అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -10 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -10

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -10

దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -10

2019ఫిబ్రవరి నుంచి

1201-మాతృభాషను అందాల మెక్కించిన ‘’ఐస్ లాండ్ దేశం ‘’1202-అలెక్జాండర్  అశ్వం -బుసెఫెలస్1203-సరసభారతి నిర్వహించిన  శ్రీ వికారి ఉగాది వేడుకల విశేషాలు 1204-దక్షిణ భారత దేశం లో నవదంపతులకు అరుంధతీ నక్షత్రం చూపించటం లో అంతరార్ధం-డా ఆకునూరి రామయ్య గారి ఆంగ్లవ్యాసానికి నా అనువాదం 2005-శ్రీ సుభద్రా బలరామసమేత జగన్నాథస్వామి ఆలయం -వడాలి 2006-కృష్ణా జిల్లా పామర్రు ప్రాముఖ్యత -శివ వెంకట కవుల రచన ఆధారంగా -2భాగాలు 2007-విహంగ మహిళా వెబ్ మాస పత్రిక సంపాదకురాలు డా పుట్ల హేమలత మరణ2008-మార్గశిరం లో హృ -హర కైంకర్యం -శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ పద్య రచనలోని విశేషాలు2009-చికిత్సా సార సంగ్రహ కర్త -చక్రపాణి దత్త -11వ శతాబ్దం 1210-విరాట పర్వ మణిప్రవాళ మంజరి కర్త -కె.రామ చంద్ర శర్మ-20వ శతాబ్ది 1211-డా సర్వా చిదంబర సీతారామ శాస్త్రి ‘’సర్వ విద్యాపారంగత్వ ప్రతీక -శ్రీ గాయత్రి మాహాత్మ్యం ‘’1212-నాట్య శాస్త్ర విజ్నాన సర్వస్వం కర్త -డా.ఆధా వల్లభ త్రిపాఠీ-19వ శతాబ్దం 1213-స్ఫోట వ్యాకరణ కర్త -స్ఫోటాయనుడు-క్రీ.శ. 6వ శతాబ్ది  1214-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ ఉప్పులూరి మల్లికార్జున శర్మ మరణం 1215-జానపద గీత గాయక మణి-శ్రీమతి విజమూరి అనసూయ మృతి 1216-విజయవాడ పోస్టల్ శాఖ ,పోస్ట్ మాన్ లకు అభినందన లేఖ 1217-మానవ భద్రత పై మహాత్ముని దృక్కోణం 1218-ఇంగ్లాండ్ కాల్పనికవాద కవయిత్రి -యెలిజబెత్ బారెల్ బ్రౌనింగ్ 1219-నెల్లూరు లో సర్వేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అందించిన ఉగాది పురస్కార సభా విశేషాలు 1220-దండీ మార్చ్ అనే ఉప్పు సత్యాగ్రహం 1221-సమర్ధతకు మారుపేరు గుడివాడ ఉపవిద్యా శాఖాధికారిణి శ్రీమతి ఇందీవరం1222-ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు మరణం 1223-జనాలను భయబ్రాంతుల్ని చేసిన పిండారీలు 1224-త్యాగధనులకు మానాన్నగారు విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి ఘన నివాళి ‘’త్యాగధనులు ‘’పుస్తకం 1225-శివుని రుద్రతాండవ ఆంతర్యం 1226-గుడ్లవల్లేరు హైస్కూల్ సాహితీ దినోత్సవం లో నా ప్రసంగం 1227-అమెరికా జాజ్ సంగీత రాణి -యెల్లా ఫిట్జరాల్డ్1228-మా అన్నగారబ్బాయి గబ్బిట రామనాధ్ పదవీ విరమణ సభా విశేషాలు 1229-శతవసంతాల శ్రీ సూర్య రాయ నిత్యానంద గ్రంథాలయం-పిఠాపురం1230-త్రికాలజ్నాన యోగి ప్రకాశానంద స్వామి 1231-అగ్నికి ఆహుతికాబోయి చేతికి చిక్కిన శ్రీ కోట పేరి శాస్త్రి గారి శ్రీ ఆనందేశ్వర శతకం విశేషాలు -2భాగాలు 1232-63యేళ్ళక్రిందటి  స్నేహితుడు -శిష్ట్లా సోమయాజులు మా ఇంట్లో 1233-శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మరణం తో చెమ్మగిల్లిన ఆంధ్ర రంగస్థలం1234-ఈ కిటు కేమిటిసమకాలీన రాజకీయం పై1235-మంతెనగ్రామ శ్రీ వీరభద్రాలయం లో మొట్టమొదటి నా పంచాంగ శ్రవణం విశేషాలు1236-సీతా విజయ చంపు కర్త -పరశురామ పంతుల అనంత రామ పండితుడు 1237-సూక్తి సుధోదయ వ్యాఖ్యకర్త -సారంగు తమ్మయ్య 1238-శైవా చార సంగ్రహ కర్త -శివరామ లింగరాజు -3భాగాలు 1239-కుందావజ్జల గోపాలసూరి 1240-వేముల రామభట్టు 1241-చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగునెప్పుడూ తెలుసుకో -సమకాలీన రాజకీయం పై 1242-ఆంధ్రాలో త్వరలో కమలం ప్రభుత్వమొస్తుందా 1243-పాల్కురికి సోమనాధుని’’మల్లికార్జున పండితారాధ్యోదాహరణ కావ్యం 1244-పరశురామ పంతుల లింగమూర్తి రెండు శతకాలు 1245-నేబతి కృష్ణయామాత్యుడు 1246-గోపతిలింగకవి1247-త్రిలోక భేది కవి 1248-పొత్తపి వెంకటామాత్యుడు 1249-యేదుట్ల  శేషాచలుడు 1250-ఇజ్రాయిల్ యేకైక మహిళా ప్రధాని -గోల్డామీర్.

మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -3-3-20-కాంప్- మల్లాపూర్ -హైదారాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.