Monthly Archives: ఫిబ్రవరి 2020

సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది

[: సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటిందిసాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు -సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య ఈ శివరాత్రి పర్వదినం 21-2-20 సాయంత్రం 4-30కు 7,16,760 అక్షరాలా ”ఏడు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై ”అని తెలియ జేయటానికి మహదానందంగా ఉంది .సంఖ్య 5లక్షలు దాటాక ,మళ్ళీ ఇవాళే చూడాలనిపించిచూసి ఆశ్చర్య … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘’ స్వతహాగా తెలుగు పండితుడు , కవి  సరసభారతికి, నాకూ దశాబ్ద కాలం గా పరిచయము  న్నవాడు ,మా కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి తమ్ముడు, చి .యల్లాప్రగడ వెంకట రామరాజు లోకాన్ని తనకళ్ళతో చూసి అనుభూతి పొంది రాసిన శతకం ఇది .మనకూ అలాగే కనిపిస్తుంది సత్యవాక్కులే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

  కాశీ’’వారి వేంకటేశ్వర శతకం శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

శివరాత్రి శుభాకాంక్షలు

Posted in అవర్గీకృతం | Tagged | 1 వ్యాఖ్య

మా 55వ వివాహ వసంతోత్సవం

మా 55వ వివాహ వసంతోత్సవంఈ రోజు ఫిబ్రవరి 21 మా దంపతుల 55వ వివాహ వసంతోత్సవం సందర్భంగా సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు అంద జేస్తున్నాము–గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2 దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -2 2013 ఆగస్ట్ నుంచి 351-మరుగున పడిన మతాలూ ,మతాచార్యులు-33భాగాలు  352-సరసభారతి సమైక్య కవి సమ్మేళనం 353-‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తెగని నారీ జ్ఞాపకాలు-8భాగాలు  354-కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2 భాగాలు 355-సకల కళా ప్రపూర్ణుడు-డి.హెచ్ .లారెన్స్-2భాగాలు 356-అన్నే … చదవడం కొనసాగించండి

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -1

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం  -1 https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D   తల్లి తండ్రులు జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా తలిదండ్రులు –గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి – విద్య -ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ . భార్య –ప్రభావతి ఉద్యోగం ఫిజికల్ సైన్స్ టీచర్, పదానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998) కుటుంబం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 వ్యాఖ్య

సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి దంపతులకుమార్తె చి సౌ బిందు దత్తశ్రీ వివాహ శుభ లేఖ

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కృష్ణ దేవరాయల ఉత్సవం శ్రీకాకుళం లో కవులు రచయితలూ లేకుండా మొక్కుబడిగా జరిపిన వైనం

కృష్ణ దేవరాయల ఉత్సవం శ్రీకాకుళం లో కవులు రచయితలూ లేకుండా మొక్కుబడిగా జరిపిన వైనం 12 వ తేదీ మేము శ్రీకాకుళ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫా0 ఫ్లెట్

Posted in సభలు సమావేశాలు | వ్యాఖ్యానించండి

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి