భారతీయ విజ్ఞాన సర్వస్వం- భారతం -రేపటి నుంచే ప్రారంభం I
సాహితీ బంధువులకు రేపు3-8-20 సోమవారం శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు . ”అనంత కాలం లో నేనూ ” అనే నాపుట్టినప్పటి నుంచి ఇంటర్ చదువు వరకు రాసిన విషయాలన్నీ సరసభారతి పేస్బుక్ లో రోజూ ఉదయం 10గంటలకు ప్రత్యక్ష ప్రసారమైన ధారావాహిక ఈ రోజు 12వ ఎపిసోడ్ తో పూర్తయింది ..వీక్షించిన వారికి ధన్యవాదాలు
రేపు శ్రావణ పౌర్ణమి పర్వదినాన ఉదయం 10గంటలనుంచి సరసభారతి ద్వారా పేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా ధారావాహికంగా ”భారతీయ విజ్ఞాన సర్వస్వ0 -భారతం ” తిక్కన సోమయాజి గారి మహాభారతం ఆధారంగా అందిస్తున్నాను .
భారతం అయిపోగానే ”శ్రీ హనుమత్ కథా నిది ,దాని తర్వాత శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం ధారా వాహిక గా ప్రత్యక్ష ప్రసారంగా అందిస్తున్నాము
రేపు శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలతో -మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-20