అక్షరం లోక రక్షకం
సరసభారతి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ, మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో ,కె.సి.పి.షుగర్ ఫాక్టరీ వద్ద గల రోటరీ ఆడిటోరియం లో సరసభారతి 157వ కార్యక్రమంగా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను 4-4-21 ఆదివారం సాయంత్రం 3.00 గం నుండి నిర్వహిస్తున్నాము . భక్తి సంగీత విభావరి ,.మూడు పుస్తకాల ఆవిష్కరణ ,కవి సమ్మేళనం ప్రముఖులకు జీవన సాఫల్య ,,ఉగాది ,ప్రత్యేక,స్వయం సిద్ధ ,శ్రమశక్తి ,పురస్కారప్రదానాలు జరుగును . అతిథులు,. ,కవిమిత్రులు,పురస్కార గ్రహీతలు ,.సాహిత్య ,సంగీతాభిమానుల౦దరికి శ్రీ ప్లవ ఉగాది శుభాకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాము . ,పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమ వివరాలు
ఆత్మీయ అతిథులు –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసనమండలి సభ్యులు
శ్రీ జి.వెంకటేశ్వరావు –సియివో –కె.సి.పి .అండ్ కె .ఐ.సి. –ఉయ్యూరు
శ్రీ చి౦దా వీర వెంకట కుటుంబ రాజు -రోటరీ క్లబ్ అధ్యక్షులు –ఉయ్యూరు
కార్యక్రమ వివరాలు
4-4-21 ఆదివారం మధ్యాహ్నం -3గం.లకు –అల్పాహారం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్య దర్శి
మధ్యాహ్నం -3-30నుండి 4-30వరకు -1-‘’రామాయణ గానం ‘’ .శ్రీ కంభంపాటి సోదరులు –హైదరాబాద్
నిర్వహణ సహకారం –శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ
కవి సమ్మేళనం –సాయంత్రం 4.30గం నుండి 5-30 గం వరకు
అంశం –‘’నేటి ప్రజాస్వామ్యం ‘’
నిర్వహణ –శ్రీ శిష్టు సత్యరాజేష్ –కవి భావుకుడు విమర్శకుడు ,గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు-అమలాపురం ,శ్రీమతి గుడిపూడి రాధికారాణి-ప్రముఖ కవి రచయిత్రి –మచిలీపట్నం
మనవి -5 పద్యాలుకానీ ,15పంక్తుల వచనకవిత్వానికి పరిమితం .చదివిన కవిత కాపీ సరసభారతికి అందజేయ మనవి .
3-సాయంత్రం 5-30నుంచి 5-45గం వరకు – శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ రచించి(25,26), ,సరసభారతి ప్రచురించిన(37,38,39) 3 గ్రంథాల ఆవిష్కరణ –అతిధుల చే
1-Nuclear scientist Dr.Akunuri Venkata Ramayya –(శ్రీ దుర్గాప్రసాద్ రాసిన అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య పుస్తకం కు ఆంగ్లానువాదం )-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
2-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష – స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా) –ముందుమాటలు రాసినవారు -1.డా నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు ,పరశు రామాయణం వంటి సంస్కృత గ్రంథ రచయిత,జ్యోతిష్య పండితులు –పొన్నూరు 2-డా.పుట్టపర్తి నాగపద్మిని గారు –సంస్కృత, ఆంద్ర, ఆంగ్ల, హిందీ భాషా విదుషీమణి ,రచయిత్రి, విమర్శకురాలు –హైదరాబాద్ .
3-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు .ముందుమాటలు రాసినవారు –డా .వెంపటి కుటుంబ శాస్త్రి గారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ పూర్వ వైస్ చాన్సలర్ ,అంతర్జాతీయ సంస్కృత సంస్థ అధ్యక్షులు 14,,15,16,17వ విశ్వ సంస్కృత సమ్మేళనం నిర్వహించిన వారు ,విస్తృత వేద అధ్యయన నిర్వహణ బోర్డ్ సభ్యులు ,బహు గ్రంథ కర్త ,కృష్ణాజిల్లా టేకుపల్లి వాస్తవ్యులు ప్రస్తుతం పూణే నివాసి .
4- సాయంత్రం -5-45 గం నుండి రాత్రి 7-30గం వరకు
సరసభారతి జీవన సాఫల్య ,ఉగాది పురస్కార ,ప్రత్యేక పురస్కార, స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారప్రదానం ,పురస్కార గ్రహీతల అభిభాషణం
జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు
1-శ్రీ ఉప్పులూరి .సుబ్బరాయ శర్మ –ప్రముఖ ,నాటక ,రేడియో, టి.వి..సినిమా నటులు –హైదరాబాద్
2-శ్రీ బెల్లం కొండ నాగేశ్వరావు –వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ సమాఖ్య నాయకులు –చెన్నై ,
3-శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు ,కవి ,కధకులు విమర్శకులు,ప్రచురణ కర్త –విజయవాడ .
5-కీ.శే.విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయశాస్త్రి ,శ్రీమతి భవానమ్మదంపతుల స్మారక ఉగాది సాహితీ పురస్కార ప్రదానం
గ్రహీతలు
1-శ్రీ కట్టా నరసింహులు –కడప బ్రౌన్ స్మారక లైబ్రరి ట్రస్ట్ పూర్వ కార్యదర్శి ,శ్రీతిరుమలతిరుపతి దేవస్థానం పోతన భాగవత ప్రాజెక్ట్ సభ్యులు –తిరుపతి
2-డా .శ్రీమతి చిల్లర భవానీ దేవి –బహు ప్రక్రియల రచయిత్రి –హైదరాబాద్
3-డా శ్రీమతి నోముల నర్మదా రెడ్డి –ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,పర్యాటక రచయిత్రి ,గాయని ,బాడ్ మింటన్,రన్నింగ్ చాంపియన్ –హైదరాబాద్
4-శ్రీ రహ్మనుద్దీన్ షేక్ –ప్రసిద్ధ తెలుగు అంతర్జాల నిపుణులు –విజయవాడ
5-శ్రీ కానూరి బదరీనాథ్- విశిష్ట చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత-తణుకు.
6-శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్యం – ఉయ్యూరులో’’1960-70 లో ఆర్ట్ ఫిలిం’’ ప్రదర్శనకు ‘’ఫిలిం క్లబ్’’ స్థాపించిన విజనరి,,రిటైర్డ్ స్టేట్ బాంక్ మేనేజర్ –విశాఖ పట్నం
6-సరసభారతి ప్రత్యేక పురస్కార ప్రదాన౦
గ్రహీతలు
1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు ,సుమధుర గాయని-ఉయ్యూరు
2-డా.దీవి చిన్మయ –సరసభారతి ఉపాధ్యక్షులు,,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు –ఉయ్యూరు
3-శ్రీమతి కోనేరు కల్పన-ప్రముఖ రచయత్రి ,విశిష్ట సాహితీ సేవాకర్త –విజయవాడ
4—శ్రీ ‘’హాస్యదండి’’ భట్ల దత్తాత్రేయ శర్మ –తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్యదర్శి ,ప్రముఖ కవి ,విమర్శకులు,,సంస్కృతాంధ్ర సాహిత్య ప్రజ్ఞానిధి స్వర్గీయ శ్రీ కె.వై.ఎల్ .యెన్. కళాపీఠ౦ స్థాపకులు –మచిలీపట్నం
5-శ్రీ పంతుల వెంకటేశ్వరావు –శారదా సమితి స్థాపకులు ,ప్రసిద్ధకవి ,రచయిత –విజయవాడ
6-దావులూరి రాదాకృష్ణ మూర్తి –సీనియర్ జర్నలిస్ట్ ,విశిష్ట యోగాచార్య –ఉయ్యూరు
6-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గార్ల -స్వయం సిద్ధ ఉగాది పురస్కారప్రదానం
గ్రహీతలు
1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి ,విశ్లేషకులు –ఉండి
2-శ్రీ ధూళిపాళ రామభద్ర ప్రసాద్ ––తెలుగు భాషా వికాస సమితి సమన్వయకర్త ,-గుడివాడ
3-శ్రీమతి పి.శ్రీవల్లి –లైబ్రేరియన్ –సారస్వత నికేతనం –వేటపాలెం
4-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి ,లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ
5-శ్రీ జంపాన శ్రీనివాస గౌడ్ –మాజీ సర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవాకర్త –గురజాడ
6-శ్రీ వీరమాచనేని బాలగంగాధరరావు –సరసభారతి సాంకేతిక నిపుణులు –ఉయ్యూరు
7-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు –ప్రముఖ సాంఘిక ,సాంస్కృతిక, ధార్మిక సేవా బంధు –ఉయ్యూరు
8-శ్రీ గుర్రాల నాగేంద్రరావు –అమృత ఎలెక్ట్రికల్స్ –ఉయ్యూరు –
9-శ్రీ తాడంకి సత్యపవన్ –కంప్యూటర్ మెకానిక్ –ఉయ్యూరు
7-శ్రమశక్తి పురస్కార ప్రదానం –గ్రహీతల పేర్లు తరువాత తెలియజేస్తాము .
8-రాత్రి 7.30గం.లకు విందు
కవి సమ్మేళనం లో పాల్గొను కవిమిత్రులు
అక్షరం ప్రభాకర్ –మానుకోట –వరంగల్ జిల్లా, శ్రీ యల్లాప్రగడ విజయరామరాజు –గుంటూరు -శ్రీ శిష్టు సత్య రాజేష్ –అమలాపురం ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ తుమ్మోజు రామలక్ష్మణా చార్యులుశ్రీ బందా వెంకట రామారావు,శ్రీ కంది కొండ రవి కిరణ్ ,శ్రీ పంతుల వెంకటేశ్వరావు ,శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ రొయ్యూరు సురేష్ ,శ్రీ విష్ణుభొట్ల రామకృష్ణ, శ్రీ కొక్కుర వెంకటేశ్వరరావు,శ్రీ బొడ్డపాటి చంద్ర సేఖరరావు ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ ,శ్రీమతి మందరపు హైమవతి ,శ్రీమతి వి.శ్రీ ఉమామహేశ్వరి ,శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని , శ్రీమతి వడ్డాది లక్ష్మీసుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి,శ్రీమతి కోనేరుకల్పన,శ్రీమతి ఎస్.అన్నపూర్ణ ,శ్రీమతి కొమాండూరి కృష్ణా,శ్రీమతి మద్దాలి నిర్మల ,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి డి.స్వాతి ,శ్రీమతి విజయశ్రీ దుర్గ ,శ్రీమతి పి.వాణీ రామకృష్ణ ,శ్రీమతి మాచిరాజు మీనాకుమారి ,శ్రీమతి సోమరాజుపల్లి విజయకుమారి ,శ్రీమతి తుమ్మల స్నిగ్ధమాధవి (విజయవాడ )డా జి.విజయకుమార్ (నందిగామ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు ,శ్రీ వి.రాఘవాచారి ,శ్రీ జి.మాల్యాద్రి ,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి (గుడివాడ )శ్రీమతి పి.శేషుకుమారి (నెప్పల్లె )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (ఆకునూరు )శ్రీ కాట్రగడ్డ వెంకటరావు (గూడూరు )శ్రీమతి వారణాసి సూర్యకుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి.మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి, శ్రీ మహమ్మద్ సిలార్(మచిలీ పట్నం )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )
సభ నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాలరెడ్డి ,డా.దీవి చిన్మయ ,శ్రీ గబ్బిట రామనాథబాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతంరాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ చౌడాడ చిన అప్పలనాయుడు .
ఆహ్వాని౦చు వారు
శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి
శ్రీ గబ్బిట వెంకట రమణ –సరసభారతి కోశాధికారి
శ్రీ వి.బి.జి .రావు-సరసభారతి సాంకేతిక నిపుణులు
మరియు రోటరీ క్లబ్ ఉయ్యూరు
ఉగాది శుభాకాంక్షలు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఉయ్యూరు-1-3-21.
మార్చి రెండవ వారం లో పూర్తి వివరాలతో ముద్రించిన ఆహ్వాన పత్రం అంద జేస్తాం