మా వూరు -మావాళ్లు -శ్రీ శార్వరి ఉగాది కవి సమ్మేళనం లో చదవాలనుకున్నా కవిత

మా వూరు -మావాళ్లు  కవిత 

మావూరూ మా వాళ్ళు గురించి ఎంత  చెప్పినా తరగని జ్ఞాపకాల గని 

అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే 

ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే

 మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే 

వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే 

ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను 

ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా   మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -23-3-20-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.