ప్రపంచ దేశాల సారస్వతం
191-డొమీనికా దేశ సాహిత్యం
పర్వతమయ కెరిబియన్ దేశం డోమీనికా ,నేచురల్ హాట్ స్ప్రింగ్స్ కు నిలయం .వల్కానిక్ పొగతో ఉన్న బాయిలింగ్ లేక్ విశిష్టం .సల్ఫర్ గనులమయం .ట్రఫాల్గర్ ఫాల్స్ ఆకర్షణ .రాజధాని- రోసువా .కరెన్సీ-ఈస్ట్రన్ కరిబియన్ డాలర్.జనాభా -72లక్షలు .రోమన్ కేధలిక్ మతం .అధికారభాష ఇంగ్లీష్ .93.78శాతం అక్షరాస్యత .5-16వయసులవారికి కంపల్సరీ విద్య .పాఠశాలలలో సౌకర్యాలు తక్కువ కనుక ఆసక్తి తక్కువే .అతి పేద దేశం .వ్యవసాయమే ఆదాయవనరు. బనానా పంట ఎక్కువ .బాయిలింగ్ లేక్,నోర్నే వాటర్ ఫాల్స్ అండ్ పార్క్ ,కాబ్రిట్స్ నేషనల్ పార్క్ ,ఓట్టేన్ వేవెన్ హాట్ స్ప్రింగ్స్ చూడతగ్గవి .సురక్షితం .
డొమీనికన్ సాహిత్యం –ధామస్ అట్వుడ్-డోమీనికదేశ చరిత్ర ‘’ఎ హిస్టరీ ఆఫ్ ది ఐలాండ్ ‘’సమగ్రంగా రాశాడు Observations on the True Methods of Treatment & Usage of the Negro Slaves in the British West-India Islands. కూడా రాశాడు .
లేనక్స్ హోలీ చర్చ్-ది దోమేనికన్ స్టోరీ తో ప్రసిద్ధుడు .ది కరిబియన్ పీపుల్ ,డొమినికా ఐల్ ఆఫ్ అడ్వెంచర్ ,కర్రిబియాన్ కెమెరా ,దోమినికాస్ కాబ్రిట్ అండ్ ప్రిన్స్ రూపర్త్స్ బే ,ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఫ్రీడం –ది ఫైటింగ్ మరూన్స్ ఆఫ్ డొమినిక రాశాడు .ఆన్దోని సబ్కా కర్రిబియన్ అవార్డ్ ,ఆనరరి డాక్టరేట్ ,గోల్డెన్ డ్రం అవార్డ్ గ్రహీత .ఎడ్వర్డ్ స్కోబీ –జర్నలిస్ట్ హిస్టోరియన్ .చేకర్స్ ,దిహిస్టరీ ఆఫ్ బ్లాక్స్ ఇన్ బ్రిటన్ ,గ్లోబల్ ఆఫ్రికన్ ప్రేసేన్స్ రాశాడు
కాసీ కాడీరన్-జానపద కళాకారిణి .కిరి ఆర్టిస్టిక్ ట్రూప్ ఏర్పాటు చేసింది .ఎల్మా నేపియర్ –మేజర్ సర్ అలేక్జాండర్ పెన్ రోజ్ ,రౌలియాన్ , మైఖేల్ విల్ గుభి,సిసిలి ,నాన్ ఫిక్షన్ గా –నధింగ్ సో బ్లూ ,యూత్ ఈజ్ ఎ బ్లండర్ , వింటర్ ఈజ్ ఇన్ జులై ,బ్లాక్ అండ్ వైట్ సాన్డ్స్ ,కార్నివాల్ ఇన్ మార్టినిక్ .నవలలు డ్యుయేట్ ఇన్ దిస్కార్డ్ ,ఎ ఫ్లైయింగ్ ఫిష్ విస్పెర్డ్.రాసింది .జీన్ రైస్-వైడ్ సర్గాసో సి నవలతో పేరుపొందింది .వాయెజ్ ఇన్ ది డార్క్ ,నవలలు,ది లెఫ్ట్ బాంక్ అండ్ ఆదర్ స్టోరీస్రాసిండ్ న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యు “quite simply, the best living English novelist”.[1 అని మెచ్చింది .ఆఫ్టర్ మిసెస్ రోచెస్టర్ నాటకం బిబిసికి ధర్టి మినిట్స్ దియేటర్ కు రచనలు రాసింది .పోస్త్యురాస్ గుడ్ మార్నింగ్ గుడ్నైట్ ,నవలలు చాలారాసింది
192-బెర్ముడా యు.కె,దేశ సాహిత్యం
బెర్ముడా ఉత్తర అట్లాంటిక్ లో బ్రిటిష్ ఐలాండ్ దేశం .రాయల్ నావల్ డాక్ యార్డ్ కు నిలయం బ్రిటిష్ –అమెరికన్ మిశ్రమ కల్చర్ ఉన్న దేశం .రాజధాని –హామిల్టన్.కరెన్సీ-బెర్ముడియన్ డాలర్ . జనాభా -64వేలు .అన్నిరకాల క్రిస్టియన్లు ఉంటారు.ఇంగ్లీస్ భాష .98శాతం అక్షరాస్యత .పబ్లిక్ స్కూల్ విధానం .5-16వయసు వారికి కంపల్సారి విద్య .19వ ఏడు వరకు ఉచిత విద్య .వ్యవసాయం ఆదాయం బీన్స్ బీట్స్ క్రోకల్లీ ,కాబెజ్ కారట్కాలిఫ్లవర్ కుకుంబర్ ఓక్రా పెప్పర్ స్వీట్ పొటాటో,పుచ్చ బాగా పండిస్తారు .హార్స్ షో బేక్రిస్టల్ అండ్ ఫాంటసి కేవ్స్ ,టొబాకో బె చూడదగ్గవి .సురక్షితం
బెర్ముడా సాహిత్యం –నాన్ బెర్మూడియన్లు రాసిందే ఎక్కువ .20శతాబ్దం లో దేశీయ సాహిత్యం వచ్చింది
స్త్రీ రచయితలు –అన్గేలా బారీ –యాన్ ఐల్ సో లాంగ్ అన్ నోన్ షార్ట్ స్టోరీస్ రాసి బ్రియాన్ బర్లాండ్ అవార్డ్ పొందింది ఎండేన్జర్డ్ స్పెసీస్ ,ఎ బాలడ్ ఆఫ్ ఆరంజ్ వాలీ ,న్యు డాటర్స్ ఆఫ్ ఆఫ్రికా ,గోరీ పాయింట్ ఆఫ్ డిపార్చర్,సాంగ్ ఫర్ మాన్ , బ్లాక్ మైదాలజీస్ ,వేర్ ది రిమోట్ బెర్ముడాస్ రైడ్,పై జింక్ 2,ఎక్స్ట్రాక్ట్ ఫ్రం గోరీ వగైరాచాలారాసింది .జేమ్స్ మైకేనర్ క్రియేటివ్ రైటింగ్ అవార్డ్ ,కరిబియన రైటర్స్ ప్రైజ్ ,లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకొన్నది
విక్టోరియన్ హి వార్డ్ –జర్నలిస్ట్ .రోమా౦ టిక్ కెనడా రాసింది
మేరీ ప్రిన్స్ –ఆటోబయాగ్రఫీ దిహిస్టరీ ఆఫ్ మేరీ ప్రిన్స్ రాసుకొన్నది
జాన్ మెక్ గ్రేగార్ –నావలిస్ట్ .మొదటి నవలకు రెండు నాలుగు నవలలకు బుకర్ ప్రైజ్ ,మూడవనవల ఈవెన్ ది డాగ్స్ కు ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డ్ వచ్చాయి .ఈఫ్ నో బడి స్పీక్స్ ఆఫ్ రిమార్కబుల్ ధింగ్స్ ,సో మెని వేస్ టు బిగిన్ ,రిజర్వాయర్ నవలలు ,దిస్ ఈజ్ నాట్ దిసార్ట్ ఆఫ్ ధింగ్ తట్ హాపెన్స్ టు సామ్ వన్ లైక్ యు ,ది రిజర్వాయర్ టేల్స్ కథా సంపుటులు రాశాడు .అవార్డ్ లు –సందీ టైమ్స్ ,కామన్ వెళ్త బ్రిటిష్ బుక్ ,సోమర్సెట్ మాం ,బెట్టీ టాస్క్ ,బిబిసి ,నాటిన్గ్ హామ్ యూనివర్సిటి ,కోస్టా బుక్ ,గోల్డ్ స్మిత్ ,బుకర్ ప్రైజ్ లు ఎన్నోపొండాడు
కొమిన్ హామిల్టన్ బెన్లో –అసెంబ్లీ మెంబర్ –ఎసెంచరి ఆఫ్ ప్రోగ్రెస్ ,బోయర్ ప్రిజనర్ ఆఫ్ వార్ ,గ్లాడీ మొరేల్లీ ,హామిల్టన్ బెర్ముడా ,దిటీచర్స్ అసోసియేషన్ ఇన్ బెర్మూడా రాసిన టీచర్
చార్లెస్ స్టువార్ట్-ఎబాలిషనిస్ట్ –దిఏమిగ్రంట్స్ గైడ్ ,ఈజ్ స్లేవరి డిఫెన్సిబుల్ ఇన్ స్క్రిప్చర్స్ ?ఏ మేమాయిర్ ఆఫ్ గ్రాన్విల్ షార్ప్ ,ఎ షార్ట్ హిస్టరీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఒజ్జిబివే ఇండియన్స్ వగైరా రాశాడు .
జార్జ్ టక్కర్ –రాజకీయ నాయకుడు .మొదటి మేయర్ .ది వాలీ ఆఫ్ షెనండో,దిలైఫ్ ఆఫ్ ధామస్ జఫర్సన్ .లెటర్స్ ఆన్ ది కాన్స్పిరసి ఆఫ్ స్లేవ్స్ ,టేస్ట్,మోరల్స్ అండ్ నేషనల్ పాలిసి మొదలైన రచనలు చేశాడు
పాటల రచయితలు –హీదర్ నోవా –గ్లో స్టార్స్ ఆయిస్టర్స్ ,మొదలైన ఆల్బమ్స్ చేసింది
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-20-ఉయ్యూరు