Monthly Archives: ఫిబ్రవరి 2020

అష్టావధాని ,సంస్క్రుతాన్ధ్రకవి ,సిద్ది పేట దగ్గర అనంత సాగర్ లో నిలుచున్న సరస్వతి విగ్రహ ఆలయ నిర్మాత అస్తకాల నరసింహ శర్మ -మూసి -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

పూరీ లో సంస్కృత ప్రొఫెసర్ డా. గబ్బిట మాణిక్య శాస్త్రి కుమారుని యలమర్రు లో జరిగే ఉపనయన శుభలేఖ

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

13-2-20గురువారం మధ్యాహ్నం మా ఇంట్లో 67ఏళ్ళ క్రిందటి మా గురువుగారు కీ.శే.వేమూరి శివరామ కృష్ణయ్యగారి కుమారుడు నా స్కూల్ సహాధ్యాయి కీ.శే.వేమూరి దుర్గయ్య భార్య శ్రీమతి ఇందిర, కోడలు శ్రీమతి మారుతీ సీతారాం

13-2-20గురువారం మధ్యాహ్నం మా ఇంట్లో 67ఏళ్ళ క్రిందటి మా గురువుగారు కీ.శే.వేమూరి శివరామ కృష్ణయ్యగారి కుమారుడు నా స్కూల్ సహాధ్యాయి కీ.శే.వేమూరి దుర్గయ్య భార్య శ్రీమతి ఇందిర, కోడలు శ్రీమతి మారుతీ సీతారాం

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

12-2-20బుధవారం శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం

12-2-20బుధవారం ఉయ్యూరు దగ్గర చాగంటిపాడు శ్రీ భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం లో ఆలయ వంశపారంపర్య అర్చకులు ,ఉయూరులో ఆయుర్వేద వైద్యులు శ్రీ దీవి చిన్మయ గారి మనవడు (కూతురు, అల్లుడు దంపతులకుమారుడు )చి సూర్య శ్రీ కిరణ్ ఉపనయన వేడుక ,అనంతరం మేమిద్దరం ,మాకోడలు రాణి ,ఒకప్పటి రేవుపట్టణం ,బౌద్ధ క్షేత్రం అయిన … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రపంచదేశాల సారస్వతం 20- గ్రీకు సాహిత్యం

భాష –ఐరోపా దేశం లో అనేక దేశాల సాహిత్యానికి ప్రాణం ,భారతీయ వాజ్మయానికి సంస్కృత భాషలాగా అంతర్యామిగా,ఆదర్శ ప్రాయంగా  ఉన్నాయి గ్రీకు భాష ,సాహిత్యాలు .గ్రీకు లో పండితులైతే సర్వం కరతలామలకం అనే అభి ప్రాయం ఉంది .’’కోటీశ్వరులే గ్రీకు సాహిత్యం లో పారంగతులౌతారు . గ్రీకు బోధించాలన్నా ఆచార్యులు కోటీశ్వరులై ఉండాలి ‘’అన్నాడు బెర్నార్డ్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు 8-2-20శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ సందడి లో మనవడు చరణ్ తో మామ్మ ,తాత మరియు శ్రీ జగదాంబా సమేత సోమేశ్వరస్వామి కి నిన్న జరిగిన కల్యాణం తర్వాత ఇవాళ ఊరేగింపు చిత్రోత్సవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2

                   ప్రపంచ దేశాల సారస్వతం               19-హిబ్రూ సాహిత్యం -2 అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం  సాడియా వెన్ జొసెఫ్-892-942  కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు  రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-14

కిరాతార్జునీయం-14 ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి  చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.    సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-13

కిరాతార్జునీయం-13 అర్జునుడు ఇంద్రకీలాద్రిపై  తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా  ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి  గద్గద కంఠం తో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి