- ప్రపంచ దేశాల సారస్వతం
- 167-నార్దర్న్ మారియానా దేశ సాహిత్యం
- ఫసిఫిక్ సముద్రం లో యుఎస్ కామన్ వెల్త్ గా నార్దర్న్ మారియానా ఐలాండ్స్ దేశం ఉంది,ఇందులిని సఫాన్ ఐలా౦డ్ సాండీ బీచెస్ కు ప్రసిద్ధి .రాజధాని –సైఫాన్ .కరెన్సీ –అమెరికన్ డాలర్ .జనాభా -56,882.స్పానిక్ రోమన్ కాధలిక్ మతం .ఇంగ్లీష్, చమర్రో కరోలియన్ భాషలు .టూరిజం ,కాటిల్ రా౦చెస్ ఆదాయ వనరులు .సూసైడ్ క్లిఫ్ ,మౌంట్ టపోచావు ,ది గ్రొట్టోచూడతగినవి .సురక్షిత దేశం .97శాతం అక్షరాస్యత .పబ్లిక్ స్కూల్ సిస్టం విద్య .
- నార్దర్న్ మారియానా సాహిత్యం –హరాల్డ్ .జె.గోల్డ్ బెర్గ్ –డి-డే ఇన్ ది ఫసిఫిక్ –దిబాటిల్ ఆఫ్ సైఫాన్ రాశాడు .నాధన్ ఎన్.ప్రెఫెర్-లెయ్ టే-దిసోల్జేర్స్ బాటిల్ 1944 రాశాడు .ఎడిటర్స్ ఆఫ్ వైల్డ్ బిల్ల్స్ కేఫ్ –జేన్ మాక్ ,జో రేస్జిం వెర్గేరా,విల్లియా గోమేజ్ లు కలిసి స్టోరీస్ ఫ్రం వైల్డ్ బిల్ల్స్ కేఫ్,లవ్ అండ్ స్పైసిటోఫు ఇన్ నార్దర్న్ మారియానా తెచ్చారు .
- కొన్ని ముఖ్యపుస్తకాలు – సైఫాన్ దిబాటిల్ –జేమ్స్ హెచ్ అల్లాస్ ,దెయిర్ బాక్స్ ఎగైనెస్ట్ ది సి –స్లోవాన్ ,బాట్లింగ్ ఫర్ సైపాన్ –ఫ్రాన్సిస్ ఒ బేరిన్ ,లెటర్స్ ఫ్రం దిటినియన్-పాలినా డేన్మాన్ వెబ్ ,ట్రబుల్ ఇన్ పారడైజ్ –స్టీవెన్ ఫిలిప్ క్రేమేర్ ,వుయ్ ఆర్ గోయింగ్ టు విన్ ఆర్ డై-రాయ్ హెచ్ హెల్రోడ్,ఫసిఫిక్ ఐలాండ్స్ –కేదేరిన్ క్రిస్టిన్,మాస్ సూసైడ్స్ ఆన్ సైపాన్ –అలెగ్జాండర్ఆస్ట్రోత్ వగైరా.
- 168-పిట్కారిన్ ఐలాండ్స్ సాహిత్యం
- దక్షిణ ఫసిఫిక్ లో నాలుగు వల్కానిక్ అలండ్స్ సముదాయమే పిట్కారిన్ ఐలాండ్స్ దేశం .వీటి భూభాగం 18చరపు మైళ్ళు .మొదటగా పాలినేషియన్లు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకొన్నారు .1767రాబర్ట్ పిక్టారిన్ వీటిని కనిపెట్టటం వల ఆయనపెరనే ఐలాండ్స్ పిలువబడుతున్నాయి .తర్వాత బ్రిటిషర్స్ కాలనీ ఏర్పరచుకొన్నారు
- ఇక్కడ పైన ఆపిల్స్ మామిడి పుచ్చ,కా0టలోప్స్ ,కొబ్బరి ,అవోకేడోస్ పంటలు యెక్కువ.వీటిపైనే ఆదాయం .మాంగనీస్ ఐరన్ కాపర్ గోల్డ్ సిల్వర్ జింక్ గనులున్నాయి .తేనే ఉత్పత్తి కూడా గొప్ప ఆదాయమే .టూరిజం కూడా ఆదాయమే .బౌంటీ జాతి ప్రజలు .పెట్కేరిన్,ఇంగ్లీష్ మాట్లాడుతారు .సెవెంత్ డేఅడ్వెన్ టిస్ట్ క్రైస్తవులెక్కువ 5-15వయసువారికి కంపల్సరి విద్య
- రాజధాని –ఆడమ్స్ టౌన్ .జనాభా –కేవలం 67మందిమాత్రమే .అక్షరాస్యత 100శాతం .కరెన్సీ-న్యూజిలాండ్ డాలర్ .అధికారభాష –ఇంగ్లీష్ ఒకేఒక స్కూలు .ఒకే ఒక టీచర్ .న్యూజిలాండ్ విద్యావిధానం .పిట్కారిన్ ఐలాండ్ ,డూసీఐలాండ్ ,బౌంటి బే ముఖ్య ఆకర్షణలు .సురక్షితం .
- పిట్కారిన్ ఐలాండ్స్ సాహిత్యం –చార్లెస్ నార్డ్ హాఫ్ –ఫిక్షనల్ ట్రయాలజిజేమ్స్ నార్మన్ హాల్ -బౌంటీమ్యుటినీ గురించి రాశారు .తర్వాత మ్యుటినీ ఆన్ ది బౌంటి,మెన్ అగైనేస్ట్ ది సి నవలలు వచ్చాయి
- టుబుయ్ ఐలాండ్ పై ఆవాసానికి రెండు సార్ల విఫలప్రయత్నం తర్వాత దిబౌంటీ మ్యుటినీలు తాహితి కి తిరిగి వచ్చి విడిపోయారు .ఫ్లెచర్ క్రిస్టియన్ ,అతని ఎనిమిది మంది అనుచరులు ,18మంది పోలి నీషియన్లతో కలిసి 1789సెప్టెంబర్ లో తాహితి నుంచి బయల్దేరి సముద్రమార్గం పట్టారు 1 8 ఏళ్ళవరకు వారి జాడ తెలియలేదు .1808లో అమెరికన్ నావ’’ టోపాజ్ ‘’కు పిక్టోరియన్ ఐలాండ్ పై మిశ్రమ రక్త సంబంధమున్న ఒక తెగ అలేగ్జాండర్ స్మిత్ పాలనలో గుర్తించింది .ఆస్మిత్ ఎవరోకాదు చాలాకాలం క్రితం అక్కడ కు వచ్చి,బతికిన 15మందిలో ఒకడు –జాన్ ఆడమ్స్ .ఇదీ ఆపుస్తకాలలో ఉన్న చరిత్రకు సంక్షిప్త రూపం .
- ముఖ్యపుస్తకాలు –సర్పెంట్ ఇన్ దిపారడైజ్ ,-డీ బ్రికేట్ ,lostపారడైజ్ –కేథీ మార్క్ ,పిక్టో రియన్ ఐలాండ్స్ –మారిస్ ఆలి ,దిమ్యుటినీర్-ఎ రోమాన్స్ –జార్జి లే,పిక్టోరియన్ ఐలాండ్ లైఫ్ –రాబర్ట్ ఉ మొదలైనవి .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-20-ఉయ్యూరు
వీక్షకులు
- 821,625 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )
- మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2
- సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి
- నీలాచలేశ్వర స్తవం
- సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి
- ఆంధ్రా జాకీర్‌హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్
భాండాగారం
- జనవరి 2021 (25)
- డిసెంబర్ 2020 (49)
- నవంబర్ 2020 (38)
- అక్టోబర్ 2020 (72)
- సెప్టెంబర్ 2020 (48)
- ఆగస్ట్ 2020 (78)
- జూలై 2020 (87)
- జూన్ 2020 (72)
- మే 2020 (80)
- ఏప్రిల్ 2020 (61)
- మార్చి 2020 (48)
- ఫిబ్రవరి 2020 (45)
- జనవరి 2020 (60)
- డిసెంబర్ 2019 (50)
- నవంబర్ 2019 (53)
- అక్టోబర్ 2019 (36)
- సెప్టెంబర్ 2019 (44)
- ఆగస్ట్ 2019 (66)
- జూలై 2019 (54)
- జూన్ 2019 (68)
- మే 2019 (60)
- ఏప్రిల్ 2019 (36)
- మార్చి 2019 (47)
- ఫిబ్రవరి 2019 (68)
- జనవరి 2019 (61)
- డిసెంబర్ 2018 (46)
- నవంబర్ 2018 (47)
- అక్టోబర్ 2018 (53)
- సెప్టెంబర్ 2018 (50)
- ఆగస్ట్ 2018 (51)
- జూలై 2018 (58)
- జూన్ 2018 (30)
- మే 2018 (29)
- ఏప్రిల్ 2018 (28)
- మార్చి 2018 (33)
- ఫిబ్రవరి 2018 (37)
- జనవరి 2018 (63)
- డిసెంబర్ 2017 (33)
- నవంబర్ 2017 (22)
- అక్టోబర్ 2017 (28)
- సెప్టెంబర్ 2017 (17)
- ఆగస్ట్ 2017 (69)
- జూలై 2017 (52)
- జూన్ 2017 (65)
- మే 2017 (68)
- ఏప్రిల్ 2017 (55)
- మార్చి 2017 (40)
- ఫిబ్రవరి 2017 (46)
- జనవరి 2017 (81)
- డిసెంబర్ 2016 (51)
- నవంబర్ 2016 (54)
- అక్టోబర్ 2016 (35)
- సెప్టెంబర్ 2016 (24)
- ఆగస్ట్ 2016 (54)
- జూలై 2016 (78)
- జూన్ 2016 (44)
- మే 2016 (42)
- ఏప్రిల్ 2016 (61)
- మార్చి 2016 (44)
- ఫిబ్రవరి 2016 (36)
- జనవరి 2016 (96)
- డిసెంబర్ 2015 (120)
- నవంబర్ 2015 (133)
- అక్టోబర్ 2015 (150)
- సెప్టెంబర్ 2015 (135)
- ఆగస్ట్ 2015 (135)
- జూలై 2015 (129)
- జూన్ 2015 (185)
- మే 2015 (186)
- ఏప్రిల్ 2015 (184)
- మార్చి 2015 (130)
- ఫిబ్రవరి 2015 (158)
- జనవరి 2015 (147)
- డిసెంబర్ 2014 (209)
- నవంబర్ 2014 (135)
- అక్టోబర్ 2014 (152)
- సెప్టెంబర్ 2014 (170)
- ఆగస్ట్ 2014 (129)
- జూలై 2014 (110)
- జూన్ 2014 (84)
- మే 2014 (79)
- ఏప్రిల్ 2014 (81)
- మార్చి 2014 (76)
- ఫిబ్రవరి 2014 (74)
- జనవరి 2014 (92)
- డిసెంబర్ 2013 (112)
- నవంబర్ 2013 (102)
- అక్టోబర్ 2013 (101)
- సెప్టెంబర్ 2013 (104)
- ఆగస్ట్ 2013 (53)
- జూలై 2013 (70)
- జూన్ 2013 (55)
- మే 2013 (27)
- ఏప్రిల్ 2013 (98)
- మార్చి 2013 (95)
- ఫిబ్రవరి 2013 (62)
- జనవరి 2013 (101)
- డిసెంబర్ 2012 (110)
- నవంబర్ 2012 (95)
- అక్టోబర్ 2012 (55)
- సెప్టెంబర్ 2012 (75)
- ఆగస్ట్ 2012 (63)
- జూలై 2012 (55)
- జూన్ 2012 (54)
- మే 2012 (60)
- ఏప్రిల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబర్ 2011 (68)
- నవంబర్ 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబర్ 2011 (15)
- ఆగస్ట్ 2011 (26)
- జూలై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రిల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (25)
- అమెరికా లో (203)
- అవర్గీకృతం (154)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (5)
- ఊసుల్లో ఉయ్యూరు (75)
- కవితలు (146)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (26)
- నా డైరీ (8)
- నా దారి తీరు (129)
- నేను చూసినవ ప్రదేశాలు (105)
- పుస్తకాలు (2,414)
- సమీక్ష (781)
- మహానుభావులు (272)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (904)
- రాజకీయం (59)
- రేడియో లో (53)
- వార్తా పత్రికలో (2,143)
- సభలు సమావేశాలు (316)
- సమయం – సందర్భం (765)
- సమీక్ష (10)
- సరసభారతి (8)
- సరసభారతి ఉయ్యూరు (446)
- సినిమా (48)
- సేకరణలు (302)
- సైన్స్ (44)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os