సోమవారం నుంచి సరస్వతీపుత్రుని శివతాండవం ”
సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్న ”సంగీతసద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ”రేపటితో పూర్తి అవుతుంది .
8-2-21 సోమవారం ఉదయం 10గం.నుండి ”సరస్వతీ పుత్రుని శివతాండవం ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది .ఇది పూర్తికాగానే రెండవభాగంగా శ్రీ మాధవ విద్యారణ్య స్వామి రచించిన ”శ్రీశంకర విజయం ”8 వ సర్గ నుండి ప్రారంభమవుతుందని తెలియజేయటానికి సంతోషంగా ఉంది -దుర్గాప్రసాద్ -6-2-21-ఉయ్యూరు