దీపావళి శుభాకాంక్షలు
సాహితీ బంధువులకు రేపు 13-11-20శుక్రవారం ధన త్రయోదశి శుభాకాంక్షలు
త్రయోదశి రేపు సాయంత్రం 4గంటలవరకు ఉంది ఆతర్వాత చతుర్దశి వస్తుంది తెల్ల వారుజామున చతుర్దశి ఉన్నప్పుడే తలంటి పోసుకొంటారు కనుక తెల్లవారితే శనివారం
అంటే 14-11-శనివారం తెల్లవారుఝామునే తలంటి పోసుకోవాలి ఈ రోజే నరకచతుర్దశి .
రాత్రి అమావాస్య ఉన్నప్పుడే దీపావళి అమావాస్య టపాసులు కాల్చాలికనుక ,చతుర్దశి శనివారం మధ్యాహ్నం 1.48 వరకే ఉండి,తర్వాతఅమావాస్య వస్తుంది రాత్రిగల అమావాస్య ఉంటుంది కనుక 14 వ తేదీ రాత్రికే దీపావళి టపాకాయలు కాల్చుకోవాలి ‘
మొత్తం మీద 14శనివారం తెల్ల వారుజామున తలంటి,, ఆసాయంత్రం దీపావళి చేసుకోవాలి