శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం తర్వాత ?
సాహితీ బంధువులకు శుభకామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవం ‘’ ఈ నెల 22 శుక్రవారం తో పూర్తవుతోంది .
23-1-21శనివారం నుండి ఉదయం 10 గం.లకు ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారంగా- 1-భావకవిత్వానికి మేస్త్రి కృష్ణ శాస్త్రి 2-అనుభూతి కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ 3-నాద బ్రహ్మ త్యాగయ్య 4-పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ‘’ శివ తాండవం ‘’వరుసగా ఒకటి పూర్తయ్యాక మరొకటిగా ప్రసారమౌతాయి –దుర్గాప్రసాద్ -16-1-21-ఉయ్యూరు .
—