శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం
శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 11-8-20 మంగళవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ శ్రీ కృష్ణ స్వాములకు ప్రత్యేక అర్చన ,వెన్నపూస కట్టెకారం నైవేద్యం ,అనంతరం సరసభారతి 153 వ కార్యక్రమంగా బాలబాలికల చేత శ్రీ కృష్ణ, రాధికా ,,గోప గోపీకల వేష ధారణ ప్రదర్శన నిర్వ హిస్తాము అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన -గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు ఆలయ ధర్మకర్త -5-8-20