సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు-4-4-21
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి పదిరోజులముందు 4-4-21 ఆదివారం సాయంత్రం జరపాలని నిర్ణయించాము .కార్యక్రమం లో జీవన సాఫల్య పురస్కారం ,ఉగాది సాహితీ పురస్కారాలు ,స్వయం సిద్ధ పురస్కారాలు అందజేయబడుతాయి . సంగీత కచేరి ,మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవిసమ్మేళనం నిర్వహిస్తాము . వేదిక ,మిగిలిన విషయాలు ఫిబ్రవరి చివరివారం లో అంద జేస్తాము .సంగీత,సాహిత్యాభిమానులు ,కవిమిత్రులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . గబ్బిట దుర్గాప్రసాద్-సరసభారతి అధ్యక్షులు -7-2-21-ఉయ్యూరు
—