నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి నుంచి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం
సాహితీ బంధువులకు నవరాత్రి దసరా సందర్భంగా
ఇవాళ 21-10-20 బుధవారం మూలాల నక్షత్రయుక్త సరస్వతి పూజ
24-10-20 శనివారం -దుర్గాష్టమి ,మహర్నవమి
25-10-20 -ఆదివారం -విజయదశమి శుభాకాంక్షలు
సరసభారతి పేస్ బుక్ లో రెండువారాల విరామ0 తరువాత 25-10-20 విజయదశమి ఆదివారం ఉదయం 10గంటలనుండి మళ్ళీ ప్రత్యక్షప్రసారం ఈ క్రింది విధంగా ఒకటి పూర్తయ్యాక మరొకటి జరుగుతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉన్నది –
1-పో”తనలో” తాను-అనే పోతన భాగవత మకరందామృతం
2-మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ”కృష్ణాతీరం ”నవల పరిచయం
3-మధు మధురాంతకం రాజారా0 గారి కథలు
4-ఉత్తర రామాయణం విశేషాలు -శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి రచన ఆధారంగా
5-డా .కేతు విశ్వనాథ రెడ్డి గారి కథలు
6-విశ్వనాథ జాన్సన్ కు బాస్వెల్ బ్రహ్మశ్రీ మల్లంపల్లి శరభయ్యగారి ”సహృదయాభి సరణం ”పరిచయం
7-మంజుశ్రీ గారి ”వింత నిజాలు ”