మందిరం 1106-కేన్సర్ మహమ్మారి సంహారి డా నోరి దత్తాత్రేయుడు 1107-బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  సూపర్ స్టార్ పైడి జయరాజ్ 1108-హైదరాబాద్ ఇ.సి.ఎల్ .నిర్మాణ రూప శిల్పి –డా ఎ.యెస్.రావు 1109-21వ శతాబ్దిలో కూడా గాంధీజీ సంస్మరించాల్సిన అవసరం ఉన్నదా-5భాగాలు  1110-చంద్రభాగ్ త్రిపాఠీ చేసిన వారధ సేవాగ్రాం  సందర్శన 1113-సుప్రీమే సుప్రీమా –అయోధ్య వివాదం పై 1114-ధనికొండ హనుమ౦తరావు 1115-గాంధీ సత్యాగ్రహం ,అహింసా వ్రతం ,సహాయ నిరాకరణ లపై రేడియో ప్రసంగాలు -4భాగాలు 1116-ఇసన్నపల్లి కాలభైరవాలయం 1117-‘’రాఫెల్ ఇప్పించు రఫ్ఫాడిస్తా’’తాతా-మనవళ్ళ సరస సంభాషణం  1118-మనసు దోచే మారేడుమిల్లి  అందచందాలు 1119-7వ ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకానికి జైపూర్ నుంచి అపార పవిత్ర గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవరావు 1120-కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి 1121-అతిప్రాచీన శ్రీ ము౦డేశ్వర దేవాలయం –బీహార్ 1122-వెయ్యేళ్ళనాటి అద్భుత గణపతి 1123-డా శ్రీ దక్షిణామూర్తిగారు నుతించిన శ్రీ విష్ణు శతకం –సమీక్ష 1124-హాస్యం జాలువారు రావూరు వెంకట సత్యనారాయణ రావు 1125-అరణ్యాలలో మహర్షులు దర్శించిన ఆరణ్యకాలు 1126-శ్రీ యాజన వల్క్యమహర్షి చరిత్ర -1127-మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు 1128-మరో స్వయం సిద్ధ డా.శ్రీమతి కోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల –రాసిన ‘’పేరంట్రాళ్ళు ‘’పుస్తక సమీక్ష 1129-విజయవాడ శారదా స్రవంతి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ప్రసంగం 1130-శ్రీ శంభుని మూర్తిగారి 12వ రోజు కార్యక్రమం 1131-గురుగీత గ్రంథావిష్కరణ  విశేషాలు 1132-అద్వితీయ అపురూప సౌ౦దర్యాకర్షణ  కల కపుర్తల యువరాణి సీతాదేవి 1133-ఒకే ఒక చెట్టుకు 21లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటి 1134-ప్రేమముక్తక సంస్కృత కవయిత్రి భావకా దేవి 1135-వే ‘’మురికి ‘’చెత్తపలుకు  -ఆంధ్రజ్యోతి కథనం పై 1136-డా ధూళిపాళ రామకృష్ణసంస్కృత కవిత  ‘’వందే కాశ్మీర భారతం ‘’పై సమీక్ష 1137-విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనెస్సా ఆర్మాండ్ 1138-ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే భగదత్తుడు 1139-సంస్కృత కీర్తనలు రాసిన భద్రాచల రామ దాసు 1140-సింహగిరి వచనాలకర్త సింహగిరి కృష్ణమాచార్యులు 1141-సగటు తెలివి తేటల గాంధీ సాటిలేని మహాత్ముడయ్యాడు -3భాగాలు 1142-ఫిజిక్స్ లో నోబెల్ పొందిన మూడవ మహిళ-డొన్నా స్ట్రిక్ లాండ్ 1143-ధర్మపురి రామ లింగేశ్వర శతకకర్త –శ్రీ కొరిడే విశ్వనాథ శర్మ 1144-కరగ్రహారం యోగి ఫరీద్ మస్తాన్ ఔలియా 1145-శ్రీ విద్యోపాసకులు ,,బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త –బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి 1146-ఉయ్యూరు గ్రంథాలయ వారోత్సవాలలో ప్రసంగం 1147-ధ్వని కోణం లో మను చరిత్ర డా కొరిడే రాజన్నకవి గారి మను చరిత్ర పై సమీక్ష -7భాగాలు 1148-శ్రీమతి మంగళగిరి ప్రమీలాదేవి బహుముఖీన ప్రతిభ 1149-కవన శర్మ 1150-ఉయ్యూరు బ్రాహ్మణ సంఘానికి వెన్నెముక శ్రీ మంత్రాల రాధాకృష్ణమూర్తి .

  1151-ఫిన్లాండ్ దేశం లో విద్యావిధానం -3భాగాలు -1152-శ్రీ దాసు శ్రీరాములుగారు 1153-శాసనాలై నిలిచిన మహాకవులు -2భాగాలు 1154-సంస్కృత చలన చిత్రాలు 1155-వాడుక సంస్కృతభాషా ప్రచారకుడు –ఆర్.రామ చంద్రన్ 1156-నన్నయ ,రాజరాజేంద్రుడు సందర్శించిన దేవాలయం –కృష్ణాజిల్లా కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం విశేషాలు 1157-అంతర్వేది క్షేత్ర విశేషాలు 1158-గాయత్రి వృత్త ఛందః ప్రకరణ కర్త ,అష్టభాషా కవి ,గాయకుడు ,వాగ్గేయకారుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ 1159-రాస లీల ఉత్కృష్ట మధుర భక్తికి తార్కాణ-అనీబీసెంట్ -5భాగాలు 1160-కొత్త కోణం లో వెలమ వంశ చరిత్ర –శ్రీ ఆవాల బుచ్చి రెడ్డిగారి పరిశోధన గ్రంథ సమీక్ష 1161-శంకర విజయ కర్త –ఆనంద గిరి -8వ శతాబ్ది 1162-అమృత యోగిని –కృష్ణాజిల్లా పెన్మత్స సీతమ్మ అవధూత 1163-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ-8వ శతాబ్ది 1164-సంస్కృత శబ్దమంజరికర్త –అభినవ కాళిదాసు మధ్యమందిర సర్వ మంగళ శాస్త్రి 1165-నీతి ద్వి షష్టి కా కర్త –రాజా సుందర పాండ్య 1166-ఆడపిల్లలను కాసే చెట్లు అనే నారీ లత పుష్పాల చెట్ల విశేషాలు1167-సంస్కృత పందిటకవి –శ్రీ  వెల్మ కన్నె హన్మాన్ శర్మ1168-‘’శారదా విపంచి ‘’‘ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు 1169-సమాచార హక్కు చట్ట ఉద్యమ  నాయకురాలు- అరుణ్ రాయ్ 1170-పూర్వ మీమాంసా దర్శనకర్త –శ్రీవిరూపాక్ష పీఠ శ్రీశ్రీ కళ్యానంద స్వామి 1171-మందాక్రాంత సౌందర్య లహరి కర్త –శ్రీపాదుక  ఆచార్య కొల్లూరు అవతార శర్మ 1172-ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తక విశేషాలు 1173-ఉత్తర సముద్రం అడుగున 8వేల ఏళ్ళ క్రిందటి పీఠభూమి-విశేషాలు

               2019 జనవరి నుంచి

 1174-‘’మందు బిళ్ళల్లాంటి ‘’డా మక్కేన శ్రీను గారి ‘’గోరంత నానోలు ‘’సమీక్ష 1175-సోషలిస్ట్ డైనమైట్ ,రెబెల్,ఏక వ్యక్తి సైన్యం ,నిర్భయ నిరాడంబరుడు ‘’జార్జి ది జయంట్ కిల్లర్ ‘’జార్జి ఫెర్నా౦ డెజ్ 1176-మహా సంస్కృత విద్వాంసుడు ,లింగ్విస్ట్  పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి 1177-సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ కడెము వెంకట సుబ్బారావు గారి –వీరరసకావ్యం-  ‘’ఖడ్గతిక్కన ‘’సమీక్ష 1178-సరసభారతి 136వ త్యాగరాజ ఆరాధనోత్సవ విశేషాలు 1179-హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో  శ్రీ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురుపూజోత్సవ సందర్భంగా నాకు శ్రీ కళా సుబ్బారావు స్మారక అవార్డ్ అంద జేసిన సభా విశేషాలు  1180-చౌడేశ్వరీ సుప్రభాత కర్త-శ్రీ కడెము వెంకట సుబ్బారావు –వేటపాలెం 1181-శృంగార భాణకర్త –వెల్లాల ఉమామహేశ్వరకవి 1182-సంస్కృత వేత్త విశ్వనాథ గోపాల కృష్ణ శాస్త్రి 1183-పోతన భాగవతాన్ని సంస్కృతీకరి౦చిన –శ్రీసన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి 1184-భగవద్గీతా ప్రబంధ మీమాంస కర్త –లక్ష్మీపురం శ్రీనివాసాచార్యులు -20వ శతాబ్ది 1185-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా జయశ్రీ చట్టోపాధ్యాయ 1186-హిందూ మహా సముద్రం లోని పురాతన తమిళనాడు ‘’కుమారి ఖండం ‘’అని చెప్పిన -కంచిపప్ప శివ చారియర్ 1187-స్వామి అగేహానంద భారతి 1188-డా.పుట్టపర్తి నాగాపద్మిని భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రింఛోళి’’-7భాగాలు 1189-విక్రమాశ్వత్ద మీయం కర్త –మహామహోపాధ్యాయ చిలుకూరి నారాయణ రావు 1190-అరుదైన కృష్ణా జిల్లాకవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి 1191-సదా ముక్తి సుధాకరం కర్త –కాకరపర్తి కృష్ణ శాస్త్రి 1193-అమరావాణి ప్రసారాలు –కవిసామ్రాట్ డా.పైడిపాటి సుబ్బరామశాస్త్రి  1194-శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ‘’రగడల తిరుగీతిక ‘’ సమీక్ష 1195-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ హసూర్కర్ 1196-అజ్ఞాతకవి సంస్కృతం లో రాసిన ‘’కౌండిన్య శిక్ష ‘’1197-వేటపాలెం గ్రంథాలయ సందర్శన యాత్ర 1198-అజ్ఞాతకవి సంస్కృత రచన –ఆయుర్వేదాబ్ధి సారం 1199-శొంఠి భద్రాద్రి రామశాస్త్రి 1200-విజయవాడలో జనవరి లో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు సమీక్ష -2భాగాలు

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.