కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం
1-ఏతావంతం సమయం ,సర్వాపద్యోపి రక్షణ౦ కృత్వా -దేశస్య వరమిదానీం ,తాటస్త్యం వ హసి దుర్గాంబ ”
2-”అపరాధా బహుశః ఖలు-పుత్రాణా౦ ప్రతిపదం భవంత్యేన -కోవా సహతే లోకే ,సర్వాం స్తాన్మాతరం విహాయై కాం
‘3-‘మా భజ , మా భజ దుర్గే -తాటస్త్యం పుత్రకేషు ,దీనేషు -కేవా గృహ్ణ౦తి సుతాన్ ,మాత్రా త్యక్తా న్వదాంబికే. లోకే ”
4-”ఇతః వరంవా ,జగదంబ జాతు ,దేశస్య -రోగ ప్రముఖా పదోస్య -న స్యున్తథా కూర్వచలాం కృపాం
ఇత్యభ్యర్థనాం మే సఫలీ కురుస్వ ”
5-”పాహి హీన జనతా వన దక్షాఃః -సంతి నిర్జరవరా న కి జన్తః -పాపపూర్ణ జన రక్షణ దక్షాం,త్వాం వినా భువి పరా౦ న విలోకే ”
పై స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించమని స్వామి వారి ఉద్బోధ
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ 27-3- 20