శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో -శ్రీ శార్వరి నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 17-10-20 శనివారం నుండి 25-10-20శుద్ధ దశమి ఆదివారం వరకు నవరాత్రి దసరా ఉత్సవాల సందర్భం గా ప్రతిరోజూ సాయంత్రం 6-30నుండి నుండి స్వామి వార్లకు ప్రత్యేకపూజ ,,శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ,నిత్యఅలంకరణ , విశేష పూజ 7-30కు నైవేద్యం, హారతి,మంత్రపుష్పం ,తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహింపబడును .విజయ దశమినాడు శమీపూజ జరుగును భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా మనవి .
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త –14-10-20
మరియు భక్త బృందం